Andhra Pradesh:కలిసి పని చేశారు.. ఊహించనంత మెజార్టీలు సాధించారు:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి ఎదురనేది కనిపించడం లేదు. రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఊహించనంత మెజార్టీ సాధించారు. ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. కలిసి పని చేశారు.. ఊహించనంత మెజార్టీలు సాధించారు విజయవాడ, మార్చి 6 ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి ఎదురనేది కనిపించడం లేదు. రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఊహించనంత మెజార్టీ సాధించారు. ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై రాజశేఖరం పేరాబత్తుల గెలుపొందారు.…
Read MoreTag: AP Political News
Andhra Pradesh:వివేకా హత్య కేసు మరో సాక్షి మృతి
Andhra Pradesh:వివేకా హత్య కేసు మరో సాక్షి మృతి:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు. వివేకా హత్య కేసు మరో సాక్షి మృతి కడప, మార్చి 6 వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు. వివేకా…
Read MoreAP Revenge Politics | Arrests Will Not Stops | ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్ |
AP Revenge Politics | Arrests Will Not Stops | ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్ | Read more :araku coffe అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. ఇది ఆదివాసీ రైతులకు ఎంతో మేలు
Read MoreAndhra Pradesh:సీనియర్లకు మొండి చేయి
Andhra Pradesh:సీనియర్లకు మొండి చేయి:తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన పూర్తిగా మారింది. పార్టీ పది కాలాల పాటు అధికారంలోకి రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. చట్ట సభల్లో ఏ పోస్టు ఖాళీ అయినప్పటికీ దానికి యువకులను ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. టీడీపీలో కష్టపడితే పదవులు వస్తాయన్న సంకేతాలను బలంగా పంపడానికే ఈ రకమైన నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల సేవలను ఇప్పటి వరకూ వినియోగించుకున్నా వారిని పార్టీ సేవలకే ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సీనియర్లకు మొండి చేయి.. కాకినాడ, మార్చి 5 తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన పూర్తిగా మారింది. పార్టీ పది కాలాల పాటు అధికారంలోకి రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. చట్ట సభల్లో ఏ పోస్టు ఖాళీ అయినప్పటికీ…
Read MoreAndhra Pradesh:వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి
Andhra Pradesh:వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి:విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకు రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ అందనుంది. ఆయనకు ఎమ్మెల్సీగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో బెజవాడ నేతగా ఆయన పేరును టీడీపీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు వంద శాతం ఉన్నాయి. ఇప్పటికే వంగవీటి రాధాకు ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందినట్లు తెలిసింది. గత ఎన్నిల్లో టిక్కెట్ దక్కకపోయినా కూటమి పార్టీ లకోసం పనిచేయడాన్ని వంగవీటి రాధాకు ప్లస్ పాయింట్ గా మారింది. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి.. విజయవాడ, మార్చి 5 విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకు రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ అందనుంది. ఆయనకు ఎమ్మెల్సీగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.…
Read MoreAndhra Pradesh:జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని
Andhra Pradesh:జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని:వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని బాలినేని భావించారు. కానీ పెద్దగా ప్రయారిటీ దక్కకపోవడంపై ఇటీవల ఆయన తన సన్నిహితులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని ఒంగోలు, మార్చి 5 వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన…
Read MoreAndhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్
Andhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్:ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలను .నారాయణ ప్రకటించారు. వంద గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలుకుని అపార్ట్‌మెంట్ల నిర్మాణం వరకు భవన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు నిర్ణయాలను ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదు. తాజాగా గత వారం హైకోర్టు ఆదేశాలతోొ పురపాలక శాఖ భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్ నెల్లూరు, మార్చి 5 ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో…
Read MoreAndhra Pradesh:5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు
Andhra Pradesh:5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు:ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు విజయవాడ, మార్చి 5, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం…
Read MoreAndhra Pradesh: ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు
Andhra Pradesh: ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు:సోషల్ మీడియా, యూ ట్యూబర్లతో దోస్తీ చేస్తున్న బెజవాడ పోలీసులు ప్రజల వ్యక్తిగత గోప్యతతో చెలగాటాలు ఆడుతున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు పోలీసులే వీడియోలు రికార్డు చేసి ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విజయవాడలో ట్రాఫిక్ చలాన్లు, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారిని పోలీసులు ప్రశ్నించే వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ అవుతున్నాయి. మహిళలు, వృద్ధులు, ఉద్యోగుల వాహనాలను తనిఖీ చేసే సమయంలో నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు విజయవాడ, మార్చి 5 సోషల్ మీడియా, యూ ట్యూబర్లతో దోస్తీ చేస్తున్న బెజవాడ పోలీసులు ప్రజల వ్యక్తిగత గోప్యతతో చెలగాటాలు ఆడుతున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు…
Read MoreVisakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం
Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి. లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె…
Read More