జనసేనకు పెరిగిన గ్రాఫ్…. కాకినాడ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Janasena జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయంగా డిమాండ్ పెరుగుతుంది. వైసీపీ నుంచి నేతలు పెద్దయెత్తునచేరేందుకు సిద్ధమయ్యారు. జనసేన గేట్లు తెరిస్తే చాలు.. ఇక పోలోమంటూ దూసుకు రావడానికి లీడర్లు సిద్ధంగా ఉన్నారు. ఎవరు ముందు చేరాలన్న తపన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. అందుకే జనసేనకు డిమాండ్ పెరిగింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆచితూచి చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. చేరికల విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, నేతల ట్రాక్ రికార్డును కూడా తెప్పించుకుని లోతుగా పరిశీలించిన తర్వాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలిసింది. చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కొన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆ నేత ఏదైనా…
Read MoreTag: AP News
Pedda Reddy | మారని పెద్దా రెడ్డి తీరు | Eeroju news
మారని పెద్దా రెడ్డి తీరు తిరుపతి, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Pedda Reddy ఏ రాయి అయితేనేం పల్లు ఉడగొట్టుకోవడానికి అన్నట్లు తయారైందంట పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లతో పాటు ప్రజల పరిస్థితి .. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు నడిస్తే తాజాగా ఊరికొకరు సామంత రాజుల్లా తయారై తమ మీద ప్రతాపం చూపుతున్నారని అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాలతో పాటు క్యారీల వద్ద మాముళ్లు, స్థలాలపై పెత్తనం మరో వైపు బ్రాందీ షాపులు, చివరకు బెల్ట్ షాపులకు సైతం లక్షలాది రూపాయలు వసూల్లకు పాల్పడుతున్నారన్న అరోపణలు వస్తున్నాయి. దీంతో టీడీపీ కేడర్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. దీని కోసమా తాము పోరాటాలు చేసిందని తలలు పట్టుకుంటుందట. పుంగనూరు నియోజకవర్గం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో…
Read MoreVasireddy Padma | వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… | Eeroju news
వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Vasireddy Padma అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నాయకులు మొత్తం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పైగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల జాబితాలో ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా చేరారు. బుధవారం ఆమె వైసిపికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వెళ్తూ వెళ్తూ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదని.. కష్టపడుతున్న వారిని విస్మరిస్తున్నారని పద్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి…
Read MoreDrones clearing traffic | ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న డ్రోన్లు | Eeroju news
ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న డ్రోన్లు విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Drones clearing traffic విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. డ్రోన్లను వినియోగిస్తు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు.. వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నారు. లైవ్ డ్రోన్ కెమెరాల (లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్) ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. విజయవాడ నగరంలో పలు కూడళ్లలో తరుచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్ దగ్గర, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో ఎప్పడూ భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఇటు హైదరాబాద్ రూట్లోనూ భారీగా వాహనాలు రాకపోకలు…
Read MoreChandrababu | డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు | Eeroju news
డ్రోన్లపై గురిపెట్టిన చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్ప్) Chandrababu మొన్న ద్వాక్రా..నిన్న ఐటి.. నేడు డ్రోన్.. చంద్రబాబు ఆలోచనకు హ్యాట్సాఫ్ చంద్రబాబు ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మహిళల స్వయం సమృద్ధికి డ్వాక్రా సంఘాలు, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ ని ప్రోత్సహించారు. ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు.ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విభిన్న పార్శ్యాలు ఉంటాయి. రాజకీయంగా చాలా రకాల విమర్శలు ఉంటాయి.అపవాదులు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే చంద్రబాబుపై అనుకూలతలు అధికం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆలోచన ముందు తరానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చూపుతో ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం…
Read MoreRK Roja | హోం మంత్రిపై రోజా కామెంట్స్ | Eeroju news
హోం మంత్రిపై రోజా కామెంట్స్ అమరావతి, RK Roja ఏపీలో ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా హోంమంత్రి అనితపై హాట్ కామెంట్స్ చేశారు. మీ పార్టీ ఆఫీస్కు 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో దుండగుడు నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? అని రోజా ట్విట్టర్ వేదికగా హోం మంత్రిపై విమర్శలు గుప్పించారు. RK Roja Comments On Chandrababu Attending Unstoppable | బాలయ్య షోలో చంద్రబాబు..రెచ్చిపోయిన రోజా ?
Read MoreJagan and YS Sharmila | జగన్ – షర్మిల మధ్య రాజీ.. | Eeroju news
జగన్ – షర్మిల మధ్య రాజీ.. విజయవాడ. అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Jagan and YS Sharmila ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వస్తూండటమేనని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ పెద్దగా ఫలితం ఉండదని అంచనాకు రావడంతో వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి…
Read MoreNara Lokesh | నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం | Eeroju news
నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం విజయవాడ, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్తుననారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో తరచూ సమావేశం అవుతున్నారు. మీడియాకు తెలిసే ఆయన నాలుగైదు సార్లు సమావేశం అయ్యారని.. మీడియాకు తెలియకుండా ఇంకా చాలా సార్లు చర్చలు జరిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అమిత్ షాతో దాదాపుగా గంటసేపు చర్చించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నారా లోకేష్ అధికారక సమవేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. కానీ అధికారిక సమావేశాలు ఉన్నది సోమవారం.. ఆదివారం ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశ ఎజెండా ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులేనని చెబుతున్నారు. కానీ అది పూర్తిగా…
Read MoreTirumala | తిరుమల బోర్డు ఎప్పుడు… | Eeroju news
తిరుమల బోర్డు ఎప్పుడు… తిరుమల, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Tirumala కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి…
Read MoreTirumala Controversy | తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా | Eeroju news
తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా తిరుమల, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Tirumala Controversy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం…
Read More