We are working for the welfare of construction workers MLA Bolishetti guarantee | భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తా | Eeroju news

- MLA Bolishetti

 భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తా  – ఎమ్మెల్యే బొలిశెట్టి హామీ!  తాడేపల్లిగూడెం We are working for the welfare of construction workers MLA Bolishetti guarantee భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఏరియా తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ , ఎఐటీయూసి నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కూటమి అధికారంలోకి రావడంలో భవన నిర్మాణ కార్మికుల తోడ్పాటు ఎంతో ఉందని , వారి సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం  అమలు చేయ తలపెట్టిన కొత్త  ఇసుక విధానం బాగుందని , దానివల్ల…

Read More

Two big tigers in Nellore district | నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు | Eeroju news

Two big tigers in Nellore district

నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు నెల్లూరు Two big tigers in Nellore district కర్నూలు జిల్లా నుండి ఒక పులి,నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం.. నెల్లూరు జిల్లా లో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు, ఆత్మకూరు,ఉదయగిరి,రాపూరు రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డీఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు,ఇది కర్నూల్ టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు, మరొకటి గత ఏడాది సెప్టెంబర్ లో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలులో నీటి కుంటలు,…

Read More

A case has been registered against the former YCP MLA | వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు | Eeroju news

Chandrasekhara Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కాకినాడ A case has been registered against the former YCP MLA వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు,  మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు.   Why is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news

Read More

YCP MLAs to TDP faction | టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు | Eeroju news

YCP MLAs to TDP faction

టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు గుంటూరు, జూలై 5, (న్యూస్ పల్స్) YCP MLAs to TDP faction వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతారా? టిడిపిలో చేరతారా? అనర్హత వేటు పడకుండా మండలిలోని వైసీపీ పక్షాన్ని టిడిపిలో విలీనం చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపికి ఘోర పరాజయం ఎదురు కావడంతో.. పార్టీ మారడం మేలన్న నిర్ణయానికి మెజారిటీ ఎమ్మెల్సీలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైనే అధినేత జగన్ ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.పార్టీ నేతలతో సమీక్షలో జగన్ సైతం ఇదే ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల కదలికలు, ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది అన్నదానిపై చర్చించినట్లు సమాచారం. మండలిలో 57 మంది ఎమ్మెల్సీలకు గాను.. దాదాపు 38 మంది వరకు వైసిపి సభ్యులు ఉన్నారు. జగన్ ఓడిపోయినా మండలిలో బలం చూసుకుని…

Read More

Avinash Reddy : 2 crore building… 12 crore | 2 కోట్లు భవనం.. 12 కోట్లా… | Eeroju news

Avinash Reddy : 2 crore building... 12 crore

 2 కోట్లు  భవనం.. 12 కోట్లా… బావ కళ్లలో ఆనందం కోసం కడప, జూలై 5, (న్యూస్ పల్స్) Avinash Reddy : 2 crore building… 12 crore వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తి లో ఉన్నా.. పంచభక్ష పరమాన్నాలు దక్కుతాయి. అందుకే వైసిపి ఏలుబడిలో అస్మదీయులకు వ్యవస్థలను కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కడపలో అయితే చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం అన్నట్టు వ్యవహారాలు నడిచాయి. పులివెందులలో అవినాష్ రెడ్డి సొంత బావ ఓ వెంచర్ వేసి బిల్డింగ్ కట్టడం ప్రారంభించారు. కనీసం రెండు కోట్ల రూపాయల కూడా చేయని బిల్డింగ్ ను.. రూ.12 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. అంటే ఒకరోజు ఒప్పందంతో అవినాష్ రెడ్డి బావకు చేకూర్చిన ఆదాయం అక్షరాల 10 కోట్ల రూపాయలు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న…

Read More

8,274 thousand acres for financial purposes | ఆర్ధిక అవసరాల కోసం 8,274 వేల ఎకరాలు | Eeroju news

