Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ | Eeroju news

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…

Read More

Ayushman Bharat | 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ | Eeroju news

Ayushman Bharat

10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) Ayushman Bharat ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెలలో పూర్తి బడ్జెట్ (కేంద్ర బడ్జెట్ 2024)ను ప్రవేశపెట్టనుంది. ఈ సారి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి అది జనాకర్షకంగా ఉంటుందని సర్వత్రా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై), ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది, ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల సంఖ్య, భీమా మొత్తాన్ని పెంచాలని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు…

Read More