CM Chandrababu’s review of education department | విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష | Eeroju news

CM Chandrababu's review of education department

విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి CM Chandrababu’s review of education department ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.  గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై సీఎం ఆరా తీసారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యల్లో ప్రమాణాల పెంపునకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలపై  మంత్రి లోకేశ్ వివరించారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని  అధికారులు వెల్లడించారు.   CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Read More

The reins of Telangana TDP are Nara Lokeshka.. Brahmanika | తెలంగాణ టీడీపీ పగ్గాలు నారా లోకేష్‌కా..బ్రాహ్మణికా.! | Eeroju news

The reins of Telangana TDP are Nara Lokeshka.. Brahmanika

తెలంగాణ టీడీపీ పగ్గాలు నారా లోకేష్‌కా..బ్రాహ్మణికా.! హైదరాబాద్ The reins of Telangana TDP are Nara Lokeshka.. Brahmanika తెలంగాణ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు నారా లోకేశ్‌కి అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? ఇదీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రిపోర్టర్లు అడిగినా ప్రశ్న. మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ ఉన్నాయి. మీ అంత వేగంగా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను అని చంద్రబాబు స్పందించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ఏపీకి పరిమితం అయింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పోటీచేసి.. గ్రేటర్‌లో కీలక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, ఆ తర్వాత పక్కకు తప్పుకుంది. 2018…

Read More

TDP will come to power in Telangana soon | త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ | Eeroju news

TDP will come to power in Telangana soon

త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ చంద్రబాబు హైదరాబాద్ TDP will come to power in Telangana soon భవిష్యత్తులో తెలంగాణలో కూడా  టీడీపీనే అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో అయనమాట్లాడారు. ప్రతి నెల రెండవ శనివారం..ఆదివారం తెలంగాణకు చంద్రబాబు రానున్నారు.  పార్టీ నిర్మాణం పైనే దృష్టి త్వరలో గ్రామస్తాయినుండి పార్టీ నిర్మాణం వుంటుంది. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. యువకులకు,బీసీలకు పెద్దపీట.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.   CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Read More

CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

CM Chandrababu

సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు విశాఖపట్టణం, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) CM Chandrababu ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన,…

Read More

Another key in AP is the cancellation of the scheme | ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..! | Eeroju news

Another key in AP is the cancellation of the scheme

ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..!   Another key in AP is the cancellation of the scheme   ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ, వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్‌ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్‌ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం…

Read More

CM Chandrababu key orders on alcohol.. | మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. | Eeroju news

CM Chandrababu key orders on alcohol..

మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అమరావతి, CM Chandrababu key orders on alcohol.. మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.   CM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news

Read More

New excise policy from October | అక్టోబరు నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ | Eeroju news

New excise policy from October

అక్టోబరు నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ విజయవాడ, ఆగస్టు 3, (న్యూస్ పల్స్) New excise policy from October నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం…

Read More

Meeting with Collectors and SPs | కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం | Eeroju news

Meeting with Collectors and SPs

కలెక్టర్లు, ఎస్పీలతో  సమావేశం ప్రాధాన్యాలు, లక్ష్యాలు పై యాక్షన్ ప్లాన్ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Meeting with Collectors and SPs ఆగస్ట్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశం ఈనెల 5వ తేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో రోజు ఆరో తేదీ కలెక్టర్లతోపాటు పోలీస్ సూపరిండెంట్‌లను కలిపి అడ్రస్ చేయనుంది సర్కార్. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలు వివరించే ఈ కీలక సమావేశానికి కలెక్టర్లు, ఎస్పీలతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం అవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వాటిని చేరేందుకు అవసరమైన మెకానిజంపై…

Read More

CM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news

CM Chandrababu

 ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు విజయవాడ, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) CM Chandrababu రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.…

Read More

Consider the use of volunteers CM Chandrababu | వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి Eeroju news

Consider the use of volunteers CM Chandrababu..

వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు.. అమరావతి, Consider the use of volunteers CM Chandrababu సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి, పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు, సచివాలయఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా  వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను, ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న  దానిపై ప్రణాళికలు రచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు సూచించారు.   Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news

Read More