AP New ration cards | జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు | Eeroju news

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP New ration cards   కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్‌ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్…

Read More

YS Jagan | ట్రబుల్స్ షూట్స్ చేయలేక… ఒంటరిగా…. | Eeroju news

ట్రబుల్స్ షూట్స్ చేయలేక... ఒంటరిగా....

ట్రబుల్స్ షూట్స్ చేయలేక… ఒంటరిగా…. కడప, నవంబర్ 2, (న్యూస్ పల్స్) YS Jagan వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పక్కా బిజినెస్ మ్యాన్. అంత వరకే. ఆయన రాజకీయాలు డీల్ చేయడంలో ఎంత వీక్ అనేది మొన్నటి ఎన్నికల్లోనే అర్థమయింది. ఇక ఫ్యామిలీని డీల్ చేయడంలోనూ అదే బలహీనత ఉందని కూడా నిన్నటితో పూర్తిగా స్పష్టమయింది. కన్న తల్లి జగన్ కు అడ్డం తిరగడంతోనే అర్థమయింది. ఇటు రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోలేదు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా సరిగా డీల్ చేయలేక నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. ఆస్తుల వివాదం ఆయన ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజీ చేసిందనే చెప్పాలి. దానిని ఇంత వరకూ ఏ రాజకీయ నేత అయినా.. అందులోనూ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలను తీసుకోవాలని అనుకుంటున్న వారు…

Read More

Tirumala | తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా | Eeroju news

తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా

తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా తిరుమల, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టిటిడి పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజా…

Read More

Chandrababu | మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ | Eeroju news

మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్

మరో 40 ఏళ్ల కోసం బాబు ప్లాన్ విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Chandrababu ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు మనగలగడం అసమాన్యం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దానిని అధిగమించింది. పుష్కరకాలం ఎన్టీఆర్ ఆ బాధ్యతలు చూడగా.. మూడు దశాబ్దాలకు పైగా పార్టీని నడిపించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు కొదువ లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబుతో సమకాలీకులు కూడా ఉన్నారు. చంద్రబాబు సర్కారులో కీలక పదవులు అనుభవించిన వారు ఉన్నారు. అయితే చాలామంది సీనియర్లు రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. తమకు తాముగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చాలామంది తమ వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే ఒక పరిణామం. ఎన్నికల్లో పోటీ చేసి చాలామంది…

Read More

Andhra Pradesh Debts 2024 | 23వేల కోట్లకు చేరిన అప్పు | Eeroju news

23వేల కోట్లకు చేరిన అప్పు

23వేల కోట్లకు చేరిన అప్పు విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Andhra Pradesh Debts 2024 రాష్ట్ర ప్రభుత్వం నిధుల‌ను స‌మ‌కూర్చే ప్ర‌క్రియ‌లో భాగంగా.. అప్పు కోసం ఆస్తుల‌ను ఇండెంట్ పెడుతుంది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరుసార్లు రూ. 20,000 కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల‌ను వేలానికి పెట్టింది. తాజాగా ఈనెల 29న నిర్వ‌హించిన‌ సెక్యూరిటీస్ వేలంలో మ‌రో రూ. 3,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వేలం వేసింది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్‌బీఐ వాటిని విక్రయించింది. జూన్ 11న రూ.2,000 కోట్లు.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే జూన్ 11న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో..…

Read More

N. V. Ramana | ఎన్వీ రమణకు కీలక పదవి…. | Eeroju news

ఎన్వీ రమణకు కీలక పదవి....

