ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ మొదలయ్యాయే తిరిగి అక్కడకే చేరబోతున్నాయి. సరిగ్గా 20ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలు అనివార్యంగా కొనసాగిస్తున్నాయి. ఆరోగ్యసేవలో కీలక మార్పులు విజయవాడ, డిసెంబర్ 30 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు…
Read More