Amaravati:క్యాన్సర్ పై ప్రచార భేరి

Campaign against cancer

రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. క్యాన్సర్ పై ప్రచార భేరి ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు దాదాపు 50 వేల మందికి పైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి: రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది నెలల పాటు కొనసాగుతుంది. డాక్టర్ ఎన్ టిఆర్…

Read More