YCP empty in heap | కుప్పంలో వైసీపీ ఖాళీ… | Eeroju news

కుప్పంలో వైసీపీ ఖాళీ...

కుప్పంలో వైసీపీ ఖాళీ… తిరుపతి, జూలై 15, (న్యూస్ పల్స్) YCP empty in heap కుప్పం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డా..! 1989 నుంచి చంద్రబాబును తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా, ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు కోసం ప్రయత్నం చేసింది. సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీకి గండి కొట్టిన వైసీపీ చంద్రబాబు విజయాన్ని మాత్రం నిలువరించ లేకపోయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీ తోపాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ…

Read More

War of words between TDP and YCP | టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం | Eeroju news

War of words between TDP and YCP

టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం విశాఖపట్టణం, జూలై 15   (న్యూస్ పల్స్) War of words between TDP and YCP ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో తమ హయాంలో అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం చెబుతుంటే ఉత్తారాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఆ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించటం.. కూటమికి అద్భుతవిజయం కట్టబెట్టిన మూడు జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే.. విశాఖను రాజధానిగా చేయటంతో పాటు అక్కడ నుంచే పాలన చేస్తామన్న జగన్‌.. ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదనేది జనం మాట. రాజధాని అంటూ ప్రకటన చేశారు తప్ప.. అక్కడ అభివృద్ధి ఏదనేది టీడీపీ ఆరోపణ. కాబట్టి ఉత్తరాంధ్రపైనే ఇరుపార్టీల నేతల…

Read More

Project movements in Metro | మెట్రో ప్రాజెక్టు లో కదలికలు | Eeroju news

Project movements in Metro

మెట్రో ప్రాజెక్టు లో కదలికలు విశాఖపట్టణం, జూలై 15  (న్యూస్ పల్స్) Project movements in Metro విశాఖవాసులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చింది. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఏఐతో సమన్వయం చేసుకును ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.…

Read More

Transparency in TTD services | టీటీడీ సేవల్లో పారదర్శకత | Eeroju news

Transparency in TTD services

టీటీడీ సేవల్లో పారదర్శకత తిరుమల, జూలై  15   (న్యూస్ పల్స్) Transparency in TTD services శ్రీవారి దర్శనంతో పాటు వసతి సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ…

Read More

Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen | విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు | Eeroju news

Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen

విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen   విశాఖపట్టణం, జూలై  15   (న్యూస్ పల్స్) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు పూర్తి సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అధికారంలో ఉండగా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన జిల్లా నేతలు… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు నెల రోజులుగా చాలా మంది లీడర్లు బయటకే రావడం లేదు. తమ ఓటమికి కారణాలేంటనే కనీస సమీక్ష కూడా చేయడం లేదు. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండగా, మంత్రి పదవులను అనుభవించిన వారు ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.విశాఖ జిల్లాలో వైసీపీకి ఎందరో నాయకులు ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా, విశాఖను పరిపాలన…

Read More

Trek from Amaravati to Tirumala | అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర | Eeroju news

Capital farmers

అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర రాజధాని రైతులు అమరావతి Trek from Amaravati to Tirumala అమరావతినుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్న  రాజధాని రైతులు నేడు అలిపిరికి చేరుకున్నారు.  సైకో పాలన పోతే తిరుమల కొండకు వస్తామని మొక్కుకుననామని వారు తెలిపారు.  అమరావతి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకతో వచ్చి ముక్కు తీర్చుకుంటామని వెంకన్న సాక్షిగా శభదం చేశారు. శనివారం నాడు రైతులు మొక్కు తీర్చుకున్నారు. బాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రైతులు అన్నారు.     Amaravati is the foot of permanent structures | ఇక శాశ్వత నిర్మాణాల అడుగులు | Eeroju news

Read More

Vamsi Gayab.. | వంశీ గాయాబ్.. | Eeroju news

Vamsi Gayab..

