Shanti Kumari, Chief Secretary to Govt | రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే | Eeroju news

Shanti Kumari, Chief Secretary to Govt

రెసిడెన్షియల్  హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. హైదరాబాద్‌ Shanti Kumari, Chief Secretary to Govt రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లల్లో కనీసం నెలకు ఒకసారైనా నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూల్స్‌, హాస్టల్స్‌ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకో వాలని స్పష్టమైన ఆదేశాలి చ్చారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడె న్షియల్‌ పాఠశాలు, గురుకు లాల్లో ఫుడ్‌ పాయిజన్‌,…

Read More

Preparation for merger of cantonment areas in Greater | గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం | Eeroju news

Preparation for merger of cantonment areas in Greater

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ Preparation for merger of cantonment areas in Greater : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్‌ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులను రద్దు చేయాలని…

Read More