రొమాంటిక్ మెలోడీ ఆఫ్ ది సీజన్- ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ నుంచి క్యా లఫ్డా సాంగ్ రిలీజ్ Romantic Melody of the Season- Ustad Ram Pothineni, Kavya Thapar, Puri Jagannadh, Sanjay Dutt, Charmy Kaur, Puri Connects Kya Lafda Song Release from Double Smart డబుల్ ఇస్మార్ నుంచి మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్ ని అద్భుతంగా అలరించి వైరల్ హిట్స్ అయ్యాయి. లీడ్ పెయిర్ రామ్ పోతినేని, కావ్య థాపర్ ల థర్డ్ సింగిల్ క్యా లఫ్డా విడుదలతో ఈ మాన్‌సూన్ మరింత రొమాంటిక్ మారింది. క్యా లఫ్డా ఒక అద్భుతమైన ట్రాక్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంపోజిషన్…
Read MoreTag: Cenima
Ganga Entertainments’ ‘Shivam Bhaje’ will be given a grand release in Nizam area by Mythri Movie Makers L. L. P | గంగా ఎంటర్టైన్మెంట్స్ ‘శివం భజే’ కి నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి!! | Eeroju news
గంగా ఎంటర్టైన్మెంట్స్ ‘శివం భజే’ కి నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి!! Ganga Entertainments’ ‘Shivam Bhaje’ will be given a grand release in Nizam area by Mythri Movie Makers L. L. P ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్’. ఇటీవల విడుదలైన పాటలకి, ట్రైలర్ కి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్ లో అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది. ట్రైలర్ లో…
Read MoreKrishna Vamsi, Chilukuri Akash Reddy, Hainiva Creations ‘Alanati Ramachandrudu’ Theatrical Trailer Release | కృష్ణ వంశీ, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ | Eeroju news
కృష్ణ వంశీ, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ Krishna Vamsi, Chilukuri Akash Reddy, Hainiva Creations ‘Alanati Ramachandrudu’ Theatrical Trailer Release యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్నవారందరూ తన ప్రేమ గురించి…
Read MoreProduction No. 29 produced by Sitara Entertainments with Allari Naresh in the lead role begins with pooja programs | అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.29 పూజా కార్యక్రమాలతో ప్రారంభం | Eeroju news
అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.29 పూజా కార్యక్రమాలతో ప్రారంభం Production No. 29 produced by Sitara Entertainments with Allari Naresh in the lead role begins with pooja programs హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ…
Read MoreAdi Saikumar’s devotional thriller Shanukhma is slated for release in October | అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్ డివోషనల్ థ్రిల్లర్ షణుఖ్మ | Eeroju news
అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్ డివోషనల్ థ్రిల్లర్ షణుఖ్మ! Adi Saikumar’s devotional thriller Shanukhma is slated for release in October నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న…
Read MoreVishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainment’s Mechanic Rocky Glimpses to launch on July 28 | విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న లాంచ్ | Eeroju news
విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న లాంచ్ Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainment’s Mechanic Rocky Glimpses to launch on July 28 యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 28న మెకానిక్ రాకీ…
Read MoreHighly Energetic Mass Chartbuster Reppal Dappul Song Release from ‘Mr Bachchan’ | మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి హైలీ ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్ రెప్పల్ డప్పుల్ సాంగ్ రిలీజ్ | Eeroju news
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి హైలీ ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్ రెప్పల్ డప్పుల్ సాంగ్ రిలీజ్ Highly Energetic Mass Chartbuster Reppal Dappul Song Release from ‘Mr Bachchan’ మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ మ్యూజిక్ ప్రమోషన్లు ఫస్ట్ సింగిల్ సితార్‌కు అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్‌ను విడుదల చేశారు, ఇది ఫస్ట్ సింగిల్‌కి చాలా డిఫరెంట్ గా వుంది. రెప్పల్ డప్పుల్ హైలీ ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ మాస్ నంబర్. మ్యూజిక్ కంపోజిషన్, ట్యూన్ లో ఈ మాస్…
Read MoreRaj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment ‘Thiragabadarasamy’ Powerful Title Song Release | రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్ | Eeroju news
రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్ Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment ‘Thiragabadarasamy’ Powerful Title Song Release యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై…
Read MoreA supernatural crime thriller that connects with everyone.. Anasuya at the trailer launch event of ‘Simmba’ | అందరికీ కనెక్ట్ అయ్యే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ | Eeroju news
అందరికీ కనెక్ట్ అయ్యే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ A supernatural crime thriller that connects with everyone.. Anasuya at the trailer launch event of ‘Simmba’ ‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ’.. ‘వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి’.. అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి…
Read More