కూల్ డ్రింక్స్ తాగుతున్న తస్మా జాగ్రత్త ASVI Health Fitness Coriander Seeds Benefits | రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. | ASVI Health
Read MoreTag: ASVI Health
Ash gourd | బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు.. | ASVI Health
బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు.. Ash gourd ASVI Health బూడిద గుమ్మడిని ఎక్కువగా వడియాలు, హల్వా చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. కానీ, ఆహారంలో భాగం చేసుకుని మాత్రం తినరు. కానీ బూడిద గుమ్మడిలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. తరచుగా బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్ క్రమం తప్పకుండా పరగడపునే తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుంది. ఇది శరీరం లో చెడు కొలెస్ట్రాల్ చేరనీయకుండా కాపాడుతుంది. ఇంకా బూడిద గుమ్మడితో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. బూడిద గుమ్మడికాయ.. ఇది గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంటి వెనకాలా తీగ అల్లుకుని పసుపు…
Read MoreCoriander Seeds Benefits | రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. | ASVI Health
రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. Coriander Seeds Benefits ASVI Health వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం… వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం…
Read MoreMushroom In Rainy Season | వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. | ASVI Health
వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. Mushroom In Rainy Season ASVI Health పుట్టగొడుగులలో విటమిన్ డి, కాల్షియం మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. పుట్టగొడుగు పురుగుమందులు, ఇతర సూక్ష్మజీవుల భయం లేని ఆహారం. దీని కారణంగా మంచి పుట్టగొడుగులు తినడం వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. మష్రూమ్‌లోని మంచి మొత్తంలో పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. పుట్టగొడుగులు చాలా రుచికరమైన, పోషకమైన ఆహారం. వీటితో అనేక రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే, ఇందులో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పుట్టగొడుగులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన…
Read Moreఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం.. వాసనతో అనేక వ్యాధులు పరార్..! ప్రయోజనాలు తెలుసుకోండి.. | ASVI Health
ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం.. వాసనతో అనేక వ్యాధులు పరార్..! ప్రయోజనాలు తెలుసుకోండి.. ASVI Health రోజ్మేరీ సువాసన కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు రోజ్మేరీ ఆయిల్, ఆకులను ఉపయోగించి ఆవిరిపట్టుకున్నా, లేదంటే, తరచూ వాటిని సువాసనను పీల్చడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. రోజ్మేరీని డాక్టర్ సూచించినట్లు మాత్రమే ఉపయోగించాలి. రోజ్మేరీని తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడటం వల్ల స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది. రోజ్మేరీ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది అనేక రకాలైన మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజ్మేరీ కొమ్మలు,ఆకులు,పొడి, విత్తనాలు మార్కెట్లో ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. రోజ్మేరీ ఆకుల తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్,…
Read MoreAmla Health Benefits | పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా..? | ASVI Health
పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా..? Amla Health Benefits పోషకాల గని ఉసిరి.. దీనిలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. ఆమ్లాను విటమిన్ సి పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఉసిరిని అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా పేర్కొంటారు. అనేక వ్యాధులను నయం చేయడానికి ఇప్పటికీ ఆయుర్వేదంలో ఉసిరిని వినియోగిస్తారు. ఉసిరి రుచి పుల్లగా వగరుగా ఉన్నప్పటికీ.. ఇది అద్భుతమైనదని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు. రోజూ ఉసిరికాయ తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, ఉసిరికాయలో విటమిన్ సి…
Read MorePapaya for Digestion | అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్ని తింటేసరి | ASVI Health
అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్ని తింటేసరి Papaya for Digestion అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. సాధారణ గ్యాస్-గుండె మంటతో కడుపులో విపరీతమైన నొప్పి బాధిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. యాంటాసిడ్లు ప్రతిసారీ తీసుకోలేం. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే పండిన బొప్పాయిని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండిన బొప్పాయిని రోజూ తింటే ఎలాంటి హాని జరగదు. బదులుగా ఈ పండు ఏవైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. పండిన బొప్పాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్‌లను చిన్న పెప్టైడ్‌లు, అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఇవి…
Read MoreHealth benefits of Coconut Oil | ఇది ఉదయాన్నే ఒక చెంచా తాగితే..? ఈ జబ్బుల నుంచి శాశ్వతం ఉపశమనం | ASVI Health
Health benefits of Coconut Oil
Read MoreHealth Benefits of Avoiding Tea | వారం పాటు టీ మానేస్తే .. మన శరీరంలో జరిగేది ఇవే.. ! #tea #health #benefits
Health Benefits of Avoiding Tea వారం పాటు టీ మానేస్తే .. మన శరీరంలో జరిగేది ఇవే.. ASVI Health
Read More