Andhra Pradesh:భవిష్యత్తు అంతా టూరిజమే

future is all about tourism

Andhra Pradesh:భవిష్యత్తు అంతా టూరిజమే:రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు ప్రారంభంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికల పై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నాం. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డు పడుతుంటే అప్పుడు నేను కమ్యునిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, భవిష్యత్తు అంతా టూరిజానిదే అని అన్నప్పుడు కమ్యునిస్టులు నాపై విరుచుపడారు. భవిష్యత్తు అంతా టూరిజమే అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు ప్రారంభంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికల పై రాష్ట్రస్థాయిలో…

Read More

Ongole:కల్లు గీత కార్మికులకు 340 షాపులు

AP. Chief Minister Chandrababu has taken a decision to fulfill the promise of giving liquor shops to Geetha castes.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. మద్యం దుకాణాల కేటాయింపులో గీత కులాలకు ఇస్తామన్న హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్లు, గీత కార్మికులకు 340 షాపులు ఒంగోలు, జనవరి 2 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. మద్యం దుకాణాల కేటాయింపులో గీత కులాలకు ఇస్తామన్న హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల…

Read More