Hyderabad:పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం:బర్డ్ ప్లూ విజృంభిస్తున్నది. ఇప్పటికే ఏపీలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం వాటిల్లింది.. బర్డ్ ప్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ తినొద్దని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ఓ వ్యక్తిలో బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్ర సరిహద్దుల్లో నుంచి కోళ్లను తెలంగాణలో కిరానివ్వకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం హైదరాబాద్, ఫిబ్రవరి 18 బర్డ్ ప్లూ విజృంభిస్తున్నది. ఇప్పటికే ఏపీలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం వాటిల్లింది.. బర్డ్ ప్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ తినొద్దని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ఓ వ్యక్తిలో బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించడంతో.. రెండు…
Read MoreTag: AP or Telangana
Dussehra holidays | దసరా సెలవులు విద్యార్థులకు గుడ్‌న్యూస్ | Eeroju news
దసరా సెలవులు విద్యార్థులకు గుడ్‌న్యూస్ Dussehra holidays విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతోంది. దసరా పండగ సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలవుల్లో కుటుంబం ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ…
Read More