Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge | బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి

Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge

బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి బద్వేలు Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా వి నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈయన  చిత్తూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైకాపా హయాంలో ఆయన ఐదు సంవత్సరాల పాటు పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. ఎన్నికల సమయంలో తుడా సూపర్నెంట్గా పనిచేశారు. ఎన్నికల సమయంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న కృష్ణను ఇక్కడి నుంచి బదిలీ చేశారు.     Brands that don’t change even when governments change | ప్రభుత్వాలు మారినా మారని బ్రాండ్లు | Eeroju news

Read More

Purandeshwari visited Durgamma | దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి | Eeroju news

Purandeshwari visited Duramma

దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి ఇంద్రకీలాద్రి Purandeshwari visited Durgamma బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి శుక్రవారం కుటుంబసభ్యులతో వచ్చి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు.  వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం  అందజేసారు. తరువాత వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు.   A month long buzz in the presence of Durgamma | దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల సందడి | Eeroju news

Read More

Deputy Chief Minister Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news

Deputy Chief Minister Pawan Kalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, Deputy Chief Minister Pawan Kalyan శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  ఉప ముఖ్య మంత్రి మరియు  పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. అయనకు  జెసి శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసి ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అయన  అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనటానికి  బయల్దేరి వెళ్లారు.   Key post for JC…

Read More

Volunteer system | వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. | Eeroju news

Volunteer system

వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Volunteer system ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టిడిపి కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు చెబుతున్నారు. అయితే తమను కొనసాగిస్తారని చాలామంది వాలంటీర్లు ఆశించారు. కానీ మూడు నెలలు దాటుతున్న వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు…

Read More

Purification from Kadapa district | కడప జిల్లా నుంచే ప్రక్షాళన… | Eeroju news

Purification from Kadapa district

కడప జిల్లా నుంచే ప్రక్షాళన… కడప, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Purification from Kadapa district ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ కోటకు బీటలు బారాయి.. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలలో మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఇంతవరకు ఇలాంటి పరాభవాన్ని ఎప్పుడూ చెవిచూడలేదు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా, వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ పెట్టిన వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే రెండు దఫాలుగా తమ సత్తాను చాటి, కడప జిల్లాలో తమకు ఎదురు లేదు అంటూ నిలిచిన వైసీపీ నేతలు ఈసారి చతికిలాపడక తప్పలేదు. ఎన్డీయే కూటమి హవాకు వైసీపీ తోక ముడిచింది. కేవలం మూడు అంటే…

Read More

Changing local calculations | మారిపోతున్న స్థానిక లెక్కలు | Eeroju news

Changing local calculations

మారిపోతున్న స్థానిక  లెక్కలు విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Changing local calculations విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లగా ఉన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 64 కార్పొరేటర్‌ స్థానాలు ఉన్నాయి. వీరిలో 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజీనామాకు ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం 63 మంది కార్పొరేటర్లు మిగిలారు. పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరటంతో… రాబోయే రోజుల్లో మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే… బెజడవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే…

Read More

Alliance’s key decision on free bus Amaravati | ఉచిత బ‌స్సుపై కూట‌మి కీల‌క నిర్ణ‌యం..! | Eeroju news

Alliance's key decision on free bus Amaravati

ఉచిత బ‌స్సుపై కూట‌మి కీల‌క నిర్ణ‌యం..! అమరావతి, Alliance’s key decision on free bus Amaravati తెలంగాణ, కర్ణాటక తమిళనాడు ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే.   Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news

Read More

YCP same stand on Rajdhani | రాజధానిపై వైసీపీ సేమ్ స్టాండ్ | Eeroju news

YCP same stand on Rajdhani

రాజధానిపై వైసీపీ సేమ్ స్టాండ్ విజయవాడ, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) YCP same stand on Rajdhani ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వైసీపీ తీరులో మార్పు రావడం లేదు. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని.. ప్రజలు ఆశీర్వదిస్తారని భావించింది. కానీ వైసీపీ ఒకటి తలిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణ ఓటమిని అంటగట్టారు. అటు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన ఆ ప్రాంతీయులు సైతం ఆదరించలేదు. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినా అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు. అయినా సరే వైసిపి తీరు మారడం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అదే పల్లవి వీడడం లేదు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్…

Read More

Megastar Chiranjeevi in ​​Tirumala | తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి | Eeroju news

Megastar Chiranjeevi in ​​Tirumala

తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి కుటంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్న చిరు తిరుమల Megastar Chiranjeevi in ​​Tirumala తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి చిరంజీవిని పట్టువస్త్రంతో సత్కరించారు. చిరు జన్మదినం సందర్భంగా స్వామి వారి సేవలో పాల్గొనటం విశేషం. ఆలయం వెలుపల వచ్చిన చిరంజీవిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపారు.   Megastar Chiranjeevi in ​​a video message at the pre-release event | మిటీ కుర్రోళ్లు చిత్రం…

Read More

Heavy rain in Parvathipuram | పార్వతీపురంలో భారీ వర్షం | Eeroju news

Heavy rain in Parvathipuram

పార్వతీపురంలో భారీ వర్షం పార్వతీపురం మన్యం Heavy rain in Parvathipuram పార్వతీపురంలొ బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి పార్వతీపురం నలుమూలలు  జలమయం అయ్యాయి. గణేష్ నగర్, శివారు కాలనీ లు, లోతట్టు ప్రాంతాల ల్లో వరద నీరు చేరింది.  దాంతో స్థానికులు ఎదుర్కుంటున్నారు. పలు ప్రైవేటు పాఠశాల కు వెళ్లే మార్గంలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. పార్వతీపురం మండలం సాకి గెడ్డ వంతెన పై నుంచి ప్రమాదకరం గా వరద నీరు పారుతోంది.   Heavy rain in Secunderabad | సికింద్రాబాద్ లో భారీ వర్షం | Eeroju news  

Read More