Names of government schemes will change… | ప్రభుత్వ పథకాలకు మారనున్న పేర్లు… | Eeroju news

మంత్రి లోకేష్ ట్విట్ చేశారు

ప్రభుత్వ పథకాలకు మారనున్న పేర్లు… విజయవాడ, జూలై  29   (న్యూస్ పల్స్) Names of government schemes will change… ఐదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్. రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు. దాంతోనే గెలుపు సాధ్యమని భావించారు. కానీ ప్రజలు అలా భావించలేదు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. జగన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై  దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది. మరోవైపు పారిశ్రామిక రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. అయితే కూటమి పాలనకు 50 రోజులు దాటుతున్నా…

Read More

MLC | ఎమ్మెల్సీల దారెటు…. | Eeroju news

MLC

ఎమ్మెల్సీల దారెటు…. విజయవాడ, జూలై 29  (న్యూస్ పల్స్) MLC అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజ‌యం త‌ర్వాత ఆ పార్టీకి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా వైసీపీని వీడి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. తాజాగా వైసీపీకి మ‌రో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. మంత్రి నారా లోకేశ్‌ను మండ‌లి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ జ‌కియా ఖానుమ్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంత‌కాలంగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. మంత్రి ఫరూఖ్‌ను జకియా ఖానమ్ ఇటీవలే కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇప్పుడు ఆమె  తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె…

Read More

Visakha steel is another record | విశాఖ ఉక్కు మరో రికార్డు.. | Eeroju news

Visakha steel is another record

విశాఖ ఉక్కు మరో రికార్డు.. విశాఖపట్టణం, జూలై 29  (న్యూస్ పల్స్) Visakha steel is another record విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. 1990 నవంబరులో ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించగా.. నేటి వరకూ 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మైలు రాయిని అధిగమించినట్లు విశాఖ ఉక్కు యాజమాన్యం శనివారం ప్రకటించింది. కర్మాగారం 100 మిలియన్ టన్నుల రికార్డు సాధించడం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ముడిసరుకు కొరత కారణంగా 2, 3 బ్లాక్ ఫర్నేస్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. ఇటీవలే విశాఖ ఉక్కు పరిశ్రమలోని అన్ని విభాగాలను కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే…

Read More

Bring reservations to the fore again | మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు | Eeroju news

Bring reservations to the fore again

మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు ఏలూరు, జూలై 29, (న్యూస్ పల్స్) Bring reservations to the fore again కాపుల రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదో పెండింగ్ అంశంగా మారిపోయింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరినా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ ఉద్యమం ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం, ఇంకో పార్టీకి నష్టం చేకూర్చడం మాత్రం ఆనవాయితీగా వస్తోంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది దశాబ్దాల కల. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆవిర్భవించిన జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో…

Read More

Special department for forest protection Deputy CM Pawan Kalyan | అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. | Eeroju news

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి, Special department for forest protection Deputy CM Pawan Kalyan మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.   Key post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news

Read More

Ammaki vandhanamm | తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్ క్లారిటీ | Eeroju news

Ammaki vandhanamm

తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్  క్లారిటీ అమరావతి Ammaki vandhanamm ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామ ని మంత్రి లోకేష్ అన్నారు.. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.     Minister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్…

Read More

The flow of Godavari is increasing | మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి | Eeroju news

The flow of Godavari is increasing

మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి ఏలూరు The flow of Godavari is increasing గోదావరి నదిలో ప్రవాహ ఉదృతి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద 33.205 మీటర్లు నీటిమట్టం నమోదు అయింది. ప్రాజెక్ట్ నుండి 11 లక్షల 19 వేల 463 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేసారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో ఇంకా ముంపులోనే విలీన మండలాలు వుండిపోయాయి. ఇప్పటికే పునరావస కేంద్రాల్లో  కుక్కునూరు మండలం లో 721 కుటుంబాలు వున్నాయి. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకి ఆశ్రయం కల్పించారు. ఉప్పర మద్దిగట్ల, వెంకటాపురం, సీతారామనగర్, శ్రీధర, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  జలదిగ్బంధంలో రుద్రమకోట, రేపాక కొమ్ము, తాటుకూరుగొమ్ముబోళ్లపల్లి, చిగురుమామిడి, నల్లవరం, తూర్పు మెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు వున్నాయి.   Slightly…

Read More

Kia company | కడపలో కియా తరహా కంపెనీ… | Eeroju news

కడపలో కియా తరహా కంపెనీ...

కడపలో కియా తరహా కంపెనీ… కడప, జూలై 27, (న్యూస్ పల్స్) Kia company కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి పరుగులుపెట్టేలా వరాల జల్లు కురిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కడప జిల్లాకు బడ్జెట్లో స్థానం కేటాయించడంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొప్పర్తి లోని ఇండస్ట్రియల్ కారిడార్‌కు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడంతో రానున్న రోజులలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు పండుగ చేసుకుంటున్నారు. కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న విశాఖ – చెన్నై కారిడార్‌లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కు మహర్దశ పట్టనుంది. కొప్పర్తి కారిడార్‌కు నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేకంగా ప్రకటించారు.…

Read More

A debt of Rs.1.44 lakh on each of them | ప్రతి ఒక్కరి పై రూ.1.44 లక్షల అప్పు | Eeroju news

ప్రతి ఒక్కరి పై రూ.1.44 లక్షల అప్పు

ప్రతి ఒక్కరి పై రూ.1.44 లక్షల అప్పు విజయవాడ, జూలై 27, (న్యూస్ పల్స్) A debt of Rs.1.44 lakh on each of them చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే.. మరోవైపు వైసీపీ సర్కార్ వైఫల్యాలను బయటపెడుతున్నారు. జగన్ చేసిన తప్పిదాలను ఎండగడుతున్నారు. శాసనసభ వేదికగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పదేళ్ల ఆర్థిక పరిస్థితి పై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి? వైసిపి హయాంలో పాలన ఎలా సాగింది? విధ్వంసం ఏ రేంజ్ లో జరిగింది? దానిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అన్న వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. విభజన తర్వాత రాష్ట్రం…

Read More

The reason for the dispute between Peddireddy and Chandrababu | పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య వివాదానికి కారణమా…. | Eeroju news

The reason for the dispute between Peddireddy and Chandrababu

పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య వివాదానికి కారణమా…. తిరుపతి, జూలై 27, (న్యూస్ పల్స్) The reason for the dispute between Peddireddy and Chandrababu పెద్దిరెడ్డి తో చంద్రబాబుకు దశాబ్దాల వైరమా? వారి మధ్య విభేదాలు ఇప్పటివి కాదా? గతంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారా? దానిని సహించుకోలేక చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారా?అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డిని తొక్కేయాలని చూస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇండియా కూటమిలోకి వైసిపి చేరికపై క్లారిటీ ఇస్తూ ఈరోజు జగన్ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా స్థానిక మీడియాతో పాటు నేషనల్ మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పై దాడి ప్రస్తావన వచ్చింది. దీంతో ఓపెన్ అయ్యారు జగన్. గతంలో పెద్దిరెడ్డి, చంద్రబాబు…

Read More