Andhra Pradesh:ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్

Blackmail with RTI Act

Andhra Pradesh:ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్:ఆర్టీఐ పిటిషన్‌లు వేస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్ కర్నూలు, ఫిబ్రవరి 1 ఆర్టీఐ పిటిషన్‌లు వేస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఆదోని మండలం బసాపురం వాసులు రఘునాథ్‌, ఆడివేష్‌ ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ దందాలు సాగిస్తున్నారు. వివిధ ఆసుపత్రులపై పిటిషన్లు వేయడం లోపాలు గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అదే మాదిరిగా ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి దమ్కీ ఇచ్చారు. రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు.…

Read More