సత్తిబాబు దూరం అవుతున్నారా.. విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సామాజికపరంగా, ఆర్థికంగా ఆయన బలమైన నేత. ఉత్తరాంధ్రలో ఆయన మోస్ట్ సీనియర్ మాత్రమే కాదు.. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన బొత్స సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదా? అన్న ప్రశ్నకు నిన్నటి జగన్ విజయనగరం జిల్లా పర్యటన స్పష‌్టం చేస్తుంది. ఎందుకంటే తన సొంత జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తే బొత్స సత్యనారాయణ మాత్రం హాజరు కాలేదు. ఎక్కడా ఆయన టూర్ లో కనిపించలేదు. గొర్ల గ్రామంలో పర్యటించిన జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కనీసం…
Read MoreTag: Botsa Satyanarayana
Botsa Satyanarayana | జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు…? | Eeroju news
జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు…? విజయనగరం, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana వలస రాజకీయంలో ఇదో పెద్ద ట్విస్టు.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని మార్పు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఓ కీలక నేత జనసేనలో చేరనున్నాడనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కుటుంబమే బొత్సకు బలం అనుకుంటుండగా, ఆ కుటుంబం నుంచి ఒకరు బొత్సను ధిక్కరించి రాజకీయంగా విభేదించి జనసేనలో చేరతానని ప్రకటించడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఓడించేలా ఆయన సొంత సోదరుడే పావులు కదిపాడనే ప్రచారం కూడా కాక రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఊహాగానమే అనుకున్నా.. బొత్స ఫ్యామిలీ వార్ నిజమని తేలిపోయిందని అంటున్నారు.ఉత్తరాంధ్ర లీడర్లలో బొత్సకు…
Read MoreBotsa Satyanarayana | వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా బోత్స నామినేషన్ | Eeroju news
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా బోత్స నామినేషన్ విశాఖపట్నం Botsa Satyanarayana విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేశానన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్య బలం ఉంది..కాబట్టీ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని..రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. The strategy behind botsa competition… | బొత్స పోటీ వెనుక వ్యూహం… | Eeroju news
Read More