కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం Naga Chaitanya సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్న ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను, ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తుంది ఎస్వీసీసీ సంస్థ. ఈ సంస్థలు సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గా తేజ్, సంయుక్త మీనన్‌లతో కార్తీక్ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ ‘మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంతో దర్శకుడిగా…
Read MoreTag: Cenima
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ పోతినేని కొత్త సినిమా | Eeroju news
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ పోతినేని కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ…
Read MoreMr. Idiot | మిస్టర్ ఇడియట్ లో మాధవ్, సిమ్రాన్ శర్మపై లిరికల్ సాంగ్ చిత్రీకరణ | Eeroju news
మిస్టర్ ఇడియట్ లో మాధవ్, సిమ్రాన్ శర్మపై లిరికల్ సాంగ్ చిత్రీకరణ వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియట్” సినిమాలోని ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ Mr. Idiot మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్…
Read More‘NBK109’ teaser released | నందమూరి బాలకృష్ణ ‘NBK109’ సినిమా టైటిల్.. టీజర్ విడుదల | Eeroju news
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘NBK109’ సినిమా టైటిల్.. టీజర్ విడుదల ఘనంగా ‘NBK109’ టీజర్ విడుదల కార్యక్రమం – చిత్రానికి ‘డాకు మహారాజ్’ టైటిల్ – *సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న సినిమా విడుదల ‘NBK109’ teaser released నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘NBK109’. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రమిది. తన నటవిశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ, మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ…
Read More‘Kanguva’ movie | స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల | Eeroju news
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల ‘Kanguva’ movie స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…వెయ్యిళ్ల కిందట ఐదు…
Read MoreKamal Haasan | కమల్ హాసన్ సినిమా ‘థగ్ లైఫ్’ విజువల్ ఫీస్ట్ టీజర్ విడుదల తేదీ ప్రకటన | Eeroju news
కమల్ హాసన్ సినిమా ‘థగ్ లైఫ్’ విజువల్ ఫీస్ట్ టీజర్ విడుదల తేదీ ప్రకటన ఉలగనాయకన్ కమల్ హాసన్, మణిరత్నం, శింబు, త్రిష హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’ విజువల్ ఫీస్ట్ టీజర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ Kamal Haasan ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలిని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ. తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37…
Read MoreRebel star Prabhas | రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ప్రారంభం | Eeroju news
రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ప్రారంభం రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ప్రారంభం, టాలెంటెడ్ రైటర్స్ ను ఎంకరేజ్ చేయనున్న ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ Rebel star Prabhas ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులను అందిస్తుంటారు ప్రభాస్. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్, టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నానికి ప్రభాస్ తన వంతు మద్ధతు అందిస్తుండటం అభినందనీయం.రచయితలు తమ స్క్రిప్ట్ ను 250 పదాల నిడివిలో ‘ది స్క్రిప్ట్…
Read MoreKiran Abbavaram | కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం ‘క’ | Eeroju news
కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం ‘క’ Kiran Abbavaram అండర్ డాగ్ గా దీపావళి బాక్సాఫీస్ రేసులోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క“. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది “క“. ఫస్ట్ వీక్ హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తున్న “క“ సినిమా, మరో రెండు వారాలు ఇలాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కంటిన్యూ చేయబోతోంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. “క“ విజయం ద్వారా ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరిన్ని చేసేందుకు ప్రొడ్యూసర్స్ ధైర్యంగా ముందుకు వచ్చే ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అవుతోంది. సరికొత్త ఆలోచనలతో దర్శకులు సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా…
Read MoreRevolver Rita | కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ | Eeroju news
కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ Revolver Rita కీర్తి సురేశ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రివాల్వర్ రీటా’ ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ రాజేష్ దండా నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రివాల్వర్ రీటా’. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జే.కే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత) జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్ ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హాస్య…
Read MoreDirector Komal R Bharadwaj | ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్’ | Eeroju news
ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్’ Director Komal R Bharadwaj ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్’ : దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్…
Read More