ఎన్వీ రమణకు కీలక పదవి…. విజయవాడ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) N. V. Ramana టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అనూహ్య వ్యక్తికి ఇస్తారని ప్రచారం జరిగింది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వచ్చాయి. టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో.. రాజకీయ ముద్ర లేనటువంటి వ్యక్తికి ఆ పదవి ఇస్తారని తెగ ప్రచారం నడిచింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేరు జోరుగా వినిపించింది.రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. కొద్ది రోజుల కిందటే ఆయన పదవీ విరమణ చేశారు. ఏపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో ఉండేవారు. పైగా చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబు విజన్ అంటే ఎన్వి రమణకు ఎంతో ఇష్టం. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో మాజీ న్యాయ…

Read More

Andhra Pradesh | ఫ్రీ బస్సుపై పునరాలోచన | Eeroju news

ఫ్రీ బస్సుపై పునరాలోచన

ఫ్రీ బస్సుపై పునరాలోచన తిరుపతి, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఏ మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఎన్నికల హామీని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెప్పారు కానీ, తర్వాత ఆ పథకం అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు అందులో లోటుపాట్లను కూడా చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనంలో వెల్లడయిందని తెలిసింది. అందువల్లనే…

Read More

AP Mega DSC | ఆరునే డీఎస్సీ నోటిఫికేషన్ | Eeroju news

ఆరునే డీఎస్సీ నోటిఫికేషన్

ఆరునే డీఎస్సీ నోటిఫికేషన్ ఏలూరు, నవంబర్ 1, (న్యూస్ పల్స్) AP Mega DSC ఏపీలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్, ఇసుక, అన్న క్యాంటీన్ల విషయంలో ప్రజాదరణ పొందుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం అని ప్రచారం చేశారు. పైగా బాబు వస్తే జాబు గ్యారెంటీ అనే ప్రచారం బాగా పాపులర్ అయింది. ఆ నినాదంతోనే కూటమి సర్కార్ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించారు. మెగా డీఎస్సీ కి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమయింది 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. 16…

Read More

Vidadala Rajini | సేఫ్ జోన్ కోసం విడుదల రజనీ పాట్లు | Eeroju news

సేఫ్ జోన్ కోసం విడుదల రజనీ పాట్లు..

సేఫ్ జోన్ కోసం విడుదల రజనీ పాట్లు గుంటూరు, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Vidadala Rajini వైసీపీని వీడే ఆలోచనలో ఆ మాజీ మంత్రి. ఈ మధ్య జంప్ అయిన నేతలతో లాభియింగ్.. ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఆ పార్టీ అధినేత. బాబు గారి శిష్యురాలిని అని చెప్పుకున్నారు. ఆయన నాటిన మొక్కను అని గర్వంగా గర్జించారు. తర్వాత జగనన్న ఆదరించిన ఆడపడుచునని సంబరపడిపోయారు. ఐదేళ్లు అధికార పార్టీలో వెలిగిపోయి బీసీ మహిళ నేతగా, మంత్రిగా పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కించుకుని తన దారి తాను వెతుక్కుంటున్నారట ఆ మాజీ మంత్రి. తగిన గుర్తింపు ఇచ్చిన జగన్‌కు పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట మాజీ మంత్రి చిలకలూరు మాజీ ఎమ్మెల్యే విడుదల రజని.ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కంటే అధికార…

Read More

Jagan Mohan Reddy | జగన్ తో జనం ఎక్కడ…. | Eeroju news

జగన్ తో జనం ఎక్కడ....

జగన్ తో జనం ఎక్కడ…. కడప, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Jagan Mohan Reddy జగన్ పులివెందులలో ఉన్నారు.జగన్ చుట్టూ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు వంటి వారు మాత్రమే కనిపిస్తున్నారు. జగన్ వస్తే జనం తండోపతండాలుగా వస్తారు. అందున పులివెందుల వచ్చారంటే ఈ స్థాయిలో వస్తారో తెలియంది కాదు.అయితే ఎందుకు అక్కడ పరిణామాలు మారిపోయాయి.ఇప్పుడు జగన్ వస్తే జనాలు పెద్దగా రావడం లేదు. వైసీపీ శ్రేణులు అయితే కామన్ గా వచ్చి పోతున్నారు. కానీ జిల్లా ప్రజలు మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.గత మూడు రోజులుగా జగన్ పులివెందులలో గడుపుతున్నారు. అయితే జనాలు పెద్దగా రాకపోవడంతో ఆయన గృహం వెలవెలబోతోంది.…

Read More