Sympathy that Vijayasai Reddy could not find | విజయసాయిరెడ్డికి దొరకని సానుభూతి | Eeroju news

Sympathy that Vijayasai Reddy could not find

విజయసాయిరెడ్డికి దొరకని సానుభూతి విశాఖపట్టణం, జూలై 18, (న్యూస్ పల్స్) Sympathy that Vijayasai Reddy could not find ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికీ తేరుకోలేదు. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు అంతర్గత రాజకీయాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి పరోక్షంగా బయట పెట్టారు. వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తాజాగా ఓ మహిళకు పుట్టిన బిడ్డ విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం సృష్టించినది సొంత పార్టీ నేతలేనని ఆయన అంటున్నారు. అయితే ఆ విషయాలను  విస్తృతంగా ప్రచారం చేసిన మీడియాపై ఆయన అసభ్యకరంగా తిట్లందుకున్నారు. అది కూడా వివాదాస్పదమయింది. ఇంత జరుగుతున్నా ఆయనకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. వైఎస్ఆర్‌సీపీ ఆస్థాన మీడియాలోనూ ఆయనకు మద్దతు లేదు. ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు…

Read More

A festival of bread | ఘనంగా రొట్టెల పండుగ | Eeroju news

A festival of bread

ఘనంగా రొట్టెల పండుగ నెల్లూరు, జూలై 18, (న్యూస్ పల్స్) A festival of bread మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భార షాహిద్ దర్గా రొట్టెల పండుగ మెదలైంది. ఇప్పటికె రొట్టెల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి సంవత్సరం మోహరం తరువాత రోజు రొట్టెల పండుగను నిర్వహించడం జరుగుతుంది..21 వరకు ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగ నుంది. రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన గంధం ఘనంగా ముగిసిందిబారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. మాములుగా మొహారం తరువాత రోజు నుంచి రొట్టెల పండుగ ప్రారంభం అవుతుంది. అయితే ప్రతి ఏడాది ఒక రోజు ముందు నుంచే భక్తులు…

Read More

The politics of white papers | వైట్ పేపర్ల రాజకీయం.. | Eeroju news

The politics of white papers

 వైట్ పేపర్ల రాజకీయం.. విజయవాడ, జూలై 18, (న్యూస్ పల్స్) The politics of white papers ‘ఏపీలో ఇసుక, రాళ్లు, గనులు సహా సర్వం దోచేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారంటూ’ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగుతోంది. గత ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో పెద్ద తిక మక ఉందంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తోంది. ఈ వైట్ పేపర్ల చుట్టూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైట్స్‌ నడుస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని టీడీపీ అంటోంది. కానీ అవి శ్వేతపత్రాలు కాదు జెలసీ పత్రాలని వైసీపీ అంటోంది. మొత్తంగా ఏపీలో వైసీపీ, టీటీడీ నేతల మధ్య శ్వేత యుద్ధమే నడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి.. గత ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగింది ఇదే..…

Read More

9 thousand crores within a month | నెల రోజుల్లోనే 9 వేల కోట్లు | Eeroju news

9 thousand crores within a month

నెల రోజుల్లోనే 9 వేల కోట్లు ఓటర్లకు మించి లబ్దిదారులు విజయవాడ, జూలై 18, (న్యూస్ పల్స్) 9 thousand crores within a month ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ముందున్న ఆర్ధిక సవాళ్లు సర్కారును కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందు ఉన్నఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ఓ వైపు సంక్షేమ పథకాలను కొనసాగించడం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం కత్తిమీద సాముగా మారింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు భారాన్ని ఎదుర్కొంటోంది.  ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉండటం ప్రభుత్వాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ఆర్థిక వెసులుబాటు అందకపోతే పాలన ముందుకు నడవలేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ…

Read More

Roja rash behaviour In Temple | శానిటరీ వర్కర్లను దూరంగా ఉండి సెల్ఫీలు తీసుకోమన్న రోజా | Eeroju news

Roja rash behaviour In Temple

శానిటరీ వర్కర్లను దూరంగా ఉండి సెల్ఫీలు తీసుకోమన్న రోజా తమిళనాడులోని తిరుచందూర్ లో ఘటన తమిళనాట వీడియో వైరల్… రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్స్ తిరుపతి Roja rash behaviour In Temple తమిళనాడు తిరుచెందూర్లోని ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి మాస  అభిషేకం ఘనంగా జరిగింది.  ఈ నేపథ్యంలో నటి, మాజీ మంత్రి రోజా తన భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణితో కలిసి నిన్న ఆలయాన్ని సందర్శించారు.  అలాగే స్వామి దర్శనం ముగించుకుని బయటకు రాగానే పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ సిబ్బంది నటి రోజాను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ సమయంలో ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రైవేట్ క్లీనింగ్ వర్కర్లు గా పని చేస్తున్న మహిళలు ఆశగా ఫోటో దిగాలని నటి రోజా వద్దకు వెళ్లగా, నటి రోజా వాళ్లను…

