చింతూరు లో భారీ వర్షాలు చింతూరు Heavy rains in Chintoor అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్నవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు భారీగా అంతర్గత రహదారులపైకి చేరి ప్రవహిస్తుండడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 65 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూనవరం మండలం, కొండ్రాజుపేట కాజ్ వే పైకి వరదనీరు చేరడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్ పురం మండలం, అన్నవరం వాగు వంతెన పై ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మండల కేంద్రం నుండి సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామగిరి గ్రామంలో వర్షపు వరద నీరు నివాసాలలోకి వచ్చి చేరడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఎటపాక మండలం, గౌరీదేవిపేట, నల్లకుంట గ్రామాల మధ్య వరదనీరు చేరడంతో సుమారు 5…
Read MoreTag: AP News
AP’s hopes on the budget | బడ్జెట్ పై ఏపీ ఆశలు | Eeroju news
బడ్జెట్ పై ఏపీ ఆశలు విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) AP’s hopes on the budget మరో 3 రోజులు మాత్రమే గడువు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అసలు సిసలు పరీక్ష. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కేంద్రంలో బీజేపీకి వచ్చిన మెజారిటీ సంఖ్యను చూసి చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం. అయితే చంద్రబాబు మద్దతు అవసరం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉంది. దీంతో ఆయన అనుకున్నది అనుకున్నట్లు వర్క్ అవుట్ అవుతుందని అంచనా వేసుకుంటూ కొంత ముందుకు వెళుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కావాలన్నా అప్పులు చేసి చేయడం కుదరదు.. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం…
Read MoreFunds | నిధులండి.. బాబు నిధులు | Eeroju news
నిధులండి…బాబు నిధులు… విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) Funds పదవుల కంటే.. నిధులే ముఖ్యం. కేంద్రంలో మన రోల్ ఏంటన్నదాని కంటే.. కేంద్రప్రభుత్వం నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నామనేదే కీలకం. నవ్యాంధ్ర దేశంలోనే టాప్‌లో ఉండాలి. విభజన తర్వాత దెబ్బతిన్న స్టేట్‌ను.. దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు రెండువారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గత పర్యటనలోనే ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో భేటీ అయ్యి.. విజ్ఞప్తులు ఇచ్చారు. ఈ నెల 4, 5న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. ఏపీకి ఏం అవసరం..…
Read MoreMVV projects in trouble | చిక్కుల్లో ఎంవీవీ ప్రాజెక్టులు | Eeroju news
చిక్కుల్లో ఎంవీవీ ప్రాజెక్టులు విశాఖపట్టణం, జూలై 19, (న్యూస్ పల్స్) MVV projects in trouble రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అసలు సిసలు సినిమా చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. విశాఖలో ప్రముఖ రియల్టర్‌గా 30 ఏళ్లపాటు కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం మనుగడే ప్రశ్నార్థకం చేస్తూ ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం. రియలర్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎంవీవీ.. 2019లో అనూహ్యంగా విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే వైసీపీ తరఫున విశాఖ టికెట్ దక్కించుకున్న ఎంవీవీ… ప్రస్తుత విశాఖ ఎంపీ భరత్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, మాజీ జేడీ లక్ష్మినారాయణ వంటి ఉద్దండులను ఓడించారు. నమ్మకస్తుడైన రియలర్ట్‌గా ఆయనకున్న పేరు 2019 ఎన్నికల్లో ఎంవీవీకి బాగా పనికొచ్చిందని చెబుతుంటారు. అందుకే ఆ ఎన్నికల్లో నగరంలో…
Read MoreMahatma Gandhi is the village deity | మహాత్మాగాంధీయే గ్రామదేవత | Eeroju news
మహాత్మాగాంధీయే గ్రామదేవత శ్రీకాకుళం, జూలై 19, (న్యూస్ పల్స్) Mahatma Gandhi is the village deity చాలా వరకూ పల్లెటూర్లలో గ్రామ దేవతలు ఉంటారు. ఆ ఊరి ప్రజలకు ప్రధాన దైవం ఆ గ్రామ దేవతే. తర్వాతే మిగతా దేవుళ్లను కొలుస్తారు. ఇక్కడ మాత్రం గ్రామ దేవతగా మహాత్మా గాంధీ ఉన్నారు. గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించుకొని ఏ శుభకార్యక్రమం అయినా ప్రారంభించడం అనవాయితీ. అందులో ఈ సీజన్లో గ్రామదేవతకు చెల్లించాల్సిన మొక్కుబడులు చెల్లిస్తే ఊరుఊరంతా ఆరోగ్యంగా ఉంటుందని వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయని నమ్మకం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మారవటి తర్వాత పూజలు చేస్తారు. మేళతాళాలతో ఊరు ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి ముర్రాటలు, బోనాలు సమర్పించుకోవడానికి భాజాభజీంత్రులతో గ్రామాల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో…
