దేశంలో పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక నెట్ వర్క్ ఉంటుంది. తిండి దగ్గర్నుంచి రోడ్డు మీద నడవడం వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిందే. మద్యం సేవిస్తున్నప్పుడు కూడా తాగినందుకు పన్ను చెల్లించాలి. అవును, ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను పేరుతో మద్యం అమ్మకాలపై పన్ను వసూలు చేస్తాయి. అన్నీ రాష్ట్రాలకు మద్యం ఆదాయమే వనరు. చెన్నై, డిసెంబర్ 28 దేశంలో పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక నెట్ వర్క్ ఉంటుంది. తిండి దగ్గర్నుంచి రోడ్డు మీద నడవడం వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిందే. మద్యం సేవిస్తున్నప్పుడు కూడా తాగినందుకు పన్ను చెల్లించాలి. అవును, ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను పేరుతో మద్యం అమ్మకాలపై పన్ను వసూలు చేస్తాయి. ఏ రాష్ట్ర…
Read MoreTag: Chennai
Thalapathy Vijay | విజయ్ కు అంత వీజీయేం కాదు | Eeroju news
విజయ్ కు అంత వీజీయేం కాదు చెన్నై, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Thalapathy Vijay ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా…
Read MoreThalapathy Vijay | తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు | Eeroju news
తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు చెన్నై, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Thalapathy Vijay పెన్సిల్ రంగ్ ప్యాంట్.. వైట్ షర్ట్.. మీడియం స్థాయి కంటే తక్కువ గడ్డం. అదే స్థాయిలో జుట్టు. మొత్తంగా చూస్తే మాస్ క్లాస్ కలబోతతో ఆహార్యం.. ఇదీ ఆదివారం నాటి విల్లుపురం సమీపంలో తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభలో.. దాని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు విజయ్ కనిపించిన తీరు.అక్కడి వాతావరణం.. సభ నిర్వహించిన తీరు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను గుర్తు చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే విజయ్ కూడా అలాంటి డ్రెస్సే ధరించారు. వేదికలు కూడా అలానే నిర్మించారు. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ సభలకు వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి.…
Read MoreVande Bharat sleepers since August | ఆగస్టు నుంచి వందే భారత్ స్లీపర్లు | Eeroju news
ఆగస్టు నుంచి వందే భారత్ స్లీపర్లు చెన్నై, జూలై 16, (న్యూస్ పల్స్) Vande Bharat sleepers since August ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం…
Read More2026 నాటికి మళ్లీ అమ్మ పాలన | 2026 Amma rule again | Eeroju news
2026 నాటికి మళ్లీ అమ్మ పాలన రంగంలోకి దిగుతున్న చిన్మమ్మ చెన్నై, జూన్ 18, (న్యూస్ పల్స్) 2026 Amma rule again ప్రస్తుతం శశికళ అన్నాడీఎంకేలో లేకపోయినా.. ఆ పార్టీని రక్షించేది తాను మాత్రమే అంటున్నారు. డీఎంకే కోరల నుంచి తమిళనాడు ప్రజలను కాపాడాలంటే.. అన్నాడీఎంకే రావాల్సిన పరిస్థితి ఉందంటున్నారు శశికళ. అసలు రాజకీయాలే వద్దనుకున్న శశికళ, అసలు శశికళే వద్దనుకున్న అన్నాడీఎంకే వర్గాల మనసు మారిందా..? మూడు ముక్కలైన రెండాకుల పార్టీ మళ్ళీ ఒక్కటవుతుందా..? శశికళ అందుకు సిద్దంగా ఉన్నారా? అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అన్నాడీఎంకే తో పాటు.. బీజేపీ కూడా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో డీఎంకేకి పోటీ లేని పరిస్థితి కనిపిస్తోంది.…
Read Moreఇక స్లీపర్ వందే భారత్ | India is the sleeper vande | Eeroju news
ఇక స్లీపర్ వందే భారత్ చెన్నై, జూన్ 17, (న్యూస్ పల్స్) India is the sleeper vande ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్టు 15 నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే చేపడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పట్టాలు ఎక్కనున్నాయి. స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనున్నారు. మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్…
Read More