Power Star Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu’ team filming a huge battle scene | భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం | Eeroju news

Power Star Pawan Kalyan's 'Hari Hara Veera Mallu' team filming a huge battle scene

భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం Power Star Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu’ team filming a huge battle scene పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్…

Read More

Star hero Gopichand and successful director Srinu Vaitla released the teaser of the movie ‘Dhoom Dham’ | స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా టీజర్ విడుదల,సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ | Eeroju news

Star hero Gopichand and successful director Srinu Vaitla released the teaser of the movie 'Dhoom Dham'

స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా టీజర్ విడుదల,సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ   Star hero Gopichand and successful director Srinu Vaitla released the teaser of the movie ‘Dhoom Dham’   చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే…

Read More

‘Chandudu’ character look poster from ‘Kannappa’ | ‘కన్నప్ప’ నుంచి ‘చండుడు’ కారెక్టర్ లుక్ పోస్టర్* | Eeroju news

'Chandudu' character look poster from 'Kannappa'

‘కన్నప్ప’ నుంచి ‘చండుడు’ కారెక్టర్ లుక్ పోస్టర్*   ‘Chandudu’ character look poster from ‘Kannappa’   డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్‌ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ చిత్రంలో నటుడు సంపత్ పోషించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అడివినే భయాభ్రాంతుల్ని చేసే భీకర జాతి.. నల్ల కనుమ…

Read More

‘Thangalan’ is a good movie with all emotions – Hero Chian Vikram | “తంగలాన్” అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ – హీరో చియాన్ విక్రమ్ | Eeroju news

'Thangalan' is a good movie with all emotions - Hero Chian Vikram

 “తంగలాన్” అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ – హీరో చియాన్ విక్రమ్   ‘Thangalan’ is a good movie with all emotions – Hero Chian Vikram   చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్”  సినిమా  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ…

Read More

Dilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures’ ‘Utsavam’ theatrical release on September 13 | దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ ‘ఉత్సవం’ సెప్టెంబర్ 13న థియేట్రికల్ రిలీజ్ | Eeroju news

Dilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures' 'Utsavam' theatrical release on September 13

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ ‘ఉత్సవం’ సెప్టెంబర్ 13న థియేట్రికల్ రిలీజ్   Dilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures’ ‘Utsavam’ theatrical release on September 13   దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ…

Read More

Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today | నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం | Eeroju news

Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today

నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం   Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today   హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది. డైరెక్టర్ రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే…

Read More

Star hero Surya’s prestigious movie ‘Kanguva’ trailer release on 12th of this month | ఈ నెల 12న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ ట్రైలర్ రిలీజ్ | Eeroju news

Star hero Surya's prestigious movie 'Kanguva' trailer release on 12th of this month

ఈ నెల 12న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ ట్రైలర్ రిలీజ్   Star hero Surya’s prestigious movie ‘Kanguva’ trailer release on 12th of this month   స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.…

Read More

Ustad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Puri Connect A Censor Certificate for ‘Double Smart’ | ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, పూరి కనెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’కు A సెన్సార్ సర్టిఫికేట్ | Eeroju news

Ustad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Puri Connect A Censor Certificate for 'Double Smart'

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, పూరి కనెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’కు A సెన్సార్ సర్టిఫికేట్   Ustad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Puri Connect A Censor Certificate for ‘Double Smart’   డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘ .   అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. డబుల్ ఇస్మార్ట్ ఏ సర్టిఫికేట్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, కమర్షియల్ ఎట్రాక్షన్స్ ని హైలైట్ చేస్తుంది. 2 గంటల 42 నిమిషాల రన్ టైం గల ఈ మూవీ…

Read More

Mr Bachchan’ is like Dhamaka plus in terms of entertainment, mass and action: Producer TG Vishwa Prasad | మిస్టర్ బచ్చన్’ ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ పరంగా ధమాకా ప్లస్ లా వుంటుంది: ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్ | Eeroju news

Mr Bachchan' is like Dhamaka plus in terms of entertainment, mass and action: Producer TG Vishwa Prasad

మిస్టర్ బచ్చన్’ ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ పరంగా ధమాకా ప్లస్ లా వుంటుంది: ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్ Mr Bachchan’ is like Dhamaka plus in terms of entertainment, mass and action: Producer TG Vishwa Prasad మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. రవితేజ,…

Read More

NTR loved the trailer of ‘Aay’ The audience will definitely enjoy the movie Narne Nithin | ‘ఆయ్’ ట్రైలర్ ఎన్టీఆర్‌గారికి బాగా న‌చ్చింది.. మూవీని క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: నార్నే నితిన్‌ | Eeroju news

NTR loved the trailer of 'Aay' The audience will definitely enjoy the movie Narne Nithin

‘ఆయ్’ ట్రైలర్ ఎన్టీఆర్‌గారికి బాగా న‌చ్చింది.. మూవీని క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు:  నార్నే నితిన్‌ NTR loved the trailer of ‘Aay’ The audience will definitely enjoy the movie Narne Nithin   విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో మెప్పించిన డైనమిక్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో ‘ఆయ్’ సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు.. * సినిమాకు…

Read More