AP | వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ | Eeroju news

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ కాకినాడ, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) AP రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను కూట‌మి ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసినట్లుగా ప్రకటించారు.ఉమ్మడి జిల్లా నుంచి ఏడు కార్పొరేషన్లల్లో 14 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. అందులో జ‌న‌సేన‌కు ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్, నాలుగు కార్పొరేష‌న్ల‌కు డైరెక్ట‌ర్లు ప‌ద‌వులు ద‌క్కాయి. టీడీపీకి ఎనిమిది డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ద‌క్కాయి. బీజేపీ ఒక డైరెక్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల…

Read More

KA Paul | తిరుపతిని యూటీ చేయాలి | Eeroju news

తిరుపతిని యూటీ చేయాలి

తిరుపతిని యూటీ చేయాలి కేఏ పాల్ విశాఖపట్నం KA Paul తిరుమల పవిత్రతను కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిం చాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని …అ ప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు. కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రక టించారు… అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరు పతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంట నే తిరుపతిని యూటీగా ప్రకటించా లి…లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాం డ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు.ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి…

Read More

Balineni | బాలినేని.. నెక్స్ట్ ఏంటీ… | Eeroju news

బాలినేని.. నెక్స్ట్ ఏంటీ...

బాలినేని.. నెక్స్ట్ ఏంటీ… ఒంగోలు, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) Balineni ఈ లీడర్ జనసేనలోకి వెళ్తున్నానన్నారు.. టీడీపీ లీడర్స్ వద్దన్నారు.. అయినా ససేమిరా చివరికి పంతం నెగ్గారు ఆ లీడర్. ఇంతకు అంతలా చెప్పింది చెప్పినట్లు చేసిన ఆ లీడర్ ఎవరో తెలుసా.. మాజీ సీఎం జగన్ సమీప బంధువు.. మాజీ మంత్రి.. రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడూ వినబడే లీడర్.. ఆయనే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి.ఏపీలో ఎన్నికల అనంతరం టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. ఇక వైసీపీ నుండి టీడీపీ, జనసేన పార్టీలలోకి వలసలు ఖాయమనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. వారి అంచనాలకు కొంచెం ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రముఖ నేతలు.. వలసల పర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు కూటమి నేతలకు వచ్చిందనే చెప్పవచ్చు. అదేంటంటే..…

Read More

RK Roja | సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా… | Eeroju news

RK Roja

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా… నిన్న రోజా… ఇవాళ తమ్మినేని తిరుపతి, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్)   RK Roja వైసిపి ఆత్మ రక్షణలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసిపి హయాంలో వైఫల్యాలు బయటకు వస్తున్నాయి.అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల సంఖ్య పెరుగుతోంది. ఒక విధంగా ఇది సంక్లిష్ట పరిస్థితి. అందుకే వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. వైసిపి నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారు. తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ వల్లభనేని వంశీ ఒక్క మాట అనకుండా సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని సైతం గతానికి భిన్నంగా మాట్లాడారు. ఎక్కడా మాటల్లో మునుపటి దూకుడు తనం ప్రదర్శించలేదు. బూతులు మాట్లాడలేదు. టీటీడీ…

Read More

AP News | వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు |

వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు విజయవాడ, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) AP News వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక అడుగు ముందుక వేసి వైసీపీ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డి తమ సంఘం అధ్యక్షుడే అయినా ఆయన వ్యక్తిగత హోదాలోలోనే ఎన్నికల ప్రచారం చేశారని ఆయన ప్రచారానికి తమ సంఘానికి సంబంధం లేదని…

Read More

Janasena | జనసేనలో చేరికలపై వ్యూహాలు | Eeroju news

జనసేనలో చేరికలపై వ్యూహాలు

జనసేనలో చేరికలపై వ్యూహాలు విజయవాడ, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) Janasena జనసేనలో వరస చేరికలు పార్టీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఎందుకంటే పదేళ్ల నుంచి లేని చేరికలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారన్నది గాజుగ్లాస్ పార్టీ ముఖ్యనేతలకు కూడా అర్థం కాకుండా ఉంది. గత పదేళ్లలో పదుల సంఖ్యలోనే నేతలుండేవారు. బలమైన క్యాడర్‌తో పాటు కాపు సామాజికవర్గం, పవన్ ఫ్యాన్స్ కారణంగా నేతలు చేరకపోయినా 2024 ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ వచ్చింది. 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలనే ఎంచుకుని, అందులోనే పోటీ చేసి అన్నింటిలోనూ గెలిచి పవన్ కల్యాణ‌్ పదేళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శకుల నోళ్లను మూయించగలిగారు. కానీ అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండటం వెనక…

