Gamechanger teaser on 9 | నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌’ టీజర్ | Eeroju news

నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌’ టీజర్

నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌’ టీజర్ నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, దిల్‌రాజు కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌’ టీజర్* Gamechanger teaser on 9 జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌,…

Read More

Lucky Baskhar | తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ | Eeroju news

తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం 'లక్కీ భాస్కర్' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ   Lucky Baskhar ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి…

Read More

‘Ka’ movie pre release event | కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య | Eeroju news

కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని - నాగచైతన్య

కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – “క” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగచైతన్య ‘Ka’ movie pre release event యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ…

Read More

Mass Jathara | మాస్ మహారాజా రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు | Eeroju news

Mass Jathara

మాస్ మహారాజా రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు   Mass Jathara   తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు తమని తాము చూసుకొని ఆనందించే తరహా పాత్రలతో ‘మాస్ మహారాజా’ అనే బిరుదును పొందారు. ఎన్నో ఘన విజయాలను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న రవితేజ, ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ చిత్రం కోసం తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు…

Read More

YVS Chaudhary – TFJA | న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ | Eeroju news

న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్

YVS Chaudhary – TFJA   న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్   నందమూరి కుటుంబంలో నుంచి యువ నందమూరి తారక రామారావు అద్భుతమైన హీరో అవుతారని నమ్మకం ఉంది: ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్ లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి గ్రేస్‌ఫుల్ నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన,…

Read More

Game Changer | నార్త్ ఇండియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్ | Eeroju news

నార్త్ ఇండియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్

నార్త్ ఇండియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్   Game Changer   గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.ప్రఖ్యాత దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్,…

Read More

Raghava Lawrence Birthday Special | రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news

రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా 'బుల్లెట్ బండి' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Raghava Lawrence Birthday Special రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్, పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ ట్యాలెంట్ పవర్ హౌస్ రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ రోజు లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘బుల్లెట్ బండి’అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.…

Read More

Devaki Nandana Vasudeva | అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ | Eeroju news

అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ‘దేవకీ నందన వాసుదేవ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ Devaki Nandana Vasudeva   సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ…

Read More

‘Sarango Saranga’ says Priyadarshi in his ‘Sarangapani | సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !! | Eeroju news

'Sarango Saranga' says Priyadarshi in his 'Sarangapani

సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !!   ‘Sarango Saranga’ says Priyadarshi in his ‘Sarangapani పాటంటే ఎలా ఉండాలి? ఆకాశంలో మబ్బులా కనపడాలి. చూస్తుంటే గుండె ఉప్పొంగి పోతుండాలి. ఇక్కడ ఆకాశం వేరు, మబ్బు వేరు కాదు. అలాగే కథ వేరు, పాట వేరు కాదు. కథలో పాట ఓ అంతర్భాగంలా ఉండాలి. పాత్రల తాలూకు , సన్నివేశం తాలూకు అంతరంగాన్ని పాట ఒడిసిపట్టగలగాలి. అలాంటిదే మా ‘సారంగపాణి జాతకం’ చిత్రంలోని ‘సారంగో సారంగా’ పాట అంటున్నారు సృజనాత్మక దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి…

Read More

Kiran Abbavaram | ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే ‘క’ సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం | Eeroju news

ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే 'క' సినిమా చేశా - హీరో కిరణ్ అబ్బవరం

ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే ‘క’ సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం Kiran Abbavaram యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో…

Read More