వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా అమరావతి YCP వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసారు. – పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేసారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ ఎంపికయ్యారు. YCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
Read MoreTag: AP News
AP employees | ఏపీ ఉద్యోగులకు అలర్ట్ | Eeroju news
ఏపీ ఉద్యోగులకు అలర్ట్ విజయవాడ, ఆగస్టు 30 AP employees ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మరో అప్ డేట్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గడువును ఏపీ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం నాడు (ఆగస్టు 30న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ముగియకపోవడంతో బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబరు 15 వరకు ఎత్తివేశారు. బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. Good news for employees this time | ఈ సారి ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Eeroju news
Read MoreGudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం | Eeroju news
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం గుడివాడ Gudlavalleru Engineering College లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు…
Read MoreOnline registration | ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ | Eeroju news
ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Online registration సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.పౌర ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో, ఉండవల్లి నివాసం వద్ద పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం…
Read MoreRoads | కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు | Eeroju news
కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు కడప, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Roads ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడం వెనుక మతలబు ఏమిటని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. కోవిడ్ తర్వాత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు 50ఏళ్ల నిడివితో నాలుగు శాతం వడ్డీలకు కేంద్రం అప్పులు ిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ప్రత్యేక సహాయం’ కేటగిరీ లో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రాజెక్టులకు ఇటీవల బిల్లులు చెల్లించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి సహాయాన్ని…
Read MoreAadhaar | లడ్డూలకు ఇక ఆధార్ తప్పనిసరి | Eeroju news
లడ్డూలకు ఇక ఆధార్ తప్పనిసరి తిరుమల, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Aadhaar తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది.టీటీడీ కొత్త రూల్స్ ప్రకారం…. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్క లడ్డూనే ఇవ్వనున్నారు. ఇక అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది.టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఆంక్షలు సరికాదని అంటున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ విధానం అమలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. లడ్డూ ఆంక్షలపై టీటీడీ నుంచి…
Read MoreHydra | ఏపీలోనూ హైడ్రా..? | Eeroju news
ఏపీలోనూ హైడ్రా..? విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Hydra తెలంగాణలో ‘హైడ్రా’ చర్యలపై సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో కూడా అలాంటి తరహా చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరిగా చెరువులు, నల్లాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలకంటే… ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా సర్కార్ భూముల కబ్జాపై ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి.అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనేది ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ…
Read MoreIs YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news
బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Read Morepension | అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… | Eeroju news
అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… pension సెప్టెంబర్ నెల ఒకటో తారీకున అందించవలసిన పెన్షన్లు సెప్టెంబర్ నెల ఒకటో తారీకు ఆదివారం రావడం వలన ఆగస్టు 31 వ తారీఖున శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది… సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడం ఉద్యోగులకు సెలవు దినం కావడం వలన ఆ రోజు ఉద్యోగులను ఇబ్బందులు గురూ చేయకూడదు అనే కారణంతో శనివారం నాడే వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం…*దేశ చరిత్రలో ఒకరోజు ముందు ప్రభుత్వ ఉద్యోగులు శాలరీలు అందుకున్నారు. అంటే అతిశయోక్తి ఉండదు కానీ ఒకరోజు ముందు పెన్షనర్లు పెన్షన్ అందుకున్నారు అంటే అందుకు ఆంధ్రప్రదేశ్…
Read MoreYSR Colony | వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత | Eeroju news
వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికుల ధర్నా విజయవాడ YSR Colony విజయవాడ వైఎస్సార్ కాలనీలో గురువారం ఉద్రిక్త నెలకొంది. కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు ధర్నా కు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ గంజాయి బ్యాచ్ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్చేసారు. స్థానిక పోలీసులు నిఘా విఫలమయ్యారని మహిళల ఆవేదన. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేసారు. Huge seizure of marijuana | భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం | Eeroju news
Read More