ఉసిరి యొక్క ప్రయోజనాలు Benefits of Amla ASVI Health ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటారు. ఉసిరికాయను చాలా మంది క్రమం తప్పకుండా తీసుకుంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు… ఉసిరికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి చాలా మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హార్మోన్ల వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి, జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం మరియు మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారికి ఉసిరి చాలా మంచిది మరియు ఉసిరి చాలా రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉసిరికాయ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఉసిరికాయ…
Read More