The first look release of ‘Vidudala 2’ directed by Vetrimaran starring Suri in lead roles | సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న “విడుదల 2” ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news

The first look release of 'Vidudala 2' directed by Vetrimaran starring Suri in lead roles

ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న “విడుదల 2” ఫస్ట్ లుక్ రిలీజ్   The first look release of ‘Vidudala 2’ directed by Vetrimaran starring Suri in lead roles   దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల పార్ట్ 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్…

Read More

I did my dream role in ‘Darling’ Darling will entertain the audience with fun love family drama thrilling elements Heroine Nabha Natesh | ‘డార్లింగ్’ లో నా డ్రీమ్ రోల్ చేశాను. ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డార్లింగ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది: హీరోయిన్ నభా నటేష్ | Eeroju news

Heroine Nabha Natesh

‘డార్లింగ్’ లో నా డ్రీమ్ రోల్ చేశాను. ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డార్లింగ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. హీరోయిన్ నభా నటేష్     I did my dream role in ‘Darling’ Darling will entertain the audience with fun love family drama thrilling elements Heroine Nabha Natesh ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో…

Read More

Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations | యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్ | Eeroju news

Hero Santosh

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్ Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations   ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ “కపుల్ ఫ్రెండ్లీ“. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్…

Read More

‘Darling’ Hundred Percent Hilarious Entertainer Director Ashwin Ram | ‘డార్లింగ్’ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ అశ్విన్ రామ్ | Eeroju news

Director Ashwin Ram 

‘డార్లింగ్’ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ అశ్విన్ రామ్   ‘Darling’ Hundred Percent Hilarious Entertainer Director Ashwin Ram    ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘డార్లింగ్’ సినిమాకి అపరిచితుడు మూవీ ఇన్స్ ప్రెషన్ అనుకోవచ్చా ? -లేదండి. స్ప్లిట్ పర్సనాలిటీ కామన్ గా కనిపించవచ్చు కానీ కథ, కాన్…

Read More

Blockbuster horror thriller Polimera 3 announcement An interesting announcement video | బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి‌ కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో | Eeroju news

"Polimera 3"

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ ఆసక్తి‌ కలిగిస్తున్న అనౌన్స్ మెంట్ వీడియో   Blockbuster horror thriller Polimera 3 announcement An interesting announcement video టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి “పొలిమేర 3” నిర్మించనున్నారు. “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది.  ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “పొలిమేర 3” లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి…

Read More

Hero Kiran Abbavaram s massive period thriller Ka title announcement | హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి “క” టైటిల్ అనౌన్స్ మెంట్ | Eeroju news

Hero Kiran Abbavaram

 హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి “క” టైటిల్ అనౌన్స్ మెంట్   Hero Kiran Abbavaram s massive period thriller Ka title announcement యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు “క” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు…

Read More

Alia Bhatt has started shooting for Yash Raj Films spy universe film ‘Alpha’ | యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్‌ మొదలుపెట్టిన ఆలియాభట్‌ | Eeroju news

Alia Bhatt

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్‌ మొదలుపెట్టిన ఆలియాభట్‌   Alia Bhatt has started shooting for Yash Raj Films spy universe film ‘Alpha’ బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’ కోసం షూటింగ్‌ మొదలుపెట్టారు. అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఆల్ఫా సినిమా. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ ‘ఆల్ఫా’. ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ కి హాజరయ్యారు నటి ఆలియా భట్‌. ఇప్పుడు వైరల్‌ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్‌ కాదు. సినిమాలో ఆమె లుక్‌ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్‌ అవుతోంది.…

Read More

Hero Varun Sandesh Viraji movie title announcement | ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ | Eeroju news

Hero Varun Sandesh Viraji movie title announcement

ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ Hero Varun Sandesh Viraji movie title announcement ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి  ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ –…

Read More

The team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday | టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెప్పిన టీమ్ | Eeroju news

Sivaji

టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్  లోకి వెల్కమ్ చెప్పిన  టీమ్ The team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న…

Read More

Prabhas Kalki Mania is not normal | కల్కి మానియా మాములుగా లేదుగా | Eeroju news

Kalki 2898 AD

కల్కి మానియా మాములుగా లేదుగా హైదరాబాద్, జూన్ 28, (న్యూస్ పల్స్) Prabhas Kalki Mania is not normal ‘కల్కి 2898 AD’.. థియేటర్లలో విడుదల అని ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌లో హడావిడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70mm థియేటర్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలయినా అది ఒక పండగలాగా ఉంటుంది. అలాగే ‘కల్కి 2898 AD షో పూర్తవ్వగానే థియేటర్లలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ మూమెంట్‌ను కూడా ఫ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ కల్కి 2898 AD’ని చూసిన తర్వాత ప్రభాస్‌ను, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తెగ ప్రశంసించేస్తున్నారు. కచ్చితంగా ఇది టాలీవుడ్‌లో తెరకెక్కిన హాలీవుడ్ లెవెల్ మూవీ అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటల…

Read More