తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం అనంతపురం, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Tadipatri ఆ నియోజకవర్గంలో నేతలు ఏమి మాట్లాడినా ఏపీ మొత్తం అటెన్షన్ లోకి వస్తుంది. అధికారం ఎవరిది ఉన్న వారికి సంబంధం ఉండదు. వారి స్టైల్లో నేతల మాటలు దూకుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరికి మించి ఒకరు ఎవరు తగ్గే పరిస్థితి కనిపించదు. ఆ నియోజకవర్గమే తాడిపత్రి. ప్రస్తుతం ఇసుక మాఫియాని అడ్డుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీన్లోకి దిగడంతో ఒక్కసారిగా స్టేట్ మొత్తం తాడిపత్రి వైపు చూసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అంటేనే గుర్తుకువచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా తాడిపత్రి రాజకీయాన్ని సాసిచ్చింది జేసీ ఫ్యామిలీ. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ బ్రదర్స్) ఈ రెండు పేర్లు తెలియని…
Read MoreTag: AP News
Heavy rainfall in Vijayawada | విజయవాడలో భారీ వర్షం | Eeroju news
విజయవాడలో భారీ వర్షం విజయవాడ Heavy rainfall in Vijayawada విజయవాడలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేసారు. వివిఐపిలు ను బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.. కొన్నా చోట్ల జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాలను మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ వద్ద కుడా వాహనాలు భారీగా నిలిచాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరాయి. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లించారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు…
Read MoreAndhra – Odisha border Check Post | ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు | Eeroju news
ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ముమ్మర తనిఖీలు పాతపట్నం : Andhra – Odisha border Check Post పాతపట్నం సీఐ ఎన్.సాయి, ఎస్సై బి. లావణ్య తన సిబ్బందితో కలసి ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలుతనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైనా గంజాయి, మద్యం,నాటుసారా, గుట్కా వంటివి అక్రమంగా రవాణా చేసిన యడల అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని సీఐ సాయి మీడియాకి తెలిపారు. పలు ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో ఎస్సై లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. DJ Drugs in Hyderabad | హైదరాబాద్ లో డీజే డ్రగ్స్…. | Eeroju news
Read MoreRajya Sabha posts for Galla and Naga Babu | గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు | Eeroju news
గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు విజయవాడ, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Rajya Sabha posts for Galla and Naga Babu వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు . త్వరలో వారు టిడిపిలో చేరనున్నారు. అయితే టిడిపి వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా?లేక వేరే హామీ ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే వీలున్నంతవరకు కొత్తవారిని రాజ్యసభకు ఎంపిక చేస్తుందన్నది ఒక ప్రచారం ఉంది. బీదా మస్తాన్ రావు సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. ఆయన టిడిపి మనిషే. కానీ వైసీపీ బలవంతంగా లాక్కుంది. రాజ్యసభ పదవి ఆఫర్ చేసింది. దీంతో పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం…
Read MoreAP Roja | రోజా క్లారిటీ ఇచ్చేశారుగా… | Eeroju news
రోజా క్లారిటీ ఇచ్చేశారుగా… తిరుపతి, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) AP Roja జగన్ కు రోజా షాక్ ఇవ్వనన్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి ఓటమి తర్వాత రోజా ఎక్కడా కనిపించడం లేదు. జగన్ పెట్టిన సమావేశాలకు హాజరు కావడం లేదు. సొంత నియోజకవర్గం నగిరి వైసీపీని కూడా పట్టించుకోవడం లేదు. ఈ 80 రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె స్పందించారు. తరువాత కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే ఆమె భర్త తమిళ దర్శకుడు కావడంతో.. తమిళనాడు వెళ్ళిపోయారని ప్రచారం సాగింది. తమిళ సినిమా రంగం తో పాటు బుల్లితెరపై దృష్టి పెట్టారని.. పనిలో పనిగా విజయ్ కొత్త పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. సోషల్ మీడియాలో…
Read MoreThree MPs | ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు… | Eeroju news
ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు… విజయవాడ, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Three MPs వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో వారి బలం 9కి పడిపోయిదంది. ఈ తొమ్మిది మందిలోనూ ఆరేడుగురు పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముగ్గురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని ప్రకటించారు. వారు ముగ్గురు ఎవరంటే విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ . కృష్ణయ్య. వైసీపీకి రాజీనామా చేయబోయే ఎంపీల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామెవరం వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తమకు జగన్ ఎలాంటి…
Read MoreNujiveedu Triple IT | ట్రిబుల్ ఐటీలో మారని పరిస్థితులు | Eeroju news
ట్రిబుల్ ఐటీలో మారని పరిస్థితులు విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Nujiveedu Triple IT నూజివీడి ట్రిబుల్ ఐటీలో ఏం జరుగుతోందో ఏమీ అంతుబట్టడం లేదు. ఇప్పటికే 800 మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలైనా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడంలో లేదు. కాలేజీ యాజమాన్యం తీరులో ఏమార్పు కనిపించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తీవ్రమైనం జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి,తలనొప్పితో కళ్లు తిరిగి పడిపోతున్నారు. వారి ఆరోగ్యం కుదుట పడటం లేదు సరికదా, పౌష్టికాహారం అందించాల్సిన సమయంలోనూ విద్యార్థులకు పురుగులన్నం నీళ్ల చారు పోస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో సాక్షాత్తూ మంత్రి పర్యటించినా, నారా లోకేశ్ అధికారులను ఆదేశించినా పరిస్థితుతులు మెరుగుకాకపోవడం రాష్ట్రాన్నే విస్మయానికి గురిచేస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగా నూజివీడ్ ట్రిబుల్ ఐటీ చదువుకుంటున్న విద్యార్థులు…
Read MoreJagananna Colonies | అమ్మో… జగనన్న కాలనీలు… | Eeroju news
అమ్మో… జగనన్న కాలనీలు… శ్రీకాకుళం, ఆగస్టు 31 (న్యూస్ పల్స్) Jagananna Colonies శ్రీకాకుళం జిల్లాలో సగానికిపైగా జగనన్న కాలనీలు నివాసయోగ్యంగా లేక ఖాళీగా ఉండిపోయాయి. ఊరికి దూరంగా కట్టిన ఈ ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. ‘నవ రత్నాలు-అందరికీ ఇళ్లు’ పేరుతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పథకానికి 2021లో శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. రెండు దశల్లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లులేని పేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైనవారిని గుర్తించి జాబితాలు రూపొందించారు. ఆ మేరకు ఎక్కడ ఎంత మందికి ఇళ్లు ఇవ్వాలో గుర్తించి ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి లే అవుట్లు అభివృద్ధి చేశారు. పట్టణ, నగర ప్రాంతాల…
Read MoreYCP | వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా | Eeroju news
వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా అమరావతి YCP వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసారు. – పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేసారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ ఎంపికయ్యారు. YCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
Read MoreAP employees | ఏపీ ఉద్యోగులకు అలర్ట్ | Eeroju news
ఏపీ ఉద్యోగులకు అలర్ట్ విజయవాడ, ఆగస్టు 30 AP employees ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మరో అప్ డేట్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గడువును ఏపీ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం నాడు (ఆగస్టు 30న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ముగియకపోవడంతో బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబరు 15 వరకు ఎత్తివేశారు. బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. Good news for employees this time | ఈ సారి ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Eeroju news
Read More