విశాఖ ఏజెన్సీ స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… దక్షిణ భారత యాత్రకు పంపుతున్న వైనం అమరావతి Jagan Tailam to the local representatives of the Visakha Agency ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో. వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిణ…
Read MoreTag: AP News
World Adivasi Day Rally | ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీ | Eeroju news
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీ పాల్గోన్న ఎమ్మెల్యే రాజమండ్రి World Adivasi Day Rally ప్రాచీనచరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం.. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి కంబాల చెరువు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గోన్ఆరు. తరువాత ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేస్తున్న విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి…
Read MoreHeavy rising flood in Bejwada | బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద | Eeroju news
బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద విజయవాడ, ఆగస్టు 9(న్యూస్ పల్స్) Heavy rising flood in Bejwada క్రిష్ణా నదిలోకి వరద ప్రవాహం భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే జిల్లాలైన ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు…
Read MoreReservations in liquor policy itself | మద్యం పాలసీలోనే రిజర్వేషన్లు | Eeroju news
మద్యం పాలసీలోనే రిజర్వేషన్లు విజయవాడ, ఆగస్టు 9 (న్యూస్ పల్స్) Reservations in liquor policy itself ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీ మారబోతోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది. ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించుకుని.. సొంతంగా అమ్మకాలు చేస్తోంది.ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా సీఐడీ విచారణకు ఆదేశించారు. అందుకే పాలసీలో మార్పు ఖాయమయింది. అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పడంతో.. దుకాణాల వేలం పాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్…
Read MoreElections of the Education Committee were peaceful | ప్రశాంతంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు | Eeroju news
ప్రశాంతంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు సి.బెళగల్ Elections of the Education Committee were peaceful సి.బెళగల్ మండలంలోని పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పాఠశాల ఎన్నికలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ మెంబర్లను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని కొన్ని గ్రామాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ పాఠశాల విద్యా ఎన్నికల్లో పోలకల్ హై స్కూల్ చైర్మన్గా టి.చిన్న రామయ్య, వైస్ చైర్మన్ గా బజారమ్మ, సి.బెలగల్ హై స్కూల్ చైర్మన్ గా ముందరింటి గోవిందు, వైస్ చైర్మన్ గా మహేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా తిమ్మప్ప, వైస్ చైర్మన్ సజీవమ్మా ,వైస్ చైర్మన్ గా సజీవమ్మ,కంబదహాల్ చైర్మన్ గా చిన్న రాముడు…
Read MoreDog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news
వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు పత్తికొండ Dog Attacks పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో…
Read MoreInsurance in post offices | పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ | Eeroju news
పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ కాకినాడ Insurance in post offices భారత తపాలా శాఖ కొత్త పంతులు తొక్కుతోంది. సెల్యూలర్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా పోస్ట్ ఆఫీస్ లను మర్చి పోయారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ పేరిట కొత్త కార్యక్రమానికి పోస్ట్ ఆఫీస్ ల్లో శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా 10 లక్షలు, 15 లక్షల బీమా ని కొత్తగా ప్రవేశపెట్టారు. గురువారం కాకినాడ ప్రధాన తబలా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది . తపాలా శాఖ ఇన్స్పెక్టర్ సూరిబాబు, సీనియర్ మేనేజర్ రాజకుమార్, పోస్ట్ అసిస్టెంట్ రామారావు తదితరులు ప్రసంగించారు. Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news
Read MoreManagement committee elections in government schools | ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు | Eeroju news
ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు కోనసీమ Management committee elections in government schools కోనసీమ జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండవలసిన ఎన్నికలు పార్టీల ప్రోత్బలంతో నిర్వహిస్తున్నారు. కోనసీమలో ఈరోజు జరుగుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు లో రాజకీయం కనిపిస్తోంది. కోనసీమలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు సాగుతున్నాయి. Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju news
Read MoreSlightly rising Krishna River flood at Prakasam Barrage | ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద | Eeroju news
ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద విజయవాడ Slightly rising Krishna River flood at Prakasam Barrage ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది వరద నీరు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండని అధికారులు హెచ్చరించారు. Godavari | ఆదుకున్న గోదావరి… | Eeroju news
Read MoreUnexpected change in jagan… | జగన్ లో ఊహించని మార్పు… | Eeroju news
జగన్ లో ఊహించని మార్పు… గుంటూరు, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Unexpected change in jagan… వైసీపీ అధినేత జగన్ కొత్త ప్లాన్ ఏంటి? చంద్రబాబు సర్కార్‌ను ఇబ్బందిపెట్టడమేనా? జగన్ వేసిన కొత్త పాచికలు వర్కవుట్ అయ్యేనా? మళ్లీ బూమరాంగ్ అయ్యేనా? జగన్ ఎత్తుకు సీఎం చంద్రబాబు పైఎత్తు వేస్తున్నారా? ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి?వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కొత్త స్కెచ్ వేశారు. మా పార్టీ కార్యకర్తలపై పదే పదే దాడులు జరుగుతున్నాయంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. అంతర్గతంగా ఏపీలో ఎలాంటి దాడులు జరగకపోయినా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతే దాన్ని భూతద్దంలో చూపించాలన్నది అసలు ఆలోచన. జగన్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు.. నేతలను,…
Read More