Bejwada police in sleep intoxication | నిద్ర మత్తులో బెజవాడ పోలీసులు | Eeroju news

Bejwada police in sleep intoxication

నిద్ర మత్తులో బెజవాడ పోలీసులు శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా వలసలు, అక్రమ నిర్మాణాలు విజయవాడ, ఆగస్టు 13 (న్యూస్ పల్స్) Bejwada police in sleep intoxication బెజవాడలో పోలీసుల నిఘా నిద్రపోతోంది. స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా వలసలు, అక్రమ నిర్మాణాలు సాగుతున్నా మొద్దు నిద్ర నటిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న దందా క్రమంగా అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తోంది.ఉపాధి కోసం పొరుగుజిల్లాలు, రాష్ట్రాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జరగడం సాధారణమే అయినా విజయవాడలో మాత్రం అసహజమైన స్థాయిలో వలసలు కొన్నేళ్లుగా పెరిగాయి. వీటిని నియంత్రించడం, వలసదారులపై నిఘా పెట్టడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.అక్రమ వలసదారులకు షెల్టర్‌జోన్లుగా విజయవాడ పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు ఆటోనగర్, సనత్‌నగర్‌, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడ పాతబస్తీలోిన వించిపేట,…

Read More

New Liquor Policy | కొత్త మద్యం పాలసీ… | Eeroju news

New Liquor Policy

కొత్త మద్యం  పాలసీ… విజయవాడ, ఆగస్టు 13 (న్యూస్ పల్స్) New Liquor Policy ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలనే నిర్ణయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ దుకాణాలనను అక్టోబర్‌ నుంచి వచ్చే కొత్త మద్యం పాలసీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఏపీలో గత ఐదేళ్లుగా రకరకాల బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించినా జనం మరో దారి లేక వాటినే కొనుగోలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రెట్లు ధరలు పెంచిన ప్రభుత్వం మద్యం తయారీదారుల్ని తన దారిలోకి తెచ్చుకోడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. ఈ క్రమంలో మద్యం మీద కళ్లు చెదిరే ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చింది. మద్యం డిస్టిలరీలు, అమ్మకాలు, నగదు చెల్లింపులు మాత్రమే చేసినా ప్రభుత్వానికి ఏటా రూ.36వేల కోట్ల ఆదాయం వచ్చింది.…

Read More

Paritala with an innovative platform | వినూత్న వేదికతో పరిటాల | Eeroju news

మాజీ మంత్రి పరిటాల సునీత

వినూత్న వేదికతో పరిటాల అనంతపురం, ఆగస్టు 13 (న్యూస్ పల్స్) Paritala with an innovative platform మాజీ మంత్రి పరిటాల సునీత ప్రజాసమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెంకటాపురం లేదా అనంతపురం తరలివస్తున్నారు. ఇది ప్రజలకు ఒకింత భారంగా మారింది. అందుకే ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని పరిటాల సునీత భావించారు. ఇందులో భాగంగా తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరితో నేరుగా సునీత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో…

Read More

Amaravati | ఇక అమరావతి పరుగులే | Eeroju news

Amaravati

ఇక అమరావతి పరుగులే విజయవాడ, ఆగస్టు 13, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. అమరావతి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రాథమికంగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారులలో విద్యుత్ లైట్లు వెలిగి కొత్త కళ సంతరించుకుంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఇది రుణమా? గ్రాంటా? అన్న విషయంలో కొంత వివాదం నెలకొంది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులను తామే సర్దుబాటు…

Read More

Botsa Satyanarayana | వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా బోత్స నామినేషన్ | Eeroju news

Botsa Satyanarayana

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా బోత్స నామినేషన్ విశాఖపట్నం Botsa Satyanarayana విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేశానన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్య బలం ఉంది..కాబట్టీ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని..రాజకీయాలు వ్యాపారం కాదన్నారు.   The strategy behind botsa competition… | బొత్స పోటీ వెనుక వ్యూహం… | Eeroju news

Read More

There are four airports in AP | ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు | Eeroju news

There are four airports in AP

ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు విజయవాడ, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) There are four airports in AP ఏపీలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. మరో నాలుగుచోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లలో కొత్తగా విమానాశ్రయాలను నిర్మించడంపై ఆలోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా 2026 జూన్ నెలలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఆ ప్రకారమే పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం…

Read More

YCP’s secret ties | వైసీపీ రహస్య బంధాలు… | Eeroju news

YCP's secret ties

వైసీపీ రహస్య బంధాలు… విజయవాడ, ఆగస్టు  12   (న్యూస్ పల్స్) YCP’s secret ties ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల భాగోతాలు ఇలా హైలెట్ అవుతూండటం ఆ పార్టీ ప్రతిష్టను మరింత డ్యామేజ్ చేస్తోంది. గతంతో పవన్ కళ్యాణ్ చట్టబద్దంగా చేసుకున్న వివాహాలపై జగన్ సాగతీస్తూ మరీ సన్నాయి నొక్కులు నొక్కారు.ఇప్పుడు విజయసాయి , శాంతి .. దువ్వాడ శ్రీను, మాధురిల రహస్యబంధాలపై రచ్చ జరుగుతున్నా జగన్ నోరు తెరవడంలేదు. నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని అందుకే ఇప్పుడు బయట…

Read More

Donation of tractor to Srisailam Devasthanam | శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం | Eeroju news

శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం

శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం శ్రీశైలం Donation of tractor to Srisailam Devasthanam శ్రీశైలం దేవస్థానానికి శుక్రవారం రోజు (09,08,2024) ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు శ్రీశైలం శాఖ వారు దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు. ఈ మేరకు బ్యాంకు చైర్మెన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్, కడప వారు సదరు ట్రాక్టరును కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు వారికి అందజేయడం జరిగింది. ఈ ట్రాక్టరు విలువ రూ. 12 లక్షల దాకా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధరమండపము వద్ద ట్రాక్టరుకు వాహనపూజలను జరిపించబడ్డాయి. కార్యక్రమానంతరం బ్యాంకు అధికారులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐసి) చంద్రశేఖరశర్మ ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, నంద్యాల రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం…

Read More

Mass copying in SDS College | ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ | Eeroju news

Mass copying in SDS College

ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ హిందూపురం Mass copying in SDS College హిందూపురం లో ఉన్న ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ బట్ట బయాలయింది.  ఎస్కే యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగుతుంది.  యదేచ్చగా  విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న చూసి చూసినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు పలు ఆరోపణలకు తావిస్తోంది. కాలేజీ ఆవరణంలో ఎక్కడ చూసినా  ప్రశ్నాపత్రాలకు  సంబంధించిన జవాబులు…మైక్రో జిరాక్స్ పేపర్లు దర్శనం ఇస్తున్నాయి.   కాలేజీ యాజమాన్యం డీల్ చేసుకుని మరి మాస్ కాఫీ కి  పాల్పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నప్పటికీ అబ్జర్వర్లు  చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారు.   ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు కూడా వస్తున్నాయి.   Fee reimbursement directly…

Read More

Inclusion of Vaikapa MPTCs in TDP | వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక | Eeroju news

Nandikotkur

వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక నందికొట్కూరు Inclusion of Vaikapa MPTCs in TDP నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామ ఎంపిటీసీ-1 బొల్లి సురేష్ బాబు, ఎంపిటీసీ C-2 దాసరి నాగేశ్వరరావు మరియు ఆర్.గిడ్డయ్య (మాజీ విద్యా కమిటీ చైర్మన్) తదితరులు గ్రామ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాషా, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.     కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news

Read More