Read MoreAmaravati lands | రైజింగ్ లో అమరావతి భూములు | Eeroju news
రైజింగ్ లో అమరావతి భూములు విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) Amaravati lands ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది. జూన్ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు మెట్ట ప్రాంతంలో గజం రూ.20…
Read MoreFee reimbursement directly to colleges | నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ | Eeroju news
నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్) Fee reimbursement directly to colleges ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ను సాకుతో విద్యార్ధులకు గత మార్చిలో బటన్ నొక్కినా బ్యాంకు ఖాతాలకు విద్యా దీవెన డబ్బులు చేరలేదు. దీంతో ప్రతి విద్యార్ధికి సగటున రూ.50వేల నుంచి లక్షన్నర వరకు ఫీజులు బకాయి ఉండిపోయాయి. పరీక్షలు రాయడానికి, కోర్సులు పూర్తైన వారు సర్టిఫికెట్లు తీసుకోడానికి కొద్ది నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సొంత డబ్బులు చెల్లించి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న వైనం వెలుగు చూసింది. ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్షలను అనుమతించమని కాలేజీలు తెగేసి చెబుతుండటంతో విద్యార్ధులు అప్పులు…
Read MoreSrivari Darshan on fake Aadhaar card | నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి దర్శనం | Eeroju news
నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి దర్శనం కేసు నమోదు తిరుమల Srivari Darshan on fake Aadhaar card నకిలీ ఆధార్ కార్డ్ పై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకి చెందిన శ్రీధర్ నకీలీ ఆధార్ కార్డులు ద్వారా లక్కి డిఫ్ విధానంలో సేవా టిక్కేట్లు పోందేందుకు 400 రిజిష్ర్టేషన్లు చేసినట్లు విజిలేన్స్అధికారులు గుర్తించారు. 20 సార్లు లక్కి డిఫ్ విధానంలోశ్రీధర్ సుప్రభాత సేవా టిక్కేట్లు పోందాడు. గురువారం ఉదయం సుప్రభాత సేవకు వెల్తూన్న సమయంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. Will Tirumala be cleansed | తిరుమల ప్రక్షాళన అయ్యేనా | Eeroju news
Read MoreCMO asked about red mud dunes | ఎర్ర మట్టి దిబ్బలపై సీఎంవో ఆరా… | Eeroju news
ఎర్ర మట్టి దిబ్బలపై సీఎంవో ఆరా… నివేదికకు ఆదేశం విశాఖపట్టణం, జూలై 18, (న్యూస్ పల్స్) CMO asked about red mud dunes విశాఖలో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎర్ర మట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి. భీమిలి ఎర్ర మట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వేస్తూ లారీల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎంవో స్పందించింది. తవ్వకాలు నిలిపి వేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణానికి హాని కలిగించే చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తవ్వకాలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఎర్రమట్టి దిబ్బలు ముప్పులో ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా…
Read MoreJanasena’s focus on party building | పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి | Eeroju news
పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి విజయవాడ, జూలై 18 (న్యూస్ పల్స్) Janasena’s focus on party building పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 18 నుంచి 28 వరకు నాల్గవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యుల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. జనసేన క్రియాశీలక సభ్యులకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50 వేల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని జనసేన పేర్కొంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు జనసేన ప్రకటించింది. వెయ్యి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ…
Read More