జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు న్యూఢిల్లీ, జూన్ 18, (న్యూస్ పల్స్) New criminal laws from July 1 భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రకటించారు. కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్రం పునరాలోచించడం లేదని ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు. కొత్త చట్టాలు దేశంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకం అని, నేర…
Read More