కాంగ్రెసు పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెసు పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేడు ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగే బీసీమహా సభకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఆర్ఎస్వి నాయకుడు మధు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ బీసీ కులాలు కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాదిరిగా మళ్లీ తెలంగాణ బీసీలను కూడా మోసం చేయకుండా అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి…
Read More