Man Steals Rtc Bus | అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Eeroju news

Man Steals Rtc Bus

అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! నంద్యాల Man Steals Rtc Bus నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యా రు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చు మర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాక పోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చిం ది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో.. వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవే ట్ బస్సు ఎక్కాడు.. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరికి వెళ్లాడు.అయితే అక్కడితో దుర్గ య్య ఊరుకోలేదు. ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి.. మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో…

Read More

CM Nara Chandrababu | సీఎంకు కత్తిమీద సామే…. | Eeroju news

CM Nara Chandrababu

సీఎంకు  కత్తిమీద సామే…. తిరుపతి, జూలై 30, (న్యూస్ పల్స్) CM Nara Chandrababu నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ ను ఈ దఫా గట్టును పడేయటం చంద్రబాబుకు కత్తిమీద సామే అవతున్నట్లు కనపడుతుంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలను బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు. సూపర్ సిక్స్ ను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన ఏపీ అప్పుల చరిత్రను చూసిన తర్వాత నిజం తెలిసి ఉండవచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి దీని నుంచి బయట పడేస్తారని సహచర మంత్రులతో పాటు పార్టీ…

Read More

New liquor policy after Dussehra | దసరా తర్వాతే మద్యం కొత్త పాలసీ… | Eeroju news

New liquor policy after Dussehra

దసరా తర్వాతే మద్యం కొత్త పాలసీ… విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) New liquor policy after Dussehra ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడానికి మరికొన్ని నెలలు సమయం పట్టనుంది. ప్రస్తుత మద్యం పాలసీ గడువు 2024 అక్టోబర్ వరకు ఉండటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అప్పటి వరకు పాత విధానాన్నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా…

Read More

3 schemes from August 15 | ఆగస్టు 15 నుంచి 3 పథకాలు | Eeroju news

3 schemes from August 15

ఆగస్టు 15 నుంచి 3 పథకాలు విజయవాడ, జూలై  30, (న్యూస్ పల్స్) 3 schemes from August 15 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నుంచి మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు… మరో వైపు ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో 184 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం కొన్ని కారణాలతో మొదట వంద ఏర్పాటు చేయాలని మిగిలిన 84 సెప్టెంబర్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందివ్వాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం వివిధ పట్టణాల్లో ప్రత్యేక భవనాలు నిర్మించారు.…

Read More

Krishna Teja in ground work | గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ | Eeroju news

గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ

గ్రౌండ్ వర్క్ లో   కృష్ణతేజ కాకినాడ, జూలై  30, (న్యూస్ పల్స్) Krishnateja in ground work ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏపీకి వచ్చిన కేరళ కేడర్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ గ్రాండ్ వర్క్ షురూ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ రంగంలోకి దిగారు. పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఫోకస్ చేసి, వారికి చేరువ అయి కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఏఎస్ కృష్ణతేజ ప్రధానంగా తాగునీటి సమస్య పై దృష్టిసారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని…

Read More

YCP leaders who believed in silence | మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు | Eeroju news

YCP leaders who believed in silence

మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు విజయవాడ, జూలై  30, (న్యూస్ పల్స్) YCP leaders who believed in silence వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం యాభై మంది వరకూ ఉంటారు. పార్టీ ఓడిపోక ముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్ కూ కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలా మంది స్పందించడం లేదు. కొంత మంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవడం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకుని చాలా మంది అనుకుంటున్నారు. వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సీనియర్…

Read More

20 thousand crores coming to Andhra | ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు | Eeroju news

20 thousand crores coming to Andhra

ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) 20 thousand crores coming to Andhra కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల నుంచి  20వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. బిహార్‌కు 5 నుంచి 10వేల కోట్ల సాయం అందనుంది.  ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల ఈసారి కేంద్ర ఖజానాపై 25వేల నుంచి 30వేల కోట్ల రూపాయల భారం పడనుందని ఆర్థిక శాఖ చెబుతోంది.  ‘రాష్ట్రాల అభ్యర్థనలపై అందించే ప్రత్యేక సాయం’  పద్దు కింద ఏపీ, బిహార్‌కు సాయం అందించే అవకాశం ఉంది. ఈ పద్దుకు ఈసారి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ హెడ్ కింద కేటాయింపులు…

Read More

Buffaloes | మా గేదెలు వెతికి పెట్టండి | Eeroju news

Buffaloes

మా గేదెలు వెతికి పెట్టండి అమరావతి పోలీసుల దగ్గరకు పెద్ద ఎత్తున మహిళలు విజయవాడ, జూలై 29 (న్యూస్ పల్స్) Buffaloes ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా వంద మంది అమరావతి రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని పోలీసులు కంగారు పడ్డారు. అంతమంది ఒక్కసారే స్టేషన్ వద్దకు రావడానికి కారణమేంటా అని ఆరా తీశారు. చివరికి డిఎస్పీ అశోక్ కుమార్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాజధాని వాసుల ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే…  ఉదయాన్నే పొలానికి వెళ్లిన గేదెలు తిరిగి రాలేదు. దీంతో వెలగపూడి, మందడం గ్రామాలకు చెందిన రైతులు వాటి కోసం రాత్రి సమయంలో వెదకటం మొదలు పెట్టారు. అయితే ఒక రైతు దట్టంగా పెరిగిన చెట్ల మధ్య…

Read More

Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news

Confused volunteers...

అయోమయంలో వలంటీర్లు… విజయవాడ, జూలై 29   (న్యూస్ పల్స్) Confused volunteers… ఏపీలో వలంటీర్లు ఉన్నారా? లేరా? మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వలంటీర్లను మళ్లీ వినియోగించుకుంటారా? అందరికీ ఉద్వాసన చెప్పి కొత్తవారిని నియమిస్తారా? లేక ఉన్నవారిని కొనసాగించి.. ఖాళీల్లో కొత్తవారిని నియమిస్తారా? అసలు వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది… త్వరలో వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటన వలంటీర్లలో కొత్త ఆశలు రేపుతోందా? వలంటీర్లపై ప్రభుత్వం తీసుకోబోతోన్న నిర్ణయమేంటి?ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చేసిన ప్రకటన… వలంటీర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసిందంటున్నారు.వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల…

Read More

Pablo Escobar in Google Search | గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్ | Eeroju news

Pablo Escobar in Google Search

గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్ చంద్రబాబు ప్రకటన తర్వాత వెతుకులా తిరుపతి, జూలై 28   (న్యూస్ పల్స్) Pablo Escobar in Google Search విక్రమ్ సినిమా చూశారా.. అందులో కమల్ హాసన్ మత్తు పదార్థాల ముఠాను మట్టు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందులో విజయ్ సేతుపతి మత్తు పదార్థాల డీలర్ గా పనిచేస్తుంటాడు. ఈ సినిమా చివర్లో ఈ మత్తు పదార్థాల రాకెట్ రన్ చేసే వ్యక్తిగా హీరో సూర్య కనిపిస్తాడు. ఈ పాత్ర కొలంబియా దేశంలో ఒకప్పుడు మత్తు పదార్థాల రవాణా సామ్రాజ్యాన్ని ఏలిన పాబ్లో ఎస్కో బార్ ను పోలి ఉంటుంది. ఆ పాత్రను ఎస్కో బార్ నిజజీవితం ఆధారంగానే రూపొందించినట్టు విక్రమ్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్పట్లో ఓ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.…

Read More