8,274 thousand acres for financial purposes

 ఆర్ధిక అవసరాల కోసం 8,274 వేల ఎకరాలు విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్) 8,274 thousand acres for financial purposes ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్నారు. అధికారంలోకి రాగానే రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తాజాగా శ్వేత పత్రం సైతం విడుదల చేశారు. ఇప్పటివరకు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, ఖర్చులు, వాటి స్థితిగతుల గురించి వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతిపై బలంగా ముందుకు వెళ్తామని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఆర్థిక అవసరాల కోసం అమరావతిలో కేటాయించిన భూముల వివరాలను సైతం స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వెలుగులు వచ్చాయి. అమరావతికి దగ్గరగానే చంద్రబాబు ఈ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.…

Read More

scrutiny | స్క్రూట్నీ తర్వాతే చేరికలు.. | Eeroju news

జనతా పార్టీ

 స్క్రూట్నీ తర్వాతే చేరికలు.. కమలం ఆచి తూచి అడుగులు విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్) scrutiny ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇతర పార్టీల నుండి చేరికలు పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు అన్ని పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగిన విషయం తెలిసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. గతంలో మాదిరి ఎవర్ని పడితే వారిని ఇష్టానుసారంగా జాయిన్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇకపై జాయిన్ అయ్యే వారి విషయంలో స్క్రూట్నీ చేయనుంది. ఇందుకు సంబంధించి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు వేసేందుకు సిద్ధమవుతుంది ఏపీ బీజేపీ. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు సర్వసాధారణం. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు, చేరికలు…

Read More

Pawan’s house | 3 ఎకరాల్లో పవన్ ఇల్లు | Eeroju news

Pawan Kalyan

3 ఎకరాల్లో పవన్ ఇల్లు కాకినాడ, జూలై 5, (న్యూస్ పల్స్) Pawan’s house ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. స్థానికంగా స్థలం కూడా కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవిన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, మరో బిట్ లో 2.08 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పవన్ పేరిట కొనుగోలు చేశారు.పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడో సినిమాలు చేసుకునే పవన్ ను గెలిపిస్తారా? స్థానికంగా ఉండే వంగా…

Read More

Jagan’s Nitish Astram | జగన్ కు నితీష్ అస్త్రం | Eeroju news

CM Nitish Kumar

జగన్ కు నితీష్ అస్త్రం ఒంగోలు, జూలై 5, (న్యూస్ పల్స్) Jagan’s Nitish Astram వైఎస్ జ‌గ‌న్ కి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. 151 సీట్ల నుంచి ఒక్క‌సారిగా 11 సీట్ల‌కు ప‌డిపోవ‌డంతోపాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.  అసెంబ్లీలో కేవ‌లం 11 సీట్లే రావ‌డంతో ప్ర‌తిప‌క్ష హోదా క‌ల్పించమని అర్థించవ‌ల‌సి వ‌చ్చింది. అది కూడా త‌న‌ను ద్వేషిస్తున్నాడు, త‌న చావునే కోరుకున్నాడని చెప్పుకునే అయ్య‌న్న‌పాత్రుడుకి లేఖ రాయడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. అయినా ప్రతిపక్ష హోదా వస్తుందన్న నమ్మకం లేదు. మొన్నటిదాకా సిద్ధం స‌భ‌ల్లో నేను అభిమన్యుణ్న్ని కాదు అర్జునుడిని అని జ‌గ‌న్ చెప్పుకున్నప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం  త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌ వ్యూహాల‌తో జ‌గ‌న్‌ని ప‌ద్మవ్యూహంలోకి నెట్టేశారన్న సైటైర్లు వినిపింస్తున్నారు. ఆ విధంగా నువ్వు…

Read More

Mukkanti Prasadas to Tirupati Collector | తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు | Eeroju news

Tirupati Collector S Venkateswar

తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు శ్రీకాళహస్తి జులై 4 Mukkanti Prasadas to Tirupati Collector   తిరుపతి జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకటేశ్వర్  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్  ఎం రమేష్ బాబు  కలిసి   శాలువా తో సన్మానించి అనంతరం శ్రీ జ్ఞాన ప్రసునాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలు  అందజేసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సానిటరీ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు ఆర్ ఐ  బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.   Dalari system in Tirumala Tirupati Devasthanam | దళారీలకు చెక్.. | Eeroju news

Read More