కలిసి రాని కాలంమార్గని భరత్… రాజమండ్రి, జూలై 9, (న్యూస్ పల్స్) Margani Bharath a period of not coming together ఒకప్పుడు ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ కు కుడిభుజం. చిన్న వయసులోనే రాజకీయాలలోకి వచ్చి వైఎస్ఆర్ సీపీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. రాజకీయ అరంగేట్రమే భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించడం విశేషం. అయితే ఈ సారి అదే పార్టీనుంచి రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆయనే మార్గాని భరత్ రామ్. పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జనంలో మంచి పేరే సంపాదించుకున్నారు. అంతేకాదు అప్పట్లో వైఎస్ జగన్ పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించి జగన్ కు అండగా నిలిచారు. భరత్ పై నమ్మకంతో జగన్ ఆయనను వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ ప్రతినిధిగా…
Read MoreTag: AP News
Congress YSR astram in AP | ఏపీలో కాంగ్రెస్ వైఎస్సాఆర్ అస్త్రం | Eeroju news
ఏపీలో కాంగ్రెస్ వైఎస్సాఆర్ అస్త్రం గుంటూరు, జూలై 9, (న్యూస్ పల్స్) Congress YSR astram in AP వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా, అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించడమే కాకుండా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందడంతో వారు…
Read MoreEven in Jagananna’s colonies… there are manipulation | జగనన్న కాలనీల్లోనూ… అవకతవకలే | Eeroju news
జగనన్న కాలనీల్లోనూ… అవకతవకలే కడప, జూలై 9, (న్యూస్ పల్స్) Even in Jagananna’s colonies… there are manipulation పులివెందులలో పేదల కోసం వేలాది ఇళ్లతో పెద్ద కాలనీ నిర్మిస్తున్నామని కలర్ ఇచ్చారు. వైసీపీ నేతలు .. అయితే ఆ కాలనీలో స్థలాల కేటాయింపు దగ్గర నుంచి ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అక్రమాలే వెలుగుచూస్తున్నాయి. అక్కడ ఇల్లు కేటాయించిన లబ్దిదారుల్లో అంతా వైసీపీ వారే.. తన సొంత ఇలాకాలో పార్టీ వారికి అక్రమంగా అంత మేలు చేయాలని చూసిన జగన్.. మూడేళ్లలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించలేకపోయారు. కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు దోచిపెట్టారు. దానిపై ఎన్డీయే ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. పులివెందులలో జగనన్న మెగా లే అవుట్లో వైసీపీ…
Read MoreFree sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news
ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్) Free sand is for real traders ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఉచిత ఇసుక ప్రయోజనాలు ఎవరికి దక్కుతాయనే అనుమానాలు కలుగుతున్నాయి. జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. నామ మాత్రపు ధరలతో రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్ల నుంచి సీనరేజి ఛార్జీలు చెల్లించి పొందొచ్చు. ఒక్కొక్కరు రోజుకు 20టన్నుల ఇసుకను తీసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ప్రస్తుతం ఏపీలో టన్ను ఇసుక ధర రిటైల్ మార్కెట్‌లో పదివేల ధర పలుకుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఒక్కొక్కరు సొంత అవసరాల కోసం రోజుకు 20టన్నుల ఇసుక తీసుకెళ్లడానికి అనుమతించారు. ఇసుకను ఎవరికి వారే…
Read MoreJagan’s plan to center Delhi | ఢిల్లీ కేంద్రంగా జగన్ ప్లాన్… | Eeroju news
ఢిల్లీ కేంద్రంగా జగన్ ప్లాన్… విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్) Jagan’s plan to center Delhi అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన మళ్లీ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వైసీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. వైసీపీ ఎల్పీ నేతగా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు. ప్రతిపక్ష నేత హోదాను స్పీకర్ ఇస్తే ఆయన అసెంబ్లీకి వద్దామనుకుంటన్నారని లేకపోతే లేదని గతంలో విడుదల చేసిన లేఖ ద్వారా రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బీ అమలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా లేకుండా అసెంబ్లీలో పెద్దగా సంఖ్యాబలం లేకుండా అవమానాలకు…
Read MoreHe said that Hariprasad will work for the development of the state and public welfare | రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా | Eeroju news
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా శాసన మండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం స్వీకరించిన పి. హరిప్రసాద్ విజయవాడ He said that Hariprasad will work for the development of the state and public welfare రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద…
Read MoreTributes to YSR | వైఎస్ఆర్కు ఘన నివాళి.. | Eeroju news
వైఎస్ఆర్కు ఘన నివాళి.. జగన్.. షర్మిలతో.. తల్లి విజయమ్మ.. ఇడుపులపాయ, Tributes to YSR వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరకున్న తల్లి విజయమ్మను.. వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ దివంగతనేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్…
Read MoreSocial war started | ప్రారంభమైన సోషల్ వార్…. | Eeroju news
ప్రారంభమైన సోషల్ వార్…. గుంటూరు, జూలై 8, (న్యూస్ పల్స్) Social war started ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఎన్నికలు ముగిసాయి. కాని అధికార పార్టీ్కి, వైసీపీకి మధ్య పోరు మాత్రం ఆగడంలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని సోంత పార్టీ శ్రేణులే అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే జగన్ వైఖిరితో విసుగు చెందిన క్షేత్రస్థాయి వైసీపీ శ్రేణులు టీడీపీ గూటికి చేరినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల వరకు పోటీ తత్వం, ఎన్నికలు ముగిసిన తరువాత మిత్రత్వం, అధికార పక్షం, విపక్షం కలిసి రాష్ట్ర అభివృధి గురించి చర్చించాలి, ఆ చర్చ హుందాగా ఉండాలి అని అప్పటి నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్…
Read MoreKodali Nani | కొడాలి నానికి బ్యాక్ డేస్ | Eeroju news
కొడాలి నానికి బ్యాక్ డేస్ విజయవాడ, జూలై 8, (న్యూస్ పల్స్) Kodali Nani మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని.. బూట్లు తుడుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా కామెంట్స్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. తెలుగు యువత నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరి సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని పై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
Read MoreBelieved volunteers gave a blow… | నమ్ముకున్న వలంటీర్లే దెబ్బ వేసేశారా…. | Eeroju news
నమ్ముకున్న వలంటీర్లే దెబ్బ వేసేశారా…. నెల్లూరు, జూలై 8, (న్యూస్ పల్స్) Believed volunteers gave a blow మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది లబ్దిదారులు తనకు కనెక్ట్ అయి ఉండటతో వారు ఓటేసినా తనకు చాలునన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయో… అక్కడే తక్కువ ఓట్లు వైసీపీకి పోలయినట్లు వచ్చిన నివేదికలు ఆయనకు షాక్ కు గురి చేస్తున్నాయట. సహజంగా అర్బన్ ప్రాంతంలో కొంత దెబ్బతినే అవకాశముందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, రూరల్ ప్రాంతంలో తమకు పట్టు సడలిపోదని ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ తీరా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ దారుణంగా దెబ్బతినింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ…
Read More