మంత్రులకు ఘనస్వాగతం పెద్దపల్లి Bhatti Vikramarka పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news
Read MoreTag: Bhatti Vikramarka
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news
తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్ Telangana Budget తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయి. వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659, హార్టికల్చర్-737, పశుసంవర్ధక శాఖ-19080, మహాలక్ష్మి ఉచిత రవాణా-723, గృహజ్యోతి-2418, ప్రజాపంపిణీ వ్యవస్థ-3836, పంచాయతీ రాజ్-29816, మహిళా శక్తి క్యాంటిన్ -50, హైదరాబాద్ అభివృద్ధి-10,000, జీహెఎంసీ-3000, హెచ్ ఎండీఏ-500, మెట్రో వాటర్-3385, హైడ్రా-200, ఏయిర్పోట్ కు మెట్రో-100, ఓఆర్ ఆర్ -200, హైదరాబాద్ మెట్రో-500, ఓల్డ్ సిటీ మెట్రో-500, మూసీ అభివృద్ధి-1500, విద్యుత్-16410, అడవులు ,పర్యావరణం-1064, ఐటి-774, నీటి పారుదల -22301, విద్య-21292, హోంశాఖ-9564, ఆర్ అండ్ బి-5790, జిహెచ్ఎంసి పరిధిలో…
Read MoreLet’s conduct a referendum on farmer assurance | రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం | Eeroju news
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం హైదరాబాద్ Let’s conduct a referendum on farmer assurance రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు మరియు తదితరులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. అనంతరం మీడియాతో ఈ సమీక్షలో చర్చించిన విషయాలను మీడియాకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణ…
Read More