వంశీ గాయాబ్.. విజయవాడ, జూలై 13, (న్యూస్ పల్స్) Vamsi Gayab.. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు పూర్తవుతోంది. ఈ నెల రోజులు ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టిన ప్రభుత్వ పెద్దలు… ఇప్పుడు యాక్షన్‌లోకి దిగుతున్నట్లే కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీసుల్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు పలువురు నిందితులను అరెస్ట్ చేయించింది. ఈ క్రమంలోనే వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌ వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై అల్లరి మూకల దాడి కేసులో వంశీని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీని కూడా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండుసార్లు గన్నవరం…

Read More

Gopalakrishna Dwivedi APF DC Post Ragada | ఏపీఎఫ్ డీసీ పోస్టు రగడ… | Eeroju news

Gopalakrishna Dwivedi APF DC Post Ragada

ఏపీఎఫ్ డీసీ పోస్టు రగడ… విజయవాడ, జూలై 13  (న్యూస్ పల్స్) Gopalakrishna Dwivedi APF DC Post Ragada ఏపీలో ప్రభుత్వ అధికారుల నియామకాలే వివాదాస్పదంగా మారాయనుకుంటే నామినేటెడ్ పదవుల వ్యవహారంపై కూడా చర్చగా మారింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు గడిచింది. కొత్త ప్రభుత్వం కుదురుకునే క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగులు జరుగుతున్నాయి. ఈ కసరత్తే ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ వ్యవహారాలపై ఇప్పటికే రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. కీలక నియామకాల్లో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో పాటు కొందరు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గోపాలకృష్ణ ద్వివేది వంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చి తర్వాత జిఏడిలో రిపోర్ట్ చేయాలని మరో జీవో జారీ చేశారు. అధికారుల పోస్టింగ్ కసరత్తు పూర్తి కాకముందే నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఐదేళ్లు…

Read More

Pulasa craze fish is not normal | పులస క్రేజ్… మాములుగా లేదుగా | Eeroju news

Pulasa craze fish is not normal

పులస క్రేజ్… మాములుగా లేదుగా 2 కేజీల పులస – రూ. 24 వేలు… కాకినాడ, జూలై 13  (న్యూస్ పల్స్) Pulasa craze fish is not normal రెండు కేజీల చేప ధ‌ర ఎంతుంటాది…! మ‌హా అయితే 300 లేదా 400 ఉంటుంది. కానీ రెండు కేజీల చేప‌ ఏకంగా రూ.24 వేలంట‌…!  నిజ‌మే రెండు కేజీల చేప ధ‌ర ఏకంగా రూ.24 వేల ధర పలికింది. అది మామూల చేప కాదు… పుల‌స చేప‌. కోన‌సీమ‌ జిల్లాలో గోదావ‌రి న‌దిలో చేప‌ల వేట‌లో మ‌త్స్య‌కారుల‌కు చిక్కింది. ఆ మ‌త్స్యకారుల పంట పండింది.గోదావ‌రి వ‌ర‌ద‌ల స‌మ‌యంలో మాత్ర‌మే అరుదుగా దొరికే పుల‌స చేప శుక్ర‌వారం కోన‌సీమ జిల్లాలో మ‌త్స్య‌కారుల వ‌ల‌కు చిక్కింది. దీంతో ఆ మ‌త్స్యకారుల ముఖాల్లో ఆనందం అంతుప‌ట్ట‌ని విధంగా ఉంది సంతోషంతో…

Read More

A big boost for AP | ఏపీకి పెద్ద బూస్ట్… | Eeroju news

A big boost for AP

 ఏపీకి పెద్ద బూస్ట్… విజయవాడ, జూలై 13  (న్యూస్ పల్స్) A big boost for AP ఏపీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ. 60వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) ప్రభుత్వంలో కీలక మిత్రుడుగా చంద్రబాబు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెట్రోలియం రిఫైనరీ కోసం ఏపీలో మూడు ప్రధాన ప్రదేశాలపై చర్చించారు. వీటిలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం…

Read More