Naga Babu : సంక్రాంతి తర్వాత నాగబాబు ప్రమాణం

naga babu

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో దాదాపుగా అరగంట పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యులను ఖరారును చేసినప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేసేందుకు పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. -సంక్రాంతి తర్వాత నాగబాబు ప్రమాణం విజయవాడ, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో దాదాపుగా అరగంట పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యులను ఖరారును చేసినప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు…

Read More

YSRCP : కూటమి వైపు వైసీపీ చూపులు

Jagan

కూటమి వైపు వైసీపీ చూపులు విజయవాడ, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదో ఓ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిగి మమతా బెనర్జీ నాయకత్వంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను సిద్దమేనని మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా పలు పార్టీలు మద్దతు పలికాయి.  ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు దీదీ నాయకత్వానికి ఓకే అంటే సరే అనుకోవచ్చు కానీ జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా మద్దతు పలికడం రాబోతున్న మార్పులకు సూచనగా మారింది. ప్రస్తుతం ఇండియా కూటమి చీలిక దిశగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. హర్యనా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు…

Read More

బిజెపి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు

బిజెపి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు

బిజెపి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు   తిరుపతి, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) వచ్చేఎన్నికల నాటికి బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏపీలో నడుస్తోంది. ఉమ్మడిగా ఉంటూనే ఎవరికి వారు పార్టీలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉంది. జనసేన సైతం చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు బిజెపి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పొత్తులో భాగంగా ఈసారి ఎక్కువ నియోజకవర్గాలను ఆశిస్తోంది. అందుకే సమర్థవంతమైన నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. వైసీపీ నుంచి చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రాయలసీమ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది.బలమైన బీసీ నినాదాన్ని పంపించాలని చూస్తోంది బిజెపి. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ పదవిని వదులుకున్నారు ఆర్ కృష్ణయ్య.…

Read More

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ

Pawan Kalyan

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ   విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్) ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత ఐదేళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని.. గత…

Read More

AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం

మద్యం విధానంపై అధ్యయనం

AP Liquor Scheme : ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం గుంటూరు, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదేళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో క్యాబినెట్ కమిటీని రూపొందించింది. ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. మంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందుబాటు ధరల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇది ఒక విధంగా మద్యం ప్రియులకు శుభవార్త.2019 ఎన్నికల్లో పూర్తిగా మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం నిషేధాన్ని అమలు…

Read More

AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?

AP BJP

AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?   విజయవాడ, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? బలపడడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచింది రెడ్డి సామాజిక వర్గం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ వైఖరి నచ్చక సైలెంట్…

Read More

Balineni Srinivas Reddy joining to Jenasena | జనసేన గూటికి బాలినేని ?

Balineni Srinivasa Reddy

మరి జనసేన సీఎం ఎప్పుడు | And when Jana Sena CM | Eeroju newsBalineni Srinivas Reddy | జనసేన గూటికి బాలినేని   ఒంగోలు, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) Balineni Srinivas Reddy  : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.వైసీపీకి మరో షాక్‌ తగలబోతోంది. ఇన్నాళ్లు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి తన అనుచరులకు…

Read More

Devineni Avinash : వివాదాలు..కేసులతో  అవినాష్ రాజకీయ జీవితం

Devineni Avinash

వివాదాలు..కేసులతో  అవినాష్ రాజకీయ జీవితం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్ అధికార టిడిపికి టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడం గమనార్హం.   విజయవాడ, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్ అధికార టిడిపికి టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడం గమనార్హం. అయినా సరే.. అవినాష్ కు ఈ పరిస్థితి…

Read More

Will the YCP fight or will they take a U turn..? | పోరాడతారా…. యూ టర్న్ తీసుకుంటారా..?

ysrcp

విజయవాడ, జూన్ 20, (న్యూస్ పల్స్) Will the YCP fight…. will they take a U turn..? : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. అటూ ఇటూ మార్చినా చివరికి 21, 22 తేదీల్లో సభను సమావేశపరాచలని డిసైడయ్యారు. ఈ రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత వాయిదా వేస్తారా కొనసాగిస్తారా అన్నది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వ విధ్వంసం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలంటే పక్కాగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాల్సి ఉందని.. అందుకే ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకే పరిమితం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే  ఆ తర్వాత రెండు వారాలకయినా మళ్లీ పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.  పూర్తి స్థాయి  బడ్జెట్…

Read More