Anna canteens from August 15 | ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటిన్లు | Eeroju news

Anna canteens

ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటిన్లు విజయవాడ, జూలై 10 Anna canteens from August 15 నిరుపేదలకు రెండు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్లడం చాలా కష్టం. అంతేకాదు… పని నిమిత్తం, ఆస్పత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు వెళ్తుంటారు చాలా మంది. అక్కడ సరైన భోజనం దొరకదు. బయట హోటళ్లలో తినాలంటే… డబ్బులు సరిపోవు. అలాంటి వారికి కడుపునింపేందుకే… అన్న క్యాంటీన్ల ను తీసుకొచ్చింది టీడీపీ. అయితే… గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో… అన్న క్యాంటీన్ల ఊసెత్తలేదు. ఇప్పుడు మళ్లీ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే… అన్న క్యాంటీన్ల గురించి ఆలోచించింది. ఆగస్టు 15వ తేదీలోగా అన్న క్యాంటీన్లు తిరిగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి…. పంద్రాగస్టులోగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని…

Read More

వారం రోజుల్లో అన్న క్యాంటిన్లు.. | Canteens during the week.. | Eeroju news

వారం రోజుల్లో అన్న క్యాంటిన్లు.. నెల్లూరు, జూన్ 18, (న్యూస్ పల్స్) Canteens during the week.. ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించబోతోంది చంద్రబాబు సర్కార్‌. గతంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసిన పేద ప్రజలకు, మళ్లీ అవే రోజులు తిరిగి రాబోతున్నాయి. పేదల ఇబ్బందులు మరో మూడు వారాల్లో తీరబోతున్నాయి. అయితే చంద్రబాబు 4.0లో పేద, మధ్య తరగతి ప్రజలకు సరికొత్తగా అన్న క్యాంటీన్లను అందుబాటులో తేనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పేద…

Read More

అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభం | Anna canteens relaunched | Eeroju news

అనంతపురం – ఏపీ లోని పేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో దాదాపు 368 అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం రాగానే అవన్నీ మూతపడ్డాయి.- ఆ తర్వాత పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు స్వయంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కూడా వైసిపి ప్రభుత్వం వాటిని కూలదోసింది… అనంతపురం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటిన్లు అపరిశుభ్రంగా, తాగుబోతులకు నిలయంగా ఉన్నాయి, అయితే పేదలు మాత్రం ఈ క్యాంటిన్లు పునః ప్రారంభం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు…

Read More