Hyderabad:మరో ఫ్లై ఓవర్ రెడీ

Another flyover is ready

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. అయితే నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్, అండర్ పాస్‌లు, స్కైవేలు.. ఇలా ఎన్నోరకాల చర్యలు తీసుకుంటోంది. మరో ఫ్లై ఓవర్ రెడీ.. హైదరాబాద్, జనవరి 18 హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. అయితే నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్, అండర్ పాస్‌లు, స్కైవేలు.. ఇలా ఎన్నోరకాల చర్యలు తీసుకుంటోంది. రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద అనేక ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఇప్పటికే చాలా ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా.. తాజాగా మరొకటి రెడీ అయింది. త్వరలోనే…

Read More