‘ఆదిపర్వం’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది – దర్శకుడు సంజీవ్ మేగోటి Adiparvam రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. “ఆదిపర్వం” సినిమా ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో “ఆదిపర్వం” సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు సంజీవ్ మేగోటి. – రచన, సంగీతం…
Read MoreTag: Cenima
Lucky Baskhar | ‘లక్కీ భాస్కర్’ నా మనసుకి దగ్గరైన చిత్రం : కథానాయకుడు దుల్కర్ సల్మాన్ | Eeroju news
‘లక్కీ భాస్కర్’ నా మనసుకి దగ్గరైన చిత్రం .. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ Lucky Baskhar మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన…
Read MoreBhairavam | హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ ‘భైరవం’ ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ ‘భైరవం’ ఫస్ట్ లుక్ రిలీజ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 16 టైటిల్ “భైరవం”- టెర్రిఫైయింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ Bhairavam హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ “భైరవం” టైటిల్ తో రూపొందుతున్న మూవీ ఫస్ట్ లుక్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ఆయన్ని రగ్గడ్ అండ్ రస్టిక్ గా ప్రజెంట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని ఫస్ట్ లుక్…
Read MoreHebba Patel | ‘ధూం ధాం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరోయిన్ హెబ్బా పటేల్ | Eeroju news
‘ధూం ధాం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరోయిన్ హెబ్బా పటేల్ Hebba Patel చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో “ధూం ధాం” సినిమా హైలైట్స్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ హెబ్బా…
Read MoreNatural Star Nani | HIT: The 3rd Case’ నుంచి దీపావళి స్పెషల్ | Eeroju news
HIT: The 3rd Case’ నుంచి దీపావళి స్పెషల్ నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్, ‘HIT: The 3rd Case’ నుంచి దీపావళి స్పెషల్ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ రిలీజ్ Natural Star Nani వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. టీమ్ #HIT3 అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ అవతార్ లో ఫైర్…
Read More‘Robinhood’ | ‘రాబిన్‌హుడ్’ నుంచి దీపావళి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్ | Eeroju news
‘రాబిన్‌హుడ్’ నుంచి దీపావళి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్ నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ నుంచి దీపావళి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్ ‘Robinhood’ హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాబిన్‌హుడ్ టీం అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నితిన్ యాక్షన్ లోకి దిగడానికి రెడీగా వున్నట్లు ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో నితిన్ స్వాగ్ అదిరిపోయింది. ఈ బ్లాస్టింగ్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి…
Read MoreGamechanger teaser on 9 | నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్’ టీజర్ | Eeroju news
నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్’ టీజర్ నవంబర్ 9న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, దిల్‌రాజు కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్’ టీజర్* Gamechanger teaser on 9 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుదల‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ,…
Read MoreLucky Baskhar | తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ | Eeroju news
తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ Lucky Baskhar ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి…
Read More‘Ka’ movie pre release event | కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య | Eeroju news
కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – “క” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగచైతన్య ‘Ka’ movie pre release event యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ…
Read MoreMass Jathara | మాస్ మహారాజా రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు | Eeroju news
మాస్ మహారాజా రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు Mass Jathara తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు తమని తాము చూసుకొని ఆనందించే తరహా పాత్రలతో ‘మాస్ మహారాజా’ అనే బిరుదును పొందారు. ఎన్నో ఘన విజయాలను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న రవితేజ, ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ చిత్రం కోసం తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు…
Read More