Bitter Gourd | రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు | Eeroju news

రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు

రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు   Bitter Gourd కాకరకాయ.. రుచికి చేదుగా ఉంటుంది కానీ ఈ కూరగా యలో అద్భుత పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యా నికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అంతేకా కుండా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగు పరచడం ద్వారా ఇది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది.* కాకర కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎ, సి, 3 విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, డైటరీ ఫైబర్లకు ఇది మంచి మూలం. కాబట్టి జీర్ణక్రి యకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్స హిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. శరీరంలో నొప్పిని, వాపును తగ్గిస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ను నియంత్రించడం…

Read More