ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లర్ అంశాలతో కూడిన “బంపర్” చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర యూనిట్ The movie unit unveiled the trailer of ‘Bumper’ with entertainment and thriller elements తమిళంలో 2023న విడుదలై విజయవంతమైన బంపర్ సినిమా తెలుగులో రాబోతుంది. బంపర్ అనే టైటిల్ కేరళ లాటరీ నేపథ్యంగా రూపొందింది. బంపర్ చిత్రంలో వెట్రి, శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించగా, హరీష్ పేరడి, జి. పి. ముత్తు, తంగదురై, కవితా భారతి సహాయక పాత్రలు పోషించారు. M. సెల్వకుమార్ రచన, దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం థ్రిల్లర్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా పేరుతెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ ఘనంగా…
Read MoreTag: Cenima
Avram Manchu first look from ‘Kannappa’ on the occasion of Krishnashtami | కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ | Eeroju news
కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ Avram Manchu first look from ‘Kannappa’ on the occasion of Krishnashtami విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో…
Read MoreMega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ Important Schedule Shooting in Kakinada | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ కాకినాడలో ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్ | Eeroju news
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ కాకినాడలో ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్ Mega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ Important Schedule Shooting in Kakinada మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ‘మట్కా’తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ…
Read MoreSuperhero Teja Sajja Pan India Film ‘Mirai’ Astonishing Birthday Poster Release | సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ | Eeroju news
సూపర్‌హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Superhero Teja Sajja Pan India Film ‘Mirai’ Astonishing Birthday Poster Release పాన్ ఇండియా సక్సెస్ ‘హను-మాన్’తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో తేజ సజ్జా పాత్రలోని కరేజియస్ స్పిరిట్ ని హైలైట్ చేస్తూ పోస్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పోస్టర్‌లో తేజ సజ్జ మండుతున్న…
Read MoreYoung hero Kiran Abbavaram and heroine Rahasya Gorak got married grandly | ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం | Eeroju news
ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం Young hero Kiran Abbavaram and heroine Rahasya Gorak got married grandly యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్… ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు.…
Read MoreChiyan Vikram’s ‘Thangalan’ is running successfully in 141 additional theaters in its second week | రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చియాన్ విక్రమ్ “తంగలాన్” | Eeroju news
రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చియాన్ విక్రమ్ “తంగలాన్” Chiyan Vikram’s ‘Thangalan’ is running successfully in 141 additional theaters in its second week ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన “తంగలాన్” సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి వారంతో చూస్తే రెండో వారంలో “తంగలాన్” సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. నైజాం ఏరియాలోనే…
Read MoreYoung Samrat Akkineni Naga Chaitanya owns the Hyderabad Blackbirds team at the Indian Racing Festival | ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య | Eeroju news
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య Young Samrat Akkineni Naga Chaitanya owns the Hyderabad Blackbirds team at the Indian Racing Festival టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని…
Read MoreTarun Bhaskar, Esha Rebba, S Originals & Movie Verses Dubbing Begins | తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్ సినిమా డబ్బింగ్ ప్రారంభం | Eeroju news
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్ సినిమా డబ్బింగ్ ప్రారంభం Tarun Bhaskar, Esha Rebba, S Originals & Movie Verses Dubbing Begins మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ్ ఏ మూవీ ద్వారా పరిచయం అవుతున్నారు. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ బ్రహ్మానందం శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.…
Read MoreRani Mukherjee and Yash Raj Films released the third part video of blockbuster movie ‘Mardaani’ on its 10th anniversary | రాణి ముఖర్జీ, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మర్దానీ’ 10వ వార్షికోత్సవం సందర్భంగా మూడో భాగానికి సంబంధించి ఆకట్టుకునే వీడియో విడుదల చేసిన మేకర్స్ | Eeroju news
రాణి ముఖర్జీ, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మర్దానీ’ 10వ వార్షికోత్సవం సందర్భంగా మూడో భాగానికి సంబంధించి ఆకట్టుకునే వీడియో విడుదల చేసిన మేకర్స్ Rani Mukherjee and Yash Raj Films released the third part video of blockbuster movie ‘Mardaani’ on its 10th anniversary రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుదలైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. అలాగే ఈ సినిమాలకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. మర్దానీ సినిమా మూడో…
Read MoreHero Sumanth, Krishi Entertainments, ETV New Project Announcement | హీరో సుమంత్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ | Eeroju news
హీరో సుమంత్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ Hero Sumanth, Krishi Entertainments, ETV New Project Announcement వెరీ ట్యాలెంటెడ్ సుమంత్ హీరోగా కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ETV విన్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది, ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది పలికింది. సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ డైనమిక్ విజన్‌తో ఈ కొలాబరేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌ల తెలియజేయనున్నారు మేకర్స్. నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి & విహర్ష యడవల్లి ‘Revu’ movie first look poster release by blockbuster director Bobby…
Read More