మళ్లీ మొదలైన ఎర్రమట్టి దందా విశాఖపట్టణం, జూలై 27 (న్యూస్ పల్స్) Red soil danda started again భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తాం.. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి..’ ఇది 2023 ఆగస్టు 16న వైసీపీ టార్గెట్‌గా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు..! నాడు జగన్ పార్టీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అయినా సీన్ ఏ మాత్రం మారలేదంటున్నారు పర్యావరణ ప్రేమికులు. నాడు జరిగిన విధ్వంసమే కూటమీ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. ఏపీలో మూడు రోజులుగా ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం రాజకీయ రంగు పులుముకుంది. భీమిలికి సమీపంలో ఉండే ఎర్రమట్టి దిబ్బలు 18 వేల నుంచి 20 వేల సంవత్సరాల క్రితం నాటివి. సాధారణంగా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మట్టి…
Read MoreTag: AP News
Harsh Kumar.. | హర్షకుమార్.. దారెటు | Eeroju news
హర్షకుమార్.. దారెటు కాకినాడ, జూలై 27 (న్యూస్ పల్స్) Harsh Kumar.. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హర్షకుమార్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కూడా పోటీ చేయలేదు. అన్ని పార్టీల నేతలనూ విమర్శిస్తున్నారు. అమలాపురం నుంచి రెండు సార్లు హర్షకుమార్ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. 2019లో వైసీపీలో చేరినా టిక్కెట్ రాకపోవడంతో బయటకు వచ్చారు. విశాఖలో పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక అంశాలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు తనకు…
Read MoreThe trouble is that the mayor will not let go of the stream | మేయర్ స్రవంతిని వీడని కష్టాలు | Eeroju news
మేయర్ స్రవంతిని వీడని కష్టాలు నెల్లూరు, జూలై 27 (న్యూస్ పల్స్) The trouble is that the mayor will not let go of the stream నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతున్నాయి. మేయర్ భర్త ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో నిండాతుడిగా ఉన్నారు. నేడో, రేపో అరెస్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కష్టాల నుంచి బయటపడేందుకు మేయర్ టీడీపీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ నెల్లూరు మేయర్‌ను అంతలా వెంటాడుతున్న ఆ సమస్యలు ఏంటి.? నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసిపి వశమైంది మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం స్రవంతిని వరించింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడం, కార్పొరేషన్లో జరిగిన తప్పిదాలు ఇప్పుడు ఆమెను అటు రాజకీయంగా.. ఇటు కేసులు పరంగా…
Read MorePolavaram | పోలవరం పూర్తయితే మారనున్న రూపురేఖలు | Eeroju news
పోలవరం పూర్తయితే మారనున్న రూపురేఖలు విజయవాడ, విశాఖపట్టణం, జూలై 27 (న్యూస్ పల్స్) Polavaram పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్‌లో కేంద్రం హామీ ఇవ్వడం.. ఇటు తొలి దశ నిర్మాణానికి 12 వేల కోట్ల పెండింగ్ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్ పెంచింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి..? ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి..? ఇక చేయాల్సిందేంటి..? దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా క్లారిటీ వచ్చింది. దీంతో పనుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు వడివడిగా…
Read MoreLeopard in Sundipenta Srisailam mandal | శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి | Eeroju news
శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి శ్రీశైలం Leopard in Sundipenta Srisailam mandal శ్రీశైలం మండలంలో సుండిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రామాలయం దేవాలయం సమీపంలోని ఓ గృహంలోకి ప్రవేశించి రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. అర్ధంరాత్రి 10 దాటిన తర్వాత చిరుత ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించి ఒక కుక్కను అక్కడే చంపివేసి మరొక కుక్కను నోట కరచి తీసుకేలుతున్న దృశ్యాలను ఉదయం సీసీ కెమెరాలు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. కాగా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఇప్పటికె శివారు ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తూ కుక్కలను చంపివేసిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటే ప్రస్తుతం గ్రామంలోని రామాలయం దేవాలయం సమీపంలో సంచరించటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అటవీశాఖ అధికారులు అటవీప్రాంతం దగ్గరలో ఉండటంతో అర్ధరాత్రి…
