Chandrababu VS Kiran Kumar | చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ | Eeroju news

చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Chandrababu VS Kiran Kumar ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం.. వీరిద్దరూ కలిశారు.. మాట్లాడుకున్నారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ఏమి మాట్లాడుకున్నారు.. ఏ విషయంపై చర్చించారన్నది మాత్రం బయటకు రాని పరిస్థితి. వీరి కలయిక వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ కానున్నారు. ఈ సంధర్భంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చ సాగనుండగా.. రాష్ట్రానికి సంబంధించిన…

Read More

Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు

భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Chandrababu కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి…

Read More

MLA Kolikapudi Srinivas | కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ | Eeroju news

కొలికపూడి మాకు వద్దంటూ... టీడీపీకి పంచాయితీ

కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ విజయవాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) MLA Kolikapudi Srinivas తిరువూరు టీడీపీ పంచాయితీ మంగళగిరికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిని టీడీపీ శ్రేణులు నిలదీశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. 2 రోజుల కిందట చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో కవిత చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీడియా ప్రతినిధులు కూడా శనివారం చంద్రబాబును కలిశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిస్థితి…

Read More

Chandrababu | రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు | Eeroju news

రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి సెప్టెంబర్ 24 Chandrababu అనంతపురం జిల్లాలో రథం దగ్ధం పై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కనేకల్‌ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జిల్లాలోని అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అగంతుకులు నిప్పుపెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు, అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి బయలు దేరి, గ్రామస్థులతో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   World Bank representatives meeting with…

Read More

AP | ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ | Eeroju news

ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ

ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ విజయవాడ, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) AP తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్‌… విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా? నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేదానిపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది.అన్ని అలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాచలం, అన్నవరంలో ప్రసాదాల నుంచి శాంపిల్స్ సేకరించారు. అన్నవరం దేవస్థానంలో వాడే నెయ్యి గడ చిన రెండేళ్లుగా ఒకే కాంట్రాక్టర్‌ సరఫరా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అలాగే అంతర్వేది, వాడపల్లి.. పాదగయ…

Read More

Nominated posts by Dussehra | దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు | Eeroju news

దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు

దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Nominated posts by Dussehra ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్…

Read More

Rajya Sabha posts for Galla and Naga Babu | గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు | Eeroju news

గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు

గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు విజయవాడ, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Rajya Sabha posts for Galla and Naga Babu వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు . త్వరలో వారు టిడిపిలో చేరనున్నారు. అయితే టిడిపి వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా?లేక వేరే హామీ ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే వీలున్నంతవరకు కొత్తవారిని రాజ్యసభకు ఎంపిక చేస్తుందన్నది ఒక ప్రచారం ఉంది. బీదా మస్తాన్ రావు సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. ఆయన టిడిపి మనిషే. కానీ వైసీపీ బలవంతంగా లాక్కుంది. రాజ్యసభ పదవి ఆఫర్ చేసింది. దీంతో పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం…

Read More

AP employees | ఏపీ ఉద్యోగులకు అలర్ట్ | Eeroju news

AP employees

ఏపీ ఉద్యోగులకు అలర్ట్ విజయవాడ, ఆగస్టు 30 AP employees ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మరో అప్ డేట్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గడువును ఏపీ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం నాడు (ఆగస్టు 30న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ముగియకపోవడంతో బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబరు 15 వరకు ఎత్తివేశారు. బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ఉత్తర్వులలో పేర్కొన్నారు.     Good news for employees this time | ఈ సారి ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Eeroju news

Read More

pension | అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… | Eeroju news

pension

అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… pension సెప్టెంబర్ నెల ఒకటో తారీకున అందించవలసిన పెన్షన్లు సెప్టెంబర్ నెల ఒకటో తారీకు ఆదివారం రావడం వలన ఆగస్టు 31 వ తారీఖున శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది… సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడం ఉద్యోగులకు సెలవు దినం కావడం వలన ఆ రోజు ఉద్యోగులను ఇబ్బందులు గురూ చేయకూడదు అనే కారణంతో శనివారం నాడే వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం…*దేశ చరిత్రలో ఒకరోజు ముందు ప్రభుత్వ ఉద్యోగులు శాలరీలు అందుకున్నారు. అంటే అతిశయోక్తి ఉండదు కానీ ఒకరోజు ముందు పెన్షనర్లు పెన్షన్ అందుకున్నారు అంటే అందుకు ఆంధ్రప్రదేశ్…

Read More

Uncertainty continues over nominated posts | నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే | Eeroju news

Uncertainty continues over nominated posts

నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Uncertainty continues over nominated posts ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టాలను.. కేసులని పదవులు పొందడం ద్వారా మర్చిపోవాలని అనుకుంటున్నారు.  కానీ రోజులు గడిచిపోతున్నాయి … పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి ఉన్నాయి. టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు చాలా ప్రాధాన్యం…

Read More