కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? విజయవాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) What is Jagan’s strategy behind petitions in courts? వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో రెండు అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని .. మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పిచాలని ఆదేశించాలని కోరుతూదాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు… అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీమ్‌కు ఉండదా ..?. అయినా ఎందుకు పిటిషన్లు…
Read MoreTag: AP News
Are the clothes on the side? Have you done the side? | సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… | Eeroju news
సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… గుంటూరు, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) Are the clothes on the side? Have you done the side? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనపడుతుంది. ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజీ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో మాట్లాడటం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్ కు చేరవేయడంలో…
Read MoreAnother key in AP is the cancellation of the scheme | ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..! | Eeroju news
ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..! Another key in AP is the cancellation of the scheme ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ, వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం…
Read MoreKodali Nani in Hyderabad | హైదరాబాద్ లోనే కొడాలి… | Eeroju news
హైదరాబాద్ లోనే కొడాలి… విజయవాడ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) Kodali Nani in Hyderabad మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్లు కొడాలి నాని టీడీపీ అగ్ర నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ వరకూ ఎవరిని వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. కొడాలి నాని అసెంబ్లీలోనూ, బయట కూడా టీడీపీ అధినాయకత్వంపై చేసిన విమర్శలతో అప్పట్లో కొంత వైసీపీకే ఇబ్బందికరంగా మారింది. అయినా ఆయన ఏనాడూ తన విమర్శల నుంచి బయటకు పోలేదు. తనను గుడివాడలో ఓడించేదెవరు? అంటూ సవాల్ విసిరిన సందర్భాలు కూడా అనేక సార్లు ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి…
Read MoreRajya Sabha Members Jhalak to Jagan | జగన్ కు రాజ్యసభ సభ్యులు ఝలక్… | Eeroju news
జగన్ కు రాజ్యసభ సభ్యులు ఝలక్… విజయవాడ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) Rajya Sabha Members Jhalak to Jagan అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించారు. పాలనలో వన్ మాన్ షో చేసిన ఆ ఇద్దరికి తెలుగు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎఫెక్ట్‌తో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. అదే సీన్ ఏపీలో వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవడానికి టీడీపీ, జనసేనలు సిద్దంగా లేవు. దాంతో పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు కొత్త రూటు పడుతున్నారంట. వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న…
Read Moreబిల్లులా… కేసులా…. | Eeroju news
బిల్లులా… కేసులా…. అంతు పట్టని అంతరంగం విశాఖపట్టణం, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) జయసాయిరెడ్డి బిజెపిలో చేరతారా? ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కేసులకు భయపడుతున్నారా? అందుకే తరచూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారం రోజుల వ్యవధిలో విజయసాయిరెడ్డి అమిత్ షాను కలవడం రెండోసారి. సాధారణంగా అమిత్ షా అపాయింట్మెంట్ అంత ఈజీగా లభించదు. ఆయన కేంద్ర హోంమంత్రి తో పాటు బిజెపిలో కీలక నేత. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. అటువంటి నేతతో వరుసగా విజయసాయిరెడ్డి భేటీలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసిపి కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి పై అనేక రకాల కేసులు ఉన్నాయి. వైసిపి హయాంలో భూకబ్జా చేశారన్న ఆరోపణలు…
Read MoreSharmila getting ready for a hike | పాదయాత్రకు సిద్ధమౌతున్న షర్మిళ | Eeroju news
పాదయాత్రకు సిద్ధమౌతున్న షర్మిళ విజయవాడ, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) Sharmila getting ready for a hike వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తారా? రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధపడ్డారా? ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారా? మూడు విడతల్లో చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దూకుడుగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కంటే.. వైసిపి ఓటమికి ఎక్కువగా పని చేశారు. తాను అనుకున్నది సాధించారు. జగన్ ను గద్దె దించాలని లక్ష్యంతో పనిచేసిన ఆమె సక్సెస్ అయ్యారు. వైసీపీ ఓటమితోనే పార్టీ క్యాడర్ తో పాటు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన చేంజ్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీకి ఘోర పరాజయంతో జగన్ రాష్ట్రంలో…
Read MoreChange in Pawan’s voice | పవన్ స్వరంలో మార్పు | Eeroju news
పవన్ స్వరంలో మార్పు విజయవాడ, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) Change in Pawan’s voice నాయకుడు.. పాలకుడుగా మారితే స్వరంలో మార్పు వస్తుంది. వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణ. జనసేన అధినేతగా పవర్ ఫుల్ వాయిస్ వినిపించారు పవన్. అదే పవన్ డిప్యూటీ సీఎం గా మారారు. 50 రోజుల కిందట బాధ్యతలు చేపట్టారు. కానీ మునుపటిలా ఆ స్వరం వినిపించడం లేదు. మాటల వేడి కూడా తగ్గింది. సినీ రంగంలో అనతి కాలంలోనే ఎదిగారు పవన్. తనకంటూ ఒక మేనరిజం ఏర్పాటు చేసుకున్నారు .అందుకే సక్సెస్ అయ్యారు. సినిమాల సక్సెస్ తో పని లేకుండా.. తెలుగు పరిశ్రమలో అగ్రనటుడుగా వెలుగొందారు. పవర్ స్టార్ అన్న బిరుదు దక్కించుకున్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా అదే…
Read MoreRulers should be accountable to people Pawan Kalyan | పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: పవన్ కల్యాణ్ | Eeroju news
పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: పవన్ కల్యాణ్ అమరావతి ఆగష్టు 5 Rulers should be accountable to people Pawan Kalyan బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలాగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. పరిపాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలనలో చూశామని, జగన్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థను బతికించాలంటే అన్ని తట్టుకొని ఆత్మస్థైర్యంతో నిలబడ్బామని వివరించారు. కలెక్టర్ల సదస్సులో పవన్ ప్రసంగించారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలన్నారు. ప్రజలకు పాలకులు జవాబుదారీగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఒకే రోజు ఎపిలో 13, 326 గ్రామ పంచాయతీలను ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వివరించారు. పైలెట్ ప్రాజెక్టుగా తొలుతగా…
Read MoreCM Chandrababu key orders on alcohol.. | మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. | Eeroju news
మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అమరావతి, CM Chandrababu key orders on alcohol.. మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. CM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news
Read More