మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..? ముంబై, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) BRS మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరమైంది. గులాబీ పార్టీ పోటీ చేయడం లేదన్న సంకేతాలు ఇవ్వడంతో మహారాష్ట్రకు చెందిన ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర రాజ్యసమితి పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఒక్కటిగా ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతో ఇక జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని…
Read MoreTag: BRS
KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news
మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) KCR ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన చాలా వరకు పోరాడుతున్నారు. ఇటు వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. వరుసగా మూసీ బాధితులను కలుస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి ధైర్యం ఇస్తున్నారు. మీ తరఫున తాము కొట్లాడుతామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. మరోవైపు.. మూసీ ప్రాజెక్టుపై ఎవరికి వారుగా అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ నిత్యం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. విలేకరుల సమావేశాలు పెడుతూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎవరికి వారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు…
Read MoreKCR and Kavitha… | కేసీఆర్, కవితలకు ఏమైంది… | Eeroju news
కేసీఆర్, కవితలకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) KCR and Kavitha… దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో అసలా తండ్రీ కూతుళ్లకు ఏమైందన్న చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్‌గా అందరికీ పాపులర్ అయిన మాజీ ముఖమంత్రి. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కలేదని 2001లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ…
Read MoreHyderabad | అదిలాబాద్ లో కేటీఆర్ పై కేసు | Eeroju news
అదిలాబాద్ లో కేటీఆర్ పై కేసు హైదరాబాద్, అక్టోబరు 4, (న్యూస్ పల్స్) Hyderabad కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు.త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నిరాధారమైన,నిర్లక్ష్య పూరిత ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజా…
Read MoreKavitha | కవితకు ఏమైంది… | Eeroju news
కవితకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యారు. సుమారు మూడు నెలల అనంతరం ఆమె బెయిల్ పై రిలీజ్ అయ్యారు. దాదాపు నెల గడిచిపోయింది ఆమె జైలు నుంచి బయటకు వచ్చి కూడా. కానీ.. అప్పటి నుంచి ఆమె ఇంతవరకు ప్రజల్లోకి రాలేదు. ఆమె రాక కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.కనీసం ఇప్పటికైనా ఆమె ప్రజల్లోకి వస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత ఎంతో యాక్టివ్‌గా పనిచేశారు. ఇటు పార్టీ కోసం.. అటు ప్రజల కోసం నిత్యం పరితపించారు. రాష్ట్రవ్యాప్తంగానూ పొలిటికల్‌గా తన మార్క్…
Read MoreBRS | బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? | Eeroju news
బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? కరీంనగర్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) BRS అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్‌ఎస్ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనల్లో హడావుడి…
Read MoreKTR | చిక్కుల్లో కేటీఆర్ | Eeroju news
చిక్కుల్లో కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) KTR అమృత్ స్కీమ్ టెండర్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూరేలా కుట్రలు జరిగాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తరచూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఈ వివాదంపై మంత్రి పొంగులేటి స్పందించి ఖండించారు. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టెండర్ దక్కించుకున్న శోధా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇదే క్రమంలో ఆయన కుమారుడు సృజన్ రెడ్డి స్పందించి కేటీఆర్‌కు నోటీసులతో షాకిచ్చారు. అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని అందులో పేర్కొన్నారు. ఇకనైనా తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని…
Read MoreKCR and Kavitha | ప్రజల్లోకి కేసీఆర్, కవిత | Eeroju news
ప్రజల్లోకి కేసీఆర్, కవిత హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్) KCR and Kavitha బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది.…
Read MoreKCR | రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? | Eeroju news
రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? హైదరాబాద్ KCR బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగనున్నారు.ఈ బీఆర్ఎస్ పోరాటంపై శనివారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై…
Read MoreIs YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news
బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Read More