నామినేటెడ్ పదవుల కోసం నయా ఫార్ములా విశాఖపట్టణం, జూలై 26, (న్యూస్ పల్స్) New formula for nominated posts ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాల్లో సీఎం చంద్రబాబు తో పాటు పవన్ బిజీగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. సుదీర్ఘకాలం మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి? ఎవరెవరికి ఏ పదవులు కేటాయించాలి? అనే అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలుపొందింది. 21 స్థానాల్లో…
Read MoreTag: AP News
Law change for local bodies | స్థానిక సంస్థల కోసం చట్టం మార్పు | Eeroju news
స్థానిక సంస్థల కోసం చట్టం మార్పు విజయవాడ, జూలై 26, (న్యూస్ పల్స్) Law change for local bodies ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా శాసనమండలితో పాటు రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యత ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కూడా వైసిపి ప్రాతినిధ్యం ఉంది. దీనిని ఎలాగైనా అధిగమించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.స్థా నిక సంస్థలకు సంబంధించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల కాలం అనివార్యం. అప్పట్లో దీనిపై జగన్ సర్కార్ చట్టం చేసింది. ఇప్పుడు స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలంటే చట్ట సవరణ చేయాలి. అందుకే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. చట్ట సవరణకు ప్రయత్నాలు…
Read MoreIf women are harassed we will slap them… | మహిళల్ని వేధిస్తే తాటతీస్తాం… | Eeroju news
మహిళల్ని వేధిస్తే తాటతీస్తాం… విజయవాడ, జూలై 25 If women are harassed we will slap them… ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారి సంగతి చూడటానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలపై అనుచితమైన పోస్టులు పెట్టాలంటే ఎవరైనా సరే భయపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సోషల్ మీడియా ఉన్మాదులు పెరిగిపోయారని..ఎంతో మంది టీడీపీ నేతలపై దారుణమై వ్యాఖ్యలు చేశారన్నారు. అధికార పార్టీ నేతలే వారిని ప్రోత్సహించారన్నారు. ఇక నుంచి ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే.. కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఇలా వేధించే వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక విభాగం పెట్టాలని నిర్ణయించారు. ఎన్డీఏపార్టీలకు చెందిన వారు కూడా మహిళపై ఎలాంటి పోస్టులు…
Read MoreA budget without the development of minorities | మైనార్టీల అభివృద్ధి లేని బడ్జెట్ | Eeroju news
మైనార్టీల అభివృద్ధి లేని బడ్జెట్ తాజా బడ్జెట్‌లో పలు మైనారిటీ పథకాలలో కోతలు మోడీ అనుసరించే మైనారిటీ వ్యతిరేక విధానాలు తాజా బడ్జెట్‌లో ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌కు గతేడాది రూ.96 కోట్ల ఇస్తే.. ఈ సారి రూ.45 కోట్లు కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ డిమాండ్. బద్వేలు A budget without the development of minorities కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో మోడీ అనుసరించే మైనారిటీ వ్యతిరేక విధానాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని మైనార్టీల బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేంద్ర…
Read MoreAkhilesh Yadav | అఖిలేష్ లాబీయింగ్… | Eeroju news
అఖిలేష్ లాబీయింగ్… ఇండియా కూటమిలోకి జగన్ విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Akhilesh Yadav జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? జాతీయ పార్టీల అండ ఉండాలనుకుంటున్నారా? అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నారా? జాతీయస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ హస్తిన బాట పట్టారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మద్దతు తెలపాలని జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కానీ పార్టీల నుంచి స్పందన అంతంత మాత్రమే. ఏపీలో మిగతా పార్టీలు స్పందించలేదు. రాజకీయ స్నేహితుడైన కేసీఆర్ పార్టీ సైతం పెద్దగా మొగ్గు చూపులేదు. కానీ అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ ధర్నాకు సంఘీభావం తెలపడం విశేషం. తద్వారా కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడ్డాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా…
Read MoreTrying for sympathy… Jaganmohan Reddy | సింపతి కోసమే ప్రయత్నమా… | Eeroju news
సింపతి కోసమే ప్రయత్నమా… విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Trying for sympathy… Jaganmohan Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హోదా యోధునిగా మారారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధునిగా మారిన అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు. మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ పట్టించుకోలేదు. మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్‌సీపీ పక్ష నేతగానే జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు. దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని…
Read MoreA flood of funds for Amaravati | అమరావతికి నిధుల వరద | Eeroju news
అమరావతికి నిధుల వరద విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) A flood of funds for Amaravati సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై నెలలో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించు కున్నాయి. 2019లో ఏపీ అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్రం ఆలోచనలు నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014-18 మధ్య ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 2018లో జరిగిన నాటకీయ పరిణామలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.…
Read MoreUmmareddy Venkateshwarlu | వైసీపీలో మండలి చిచ్చు | Eeroju news
వైసీపీలో మండలి చిచ్చు విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Ummareddy Venkateshwarlu వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఢిల్లీ వేదికగా గళం ఎత్తారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన దీక్షకు సమాజ్ వాది పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే శివసేన పార్టీ మద్దతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. శివసేన తరుపున ఎంపీ హాజరయ్యారు. ఏపీలో నరమేధం కొనసాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకవైపు జాతీయ స్థాయిలో జగన్ ఇతరుల మద్దతు పొందుతుండగా.. ఏపీలో వైసీపీ నుంచి నేతల నిష్క్రమణ ప్రారంభమైంది. అది కూడా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి. నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసిపికి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపి…
Read MoreNara Bhuvaneshwari | సమస్యలను ఓపికగా వింటూ…వినతులు స్వీకరించిన భువనేశ్వరి | Eeroju news
సమస్యలను ఓపికగా వింటూ…వినతులు స్వీకరించిన భువనేశ్వరి కుప్పం Nara Bhuvaneshwari రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4రోజులు పర్యటనలో భాగంగా మొదటి రోజు విజయవంతంగా పూర్తయ్యింది. ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి కమ్మగుట్టపల్లి గ్రామం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించారు. భువనమ్మకు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా భువనేశ్వరి కి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ మహిళలు భువనమ్మకు హారతులు పట్టి స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లిలో పూర్ణకలశాలు, మంగళవాయిద్యాలతో భారీ ర్యాలీతో మహిళలు స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. నియోజకవర్గ నాయకులు, మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి, మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆరా తీశారు. అదేవిధంగా సమస్యలపై వినతిపత్రాలను తీసుకుని, ప్రజలు…
Read MoreTraffic rules are strict | ట్రాఫిక్ రూల్స్ కఠినతరం | Eeroju news
ట్రాఫిక్ రూల్స్ కఠినతరం విశాఖపట్నం Traffic rules are strict విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. సీపీ శంఖబ్రత బాగ్చి విశాఖ ట్రాఫిక్ను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చున్నవారు సైతం హెల్మెట్ ధరిం చాలని, లేకుంటే 1035 జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించా రు. 44 జంక్షన్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంల ద్వారా అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news
Read More