Read MoreForm of Amaravati in a year | ఏడాదిలో అమరావతికి రూపం… | Eeroju news
ఏడాదిలో అమరావతికి రూపం… గుంటూరు, జూలై 26, (న్యూస్ పల్స్) Form of Amaravati in a year బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 15వేల కోట్ల సాయంతో.. నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి.. పెండింగ్‌లో ఉండిపోయిన పనులను పరిశీలించారు. గత ఐదేళ్లలో అడవిలా మారిపోయి.. రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ఏరియాలో కంప చెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. మధ్యలో నిలిచిపోయిన రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల…
Read MoreEVM productions on social media | సోషల్ మీడియాలో ఈవీఎం ప్రొడక్షన్స్…. | Eeroju news
సోషల్ మీడియాలో ఈవీఎం ప్రొడక్షన్స్…. తెరపైకి కొత్త వాదనలు నెల్లూరు, జూలై 26, (న్యూస్ పల్స్) EVM productions on social media ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చన్న బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను నిషేధించాయి. బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మనదేశంలో కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంల హ్యాకింగ్ కారణమని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం ఒంటరిగా 135 స్థానాలు విజయం సాధించింది. 21 చోట్ల జనసేన, 8 చోట్ల బిజెపి…
Read MoreWife, husbands.. as JC.. as SP.. | భార్య, భర్తలు… జేసీగా…ఎస్పీగా…. | Eeroju news
భార్య, భర్తలు… జేసీగా…ఎస్పీగా…. ఏలూరు, జూలై 26 (న్యూస్ పల్స్) Wife, husbands.. as JC.. as SP.. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు బ్యూరోక్రాట్లు ప్రేమించి వివాహం చేసుకుని ఒకటి కావడమే. మరీ ముఖ్యంగా వీరిద్దరూ ఒకేచోట ఏలూరు జిల్లాలో పనిచేస్తుండటమే మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి. వీరిలో కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, ధాత్రి రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ అమ్మాయి. ధాత్రిరెడ్డి, కిశోర్..…
Read MoreA huge scam in the issuance of TDR bonds | టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కాం | Eeroju news
టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కాం తిరుపతి, జూలై 26, (న్యూస్ పల్స్) A huge scam in the issuance of TDR bonds ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కాం జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలోనే వందల కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కాని దాని లోతు ఎంతో తెలిసే అవకాశం కనిపించడం లేదు.పట్టణ ప్రణాళికా విభాగంపై జరిపిన సమీక్షలో టిడిఆర్ బాండ్ల రూపంలో జరిగిన వందల కోట్ల దుర్వినియోగం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్ లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఉన్న అధికారులు, ఉద్యోగులు అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను ప్రభుత్వం గుర్తించింది. ఇకపై భవన నిర్మాణాల అనుమతులను పూర్తిగా ఆన్ లైన్ లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.…
Read MoreThreat to YCP from Sharmila | షర్మిల నుంచి వైసీపీకి ముప్పు | Eeroju news
షర్మిల నుంచి వైసీపీకి ముప్పు విజయవాడ, జూలై 26 (న్యూస్ పల్స్) Threat to YCP from Sharmila వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అడగకుండానే మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ఉన్నందున ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఎందుకన్న ఆలోచన చేయలేదు. అంశాల వారీగా తమ మద్దతు బీజేపీకి ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే హఠాత్తుగా బుధవారం సీన్ మారిపోయింది. జగన్ కోసం ఇండీ కూటమి నేతలంతా తరలి వచ్చారు. మద్దతు పలికారు. అందరూ ఇండియా కూటమిలోకి రావాలని జగన్ కు ఆహ్వానం పలికారు. ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజున జగన్ కాలు నొప్పికి…
Read More