Read More

AP | ఎదురు తిరుగుతున్న వ్యూహం | Eeroju news

ఎదురు తిరుగుతున్న వ్యూహం

ఎదురు తిరుగుతున్న వ్యూహం తిరుమల సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) AP తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూ లో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. అందు కోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నారు. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు శనివారం ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పైగా కించ పరుస్తున్నారని…

Read More

Dharmana and Jagan | జగన్ కు దూరంగా ధర్మాన… | Eeroju news

జగన్ కు దూరంగా ధర్మాన...

జగన్ కు దూరంగా ధర్మాన… శ్రీకాకుళం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Dharmana and Jagan   రాజకీయ యవనికపై అతడో అధ్యాయం. జిల్లా రాజకీయాలను ఔపోషన పట్టిన కురువృద్ధుడు. ఒకరకంగా చెప్పాలంటే.. నడుస్తున్న రాజకీయ లైబ్రరీ. అత్యంత పటిష్టమైన వ్యూహాలు, అద్భుతమైన ప్రణాళికలు రచించగల సమర్థుడు. దివంగత వైఎస్ఆర్ హయాంలో శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలు అతని చుట్టూ తిరిగేవి. టీడీపీకి కంచుకోటలాంటి శ్రీకాకుళం జిల్లాలో..కాంగ్రెస్ ప్రభంజనం సాగింది అంటే.. అది ధర్మాన వ్యూహరచన, సోషల్ ఇంజినీరింగ్ వల్లే. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు.రామా రావు, దివంగత మాజీ ఎమ్మెల్యే జుత్తు. జగన్నాయకులు వంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులు.. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించటం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. 2009లో పది సీట్లకు గాను.. తొమ్మిది సీట్లు గెలుచుకుని..కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ…

Read More

Dharmavaram | ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ .. | Eeroju news

ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ ..

ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ .. అనంతపురం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Dharmavaram ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాషన్ కు పెట్టింది పేరు. గత రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు తారాస్థాయిలో ఉండేవి. ప్రధానంగా ధర్మవరం పెనుగొండ రాప్తాడు తాడిపత్రి నియోజకవర్గాల్లో ఈ ఫ్యాక్షన్ అధికంగా కనిపించింది. రాను రాను ఈ ఫ్యాక్షన్ కాస్త రాజకీయంగా మలుపు తిరగడం జరిగాయి. ఫ్యాక్షన్ నేతలు అందరూ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరి పార్టీ జెండాను చేతపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. అయినప్పటికీ ఫ్యాషన్ మూలాలు ఉన్న నేతలు దాని నుంచి బయటపడలేక పోయారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఫ్యాక్షన్ నేతలదే ఆధిపత్యం చెలాయించేవారు. ఇలా ఫ్యాక్షన్ కత్తికి బలైన బడా నేతలు ఉమ్మడి అనంతపురం…

Read More

Valmiki Research Center | విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్ | Eeroju news

విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్

విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్ విజయనగరం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Valmiki Research Center ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్‌ను జాతీయ సంస్కృత యూనివర్శిటి తో అనుసంధానం చేశారు నిర్వాహకులు. ఈ వాల్మీకి రిసెర్చ్ సెంటర్ టిటిడి సంస్కృత యూనివర్శిటి పర్యవేక్షణలో సాగుతుంది. ఇక్కడ టిటిడి సంస్కృత యూనివర్శిటికి చెందిన అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఈ రీసెర్చ్ సెంటర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంకు చెందిన నాలుగు భాషల రామాయణ గ్రంధాలు, రచనలు, పాఠ్యపుస్తకాలతో పాటు శ్రీరామునికి చెందిన ఇతర పుస్తకాలు కూడా…

Read More