Warangal:భూభాగోతాలకు చెక్

Dharani portal was brought by previous BRS government for solving land issues and land conservation.

భూ సమస్యల పరిష్కారం, భూముల పరిరక్షణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ధరణి కారణంగా చాలా మంది భూముల నమోదులో పొరపాట్లు జరిగాయి. ఎక్కువ తక్కువ భూములు నమోదయ్యాయి. సాగులో లేని భూములను కూడా సాగు భూములుగా చూపించారు. దీంతో రైతులు అధికారుల చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నారు. భూభాగోతాలకు చెక్. వరంగల్, డిసెంబర్ 31 భూ సమస్యల పరిష్కారం, భూముల పరిరక్షణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ధరణి కారణంగా చాలా మంది భూముల నమోదులో పొరపాట్లు జరిగాయి. ఎక్కువ తక్కువ భూములు నమోదయ్యాయి. సాగులో లేని భూములను కూడా సాగు భూములుగా చూపించారు. దీంతో రైతులు అధికారుల చుట్టూ ఏళ్లుగా…

Read More