Read More

Rebel Mudra Raghuramakrishnam in TDP too | టీడీపీలోనూ రెబల్ ముద్ర | Eeroju news

Raghuramakrishnam Raja

టీడీపీలోనూ రెబల్ ముద్ర నరసాపురం, జూలై 17, (న్యూస్ పల్స్) Rebel Mudra Raghuramakrishnam in TDP too రఘురామకృష్ణం రాజు అప్పుడే మొదలు పెట్టారా? అసమ్మతి రాజకీయాలకు బీజం వేస్తున్నారా? స్వపక్షంలో విపక్షపాత్రను ప్రారంభించారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ ఎన్నికల్లో టిడిపి తరఫున ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రఘురామ.మంచి మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఎందుకో చంద్రబాబు కేటాయించలేదు. ముందుగా శాసనసభ స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు దక్కింది సభాపతి పదవి. దీంతో సాధారణ ఎమ్మెల్యే గానే రఘురామకృష్ణం రాజు కొనసాగాల్సి వస్తోంది. అయితే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు రఘురామ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీడీపీలో సైతం…

Read More

Even if the power comes… happiness is vapor | అధికారం వచ్చినా… ఆనందం ఆవిరి | Eeroju news

Even if the power comes... happiness is vapor

అధికారం వచ్చినా… ఆనందం ఆవిరి విజయవాడ, జూలై 17 (న్యూస్ పల్స్) Even if the power comes… happiness is vapor వైఎస్ జగన్ ను అధికారంలోకి దించాలనుకున్నారు. దించేశారు. ఇందుకోసం ఏడు పదుల వయసులో ఆయన పడిన కష్టాన్ని ఎవరూ కాదనలేరు. జైల్లోకి వెళ్లారు. అయినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ఆయన చేపట్టిన ప్రతి చర్య అభినందనీయమే. ఏమాత్రం నిరాశ పడలేదు. నేతలు ఒకింత దూరంగా ఉన్నా.. క్యాడర్ వద్దకు తానే వెళ్లి వారిని యాక్టివ్ చేయగలిగారు. ఇక కూటమిగా ఏర్పాటు కావడంతో ఆయన చూపించిన సహనాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. అన్నీ భరిస్తూ… విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. గతంలో ఎన్నడూ రానంత విజయం దక్కింది.…

Read More

YCP | ఇంకా కోలుకోని వైసీపీ… | Eeroju news

YCP

ఇంకా  కోలుకోని వైసీపీ… తిరుపతి, జూలై  17 (న్యూస్ పల్స్) YCP త్తూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 2014 ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. 2019లో తన బలాన్ని ఏకంగా 13 స్థానాలకు పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఒక స్థానం నుంచి ఏకంగా 12 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినా.. స్థానిక పరిస్థితులు, సామాజిక లెక్కలతో వైసీపీయే ఆధిపత్యం చలాయించేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఎదురుగాలికి.. చంద్రబాబు హవా కూడా తోడు కావడంతో వైసీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారక నాథరెడ్డి మాత్రమే విజయం సాధించారు.…

Read More

Visakha files | విశాఖ ఫైల్స్.. ఎవరి కొంప ముంచుతుందో.. | Eeroju news

Visakha files

విశాఖ ఫైల్స్.. ఎవరి కొంప ముంచుతుందో.. విశాఖపట్టణం, జూలై 17 (న్యూస్ పల్స్) Visakha files విశాఖ ఫైల్స్‌ తయారవుతోంది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తే… విశాఖ ఫైల్స్‌ విడుదలకు ముందే పొలిటికల్‌ సర్కిల్స్‌ను కుదిపేస్తోంది. రాజకీయ రంగం స్థలంపై ఆవిష్కరణకు సిద్ధమవుతున్న విశాఖ ఫైల్స్‌ సినిమా అనుకుంటే మీరు పొరబడినట్లే…. విశాఖ కేంద్రంగా గత ఐదేళ్లుగా చోటుచేసుకున్న భూ దందాలపై టీడీపీ ఎక్కు పెట్టిన అస్త్రమే విశాఖ ఫైల్స్‌. సినిమాల్లో హీరోలు ఉంటారు.. విలన్స్‌ ఉంటారు… కానీ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్‌లో విలన్‌ క్యారెక్టర్లే ఎక్కువగా ఉంటారని చెబుతోంది అధికార టీడీపీ… గత ఐదేళ్లలో విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్న భూ ఆక్రమణలు, ఇతర దందాలను బయటపెట్టేందుకు విశాఖ ఫైల్స్‌ తయారు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం…

Read More

Balineni vs Chevireddy | బాలినేని వర్సెస్ చెవిరెడ్డి | Eeroju news

Balineni vs Chevireddy

బాలినేని వర్సెస్ చెవిరెడ్డి ఒంగోలు, జూలై 17 (న్యూస్ పల్స్) Balineni vs Chevireddy మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఆ కీలక నేత మొన్నటి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఇప్పుడు అటు వైసీపీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు ఒంగోలులో తనపై వస్తున్న ఆరోపణలతో తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి చెవిరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారంపై ఆయన తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. జగన్‌కి సమీపబంధువు అయిన బాలినేని రాజకీయాల్లో ఉంటానంటూనే.. అవసరమైతే వైసీపీని వీడతానని ప్రకటించి ఆ పార్టీలో కలకలం రేపారు. ప్రజలు, కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి…

Read More