శ్రీమురళి ‘బఘీర’ ఫస్ట్ సింగిల్ యాంథమ్ అఫ్ జస్టిస్ రిలీజ్ Bagheera రోరింగ్ స్టార్ శ్రీమురళి, ప్రశాంత్ నీల్, డాక్టర్ సూరి, విజయ్ కిరగందూర్, హోంబలే ఫిలింస్ ‘బఘీర’ ఫస్ట్ సింగిల్ యాంథమ్ అఫ్ జస్టిస్ రిలీజ్\ ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ఇది శ్రీమురళికి ఫస్ట్ తెలుగు రిలీజ్. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రుధిర హరను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్ తో…
Read MoreTag: Cenima
Shiva Balaji and Madhumita | షాకింగ్ ట్విస్ట్.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న శివ బాలాజీ? | Eeroju news
షాకింగ్ ట్విస్ట్.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న శివ బాలాజీ? Shiva Balaji and Madhumita సినీ పరిశ్రమలోని ప్రముఖులు పలు చిత్రాల్లో నటించడం, తమ సపోర్టింగ్ యాక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ఒకరినొకరు ప్రేమించుకుని నచ్చకపోతే విడిపోతారని అంటున్నారు. లేదా పెళ్లయిన కొద్ది కాలం తర్వాత విడాకులు తీసుకుని విడిపోవాలి. అయితే నటుడు శివ బాలాజీ కూడా ఈ కోవలోకి వస్తారు. తొలి చిత్రంలో నటించిన మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తాజాగా శివ బాలాజీ బిగ్ బాస్-1 షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుని విజేతగా నిలిచి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పర్సనల్…
Read Moreమాస్ కా దాస్ విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ లాంచ్ | Eeroju news
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించడానికి రెడీగా వున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. మేకర్స్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 20న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇంట్రస్టింగ్ టీజర్‌తో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ…
Read More‘Sundarakanda’ | ‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ | Eeroju news
‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ ‘సుందరకాండ’ నుంచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ హమ్మయ్య సాంగ్ రిలీజ్ ‘Sundarakanda’ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజైన టీజర్ హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్ ని రిలీజ్ చేశారు.ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీ గా…
Read Moreవర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్ లుక్.. టైటిల్ లాంఛ్ | Eeroju news
వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్ లుక్.. టైటిల్ లాంఛ్ “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.”ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు…
Read MoreLove Reddy Movie | ‘లవ్ రెడ్డి’ సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఎమోషనల్ సాంగ్ ‘ప్రాణం కన్నా..’ రిలీజ్, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ | Eeroju news
‘లవ్ రెడ్డి’ సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఎమోషనల్ సాంగ్ ‘ప్రాణం కన్నా..’ రిలీజ్, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ Love Reddy Movie గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ…
Read MoreJanaka Aithe Ganaka | ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర | Eeroju news
‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర Janaka Aithe Ganaka వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం…
Read MoreDirector Maruti | హ్యాపీ బర్త్ డే టు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి | Eeroju news
హ్యాపీ బర్త్ డే టు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి Director Maruti ‘తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి…’ ఈ మాట చెప్పింది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి. ‘సరదా సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, చక్కటి హీరోయిజం కలిపి మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలను అందిస్తున్న డైరెక్టర్ మారుతి రోజు రోజుకూ దర్శకుడిగా ఎదుగుతున్నాడు తన స్థాయిని పెంచుకుంటున్నాడు..’ అంటూ చిరంజీవి గారు గతంలో మారుతిని ప్రశంసించారు. డైరెక్టర్ మారుతి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రేపు , (అక్టోబర్ 8 న )దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విశెస్ అందిస్తూ ఆయన కెరీర్ విశేషాలు ఒకసారి చూస్తే.. ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్…
Read MoreAmaran | హీరో నితిన్ లాంచ్ చేసిన ‘అమరన్’ మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ | Eeroju news
హీరో నితిన్ లాంచ్ చేసిన ‘అమరన్’ మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ Amaran ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి వి ప్రకాష్ ఈ సాంగ్ ని లవ్లీ మెలోడియస్ సాంగ్ గా కంపోజర్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా…
Read MoreKhadgam | 22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 18 న విడుదల | Eeroju news
22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 18 న విడుదల Khadgam కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రకాశ్రాజ్ శివాజీ రాజ, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ చిత్ర విశేషాలని పంచుకుంటూ, షఫీ మాట్లాడుతూ, “నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు.” అని చెప్పారు. శివాజీ రాజ…
Read More