Sharwanand #Sharwa37 Kerala shooting schedule | శర్వానంద్ #Sharwa37 కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి | Eeroju news

Sharwanand #Sharwa37 Kerala shooting schedule

శర్వానంద్ #Sharwa37 కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి Sharwanand #Sharwa37 Kerala shooting schedule   చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా టీం 10 రోజుల పాటు జరిగిన కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. శర్వా, సాక్షి వైద్య డైనమిక్ పెర్ఫార్మెన్స్ లతో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు. దీంతో పాటు పృథ్వీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎక్సయిటింగ్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అలాగే ప్రధాన నటీనటులపై…

Read More

Ram Charan | ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో | Eeroju news

Ram Charan

సెప్టెంబ‌ర్ 28న‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో   Ram Charan   గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజ‌ర్‌’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ…

Read More

surya and karthi | మా అన్నయ్య సూర్య నా మొదటి చూసి నన్ను హాగ్ చేసుకున్నారు | Eeroju news

surya and karthi

మా అన్నయ్య సూర్య నా మొదటి చూసి నన్ను హాగ్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ‘సత్యం సుందరం’ చూసి చాలా ప్రౌడ్ గా హాగ్ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు – నేను, అరవింద్ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు -మంచి హ్యుమర్ వున్న హార్ట్ వార్మింగ్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో కార్తి హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్…

Read More

Pushpa-2 | 75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Eeroju news

Pushpa-2

75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌.. డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 75 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు చిత్ర మేకర్స్‌. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌…

Read More

Pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల | Eeroju news

Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల   Pawan kalyan – విజయవాడలో ప్రారంభమైన ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ – చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ – హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ – 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. దీంతో సినిమాలకు ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ వెండితెరపై చూసుకొని,…

Read More

Non-stop trolling on Devara | దేవరపై ఆగని ట్రోలింగ్.. | Eeroju news

దేవరపై ఆగని ట్రోలింగ్..

దేవరపై ఆగని ట్రోలింగ్.. హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Non-stop trolling on Devara దేవర.. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ అయి వ్యూస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్‌ మూవీ అంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్‌పై రియాక్షన్స్‌ ఏంటి?ఎక్కడో కొడుతుంది శీనా.. ఏంటి ఈ వెటకారం అనుకుంటున్నారా? దేవర ట్రైలర్‌ చూసిన వారంతా లోలోపల ఎక్కడో అనుకుంటున్న మాట ఇది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్‌ మొదలైంది. ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది ఈ పాన్‌ ఇండియా మూవీ. వీఎఫ్‌ఎక్స్‌ బాలేదంటారు కొందరు. ఆంధ్రావాల టూ అంటారు మరికొందరు. అసలు ఎన్టీఆర్‌ లుకే బాగాలేదంటారు ఇంకొందరు. పాటలు కాపీ అంటారు.. డాన్స్‌ స్టెప్స్‌ కూడా కాపీ అంటారు.…

Read More

Rajinikanth | వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా పెద్ద హిట్ | Eeroju news

Rajinikanth

వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా పెద్ద హిట్ అవుతుంది..లైకా ప్రొడ‌క్ష‌న్స్ నా సొంత నిర్మాణ సంస్థ‌లాంటిది.. డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ ఇంకా గొప్ప స్థాయికి ఎద‌గాలి – ఆడియో వేడుక‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌   Rajinikanth సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. కె.ఇ.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం ఈ సినిమా ఆడియో వేడుక‌ల చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ మాట్లాడుతూ ‘‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కి, మంజు వారియ‌ర్‌, రానా ద‌గ్గుబాటి స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌కు, సినిమాకు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.…

Read More

Ashok Galla | అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం | Eeroju news

Ashok Galla

అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం Ashok Galla ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. ప్రతిభావంతుడైన యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా మరియు మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో…

Read More

Star Hero Surya Prestigious Movie ‘Kanguwa’ | నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ | Eeroju news

Star Hero Surya Prestigious Movie 'Kanguwa'

నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ Star Hero Surya Prestigious Movie ‘Kanguwa’ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన రావాల్సిన ‘కంగువ’ మరిన్ని హంగులతో ముస్తాభై నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్…

Read More

Charming Star Sharwa | చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38 అనౌన్స్‌మెంట్ | Eeroju news

Charming Star Sharwa

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38 అనౌన్స్‌మెంట్   Charming Star Sharwa చార్మింగ్ స్టార్ శర్వా వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందితో చేతులు కలిపారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్‌ ప్రతిష్టాత్మకంగాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. #Sharwa38 గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్ గా వుంటుంది.…

Read More